పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లోకి, గుళ్ళలోకి వెళ్లినప్పుడు అక్కడ దేవున్ని స్మరించుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గంట కొడతాం. అలాగే పూజారి గుళ్ళో దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట కొడతాడు. హారటి తరువాత ఓ గంట కొడతాడు. మరి గంటలు ఎందుకు ఎందుకు కొడతారు ? ఆ గంటలు ఎటువంటి ఫలితాన్ని , పరమార్థాన్ని తెలుపుతాయో చూద్దాం. గంటను మ్రోగించినపుడు ‘ఓం’ అనే ప్రణవనాదం వెలువడుతుంది. ఆ గంటానాదం మనోచింతలన్నింటినీ పారద్రోలి, మనసును దైవం వైపుకు మరల్చుతుంది.
గంట అంటే... మండపంలోని గంట దేవుడిని దర్శిస్తున్న వ్యక్తి చెవిలో ఓం కార ధ్వనిని నింపడానికి ఉపయోగించే గంట. ఆ గంటను అలాంటి గంటను దేవుడికి ఎదురుగా మండపంలో ఉన్న గంటను హారతి ఇచ్చేటప్పుడు మోగించకూడదు. ఎందకట అంటే... ఆ ఓంకార నాదానికి సమానమైన అనుకరణ ధ్వనిని లోలో పల వింటూ మాత్రమే దైవాన్ని దర్శించాలి. అనుకరణ ధ్వని అంటే.. గంటకొట్టాక కొంతసేపటి వరకూ వచ్చే చిన్నపాటి ఊ అని విని పించే శబ్ధం అన్నమాట.
హారతి గంట ఎందుకంటే.... దేవతలనందరినీ ఆహ్వానిస్తున్నామనీ చెప్పడానికి, గంట కొడుతున్న సమయంలో ఆ దైవాంశ ఆ విగ్రహంలోనికి చేరాలని ప్రార్థిస్తున్నామనీ, ఆ దైవాంశ విగ్రహంలోకి చేరినపుపడు ఉన్న రూపాన్ని హారతి వెలుగులో ఆలయంలో చూపడం జరుగుతోందని తెలుపుతుంది ఈ హారతిగంట. అందువల్ల హారతి ఇచ్చే సమయంలో దేవుడిని ప్రత్యక్ష దైవాంశ చేరిన రూపంగా దర్శించాలని చెబుతున్నారు.

No comments:
Post a Comment