వినా
ుకచవితి నాటి మునిమాపువేళ విఘ్నే శ్వరుడు పడమటి ఆకాశంలో తన
దంతంలాగే ఉన్న చంద్రుణ్ణి చూస్తూ, నిండుబొజ్జతో మందంగా అడుగులు
వేస్తున్నాడు. చిటె్టలుక వెంట వస్తున్నది. నెలవంక విఘ్నేశ్వరుడి సంకేతం
అంటారు. విఘ్నేశ్వరుడి నుదుట తెల్లని మంచిగంధంతో తీర్చిదిద్దిన బాలచంద్ర
తిలకం, ఆకాశం మీది చవితిచంద్రుడి ప్రతిబింబంలాగ ప్రకాశిస్తు న్నది.
ఫాలచంద్రుడు, బాలచంద్రుడు అని కూడా విఘ్నేశ్వరుడికి పేర్లున్నవి.
కాలి బొటనవ్రేలికి చిన్న రాయి తగిలి వినా
ుకుడు అమాంతంగా
బోర్లాపడ్డాడు. కడుపు పగిలిపోయింది. తినుబండారాలు వెలికి వచ్చి నేల
విరజిమ్ముకున్నాయి. అదే అదనుగా ఎలుక వాటిని గబగబా తినసాగింది. ఆ
వినోదానికి, ఆకాశపు చిరునవ్వులా ప్రకా శించే చందమామ పకపకా నవ్వాడు. దేవతలు
మొదలైన వారంతా వచ్చి, పెద్దసర్పంతో వినా
ు కుడి బొజ్జ కలిపి కుట్టారు.
పార్వతికి చంద్రుడి మీద చాలా కోపం వచ్చింది. ఆమె, ‘‘వినా
ుకచవితినాడు
చంద్రుణ్ణి చూస్తే, నీలాపనిందలు వచ్చి పడతాయి!'' అని శపించింది. అది మొదలు
పిల్లల్ని సైతం చూడనివ్వ కుండా, వినా
ుకచవితి నాడు చంద్రదర్శ నంకాకుండా,
అంతా చాలా జాగ్రత్తపడుతూ వచ్చారు.
ద్వాపర
ుుగం వచ్చింది. దేవకీ వసుదేవు లకు చెరసాలలో పుట్టి, గోకులంలో
ుశోద ముద్దులపట్టిగా పెరుగుతున్న బాలకృష్ణుడు పూతన, శకటాసురుడు,
తృణావర్తుడు అనే రాక్షసుల్ని అప్పటికే చంపేశాడు, బాగా మాటలు నేర్చాడు.
ఆ రోజు వినా
ుకచవితి.
ుశోద పాలు పితుకుతున్నది. బాలకృష్ణుడు
ుశోద
వీపు మీద నుంచి వంగి పాత్రలోని పాలలో ప్రతిబిం బించిన చంద్రవంకను చూసి,
‘‘చందమామ! పాలల్లో చందమామ!'' అంటూ చప్పట్లు చరిచాడు.
ుశోద గతుక్కుమని,
‘‘ఎంతపని చేశావు కన్నా! ముందు, ముందు ఎన్ని నీలాపనిందలు పడవలసి వస్తుందో
మరి,'' అని నొచ్చుకుంది.
‘‘నీలాపనింద అంటే ఏమిటమ్మా?'' అన్నాడు కృష్ణుడు. ‘‘ఉత్తినే నిన్ను
దొంగ అంటారు!'' అన్నది
ుశోద. ‘‘విచారించకమ్మా! పాలు, వెన్న దొంగ తనం
చేస్తుంటానమ్మా, అప్పుడది నీలాపనింద అవదుగా!'' అన్నాడు కృష్ణుడు. ‘‘ఆరి
పిడుగా! నీ నోట బ్రహ్మాండాలు విరుచుకుపడా!''అని అంటూ గోపమ్మ బుగ్గలు
నొక్కుకున్నది. ‘‘బ్రహ్మాండాలు చూశావామ్మా?'' అని కృష్ణుడడిగాడు.
ుశోద,
‘‘బ్రహ్మాండాలకేంగాని, పెద్ద యినా నీ మీద అభాండాలు పడ్డం ఖా
ుం!'' అంటూ
సున్నితంగా బాలుడి తలమీద మొట్టికా
ు పెట్టింది.
‘‘అప్పుడు మళ్ళీ ఇలాగే చందమామను చూడాలి కదూ?'' అన్నాడు కృష్ణుడు.
‘‘పెద్ద
్యూక చూస్తే మరీ తప్పు!'' అంది
ుశోద మనసులో, ‘‘విఘ్నేశా! అభం శుభం
తెలి
ుని పసివాడు, నీడ చూశాడు, అంతే. మన్నించు!''అని అనుకుంటూ. ఆ మర్నాడు
బలరాముడు గబగబా వచ్చి
ుశోదతో, ‘‘అమ్మా! తమ్ముడు వీధిలో మన్ను తింటున్నాడు.
అబద్ధం కాదు, వాడి నోరు చూడు!'' అని చెప్పాడు.
ుశోద చర చరా వెళ్ళింది. కృష్ణుడు మట్టిముద్దలు వరసగా పేరుస్తు న్నాడు.
ుశోద కృష్ణుడి చెవి పట్టి, ‘‘ఏదీ నోరు తెరు!'' అన్నది. ‘‘నన్ను నీచేత
కొట్టించాలని ఎవరో ఏదో చాడీ చెప్పినట్టుంది. నీలాపనిందలు పడతా
ుని
నిన్ననేకదా నువ్వు చెప్పావు? మట్టితో, ఉండ్రాళ్ళు, లడ్లు చేస్తున్నానమ్మా.
మట్టితో చేసిన వినా
ుకుడు మన్నుతో చేసినవైతేనే నిజంగా తింటాడమ్మా!''
అన్నాడు కృష్ణుడు అమా
ుకంగా.
ుశోద లెంపలు వేసుకుంటూ, ‘‘తప్పు నా
ునా,
తప్పు! మన్నుతో చేసినా, రాయితో చెక్కినా దేవుడు దేవుడే! అపచారం స్వామీ!
విఘ్నేశా! అమా
ుకుడైన పసిపిల్లవాడి మాటలు ఏమాత్రం పట్టించుకోకు!'' అని
ధ్యానించింది.
‘‘అయితే వచ్చే వినా
ుకచవితికి వెన్న ఉండ్రాళ్ళు, నేతి లడ్లు బోలెడన్ని
చెయ్యి. ఎన్ని తింటాడో చూస్తా, తినకపోతే తినిపించుతా!'' అన్నాడు కృష్ణుడు.
‘‘ముందు నీ నోరు చూపించు!'' అంటూ
ుశోద వంగి చూడబోతూంటే కృష్ణుడు ‘‘ఆ''
అంటూ బార్లా నోరు తెరిచాడు.
ుశోద అలా చూస్తూనే ముచ్చెమటలు పట్టి చతికిల
కూలబడింది. కృష్ణుడి నోటిలో బ్రహ్మాండాలు, నక్షత్రమండలాలు, సూర్యుళ్ళు,
చంద్రుళ్ళు, సముద్రాలు, పర్వతాలు; సమ స్తమూ కనిపించాయి.
పాలు పితుకుతున్న
ుశోద వీపున వాలి, మెడ చుట్టూరా చిట్టి చేతులు
చుట్టి, పాలల్లో చందమామను చూపిస్తున్న కృష్ణుడు కనిపించాడు.
ుశోద కల
అనుకుని గిల్లుకొని కళ్ళు నులుము కొంది. కలకాదు. ఏ దేవతో, వినా
ుకుడో తనను
మా
ులో ముంచేస్తున్నాడని అను కుంటూ చుట్టూరా చూసింది.
ుశోద వెర్రి చూపులకు
చుట్టూ చేరిన పిల్లవాళ్ళు కేరింతలు కొడుతున్నారు.
స్తంభం చాటున బల రాముడు ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు. కృష్ణుడు
ుశోద ముఖం మీదకు వంగి, ‘‘చూడమ్మా చూడు! మన్ను కనిపించిందా? బాగా
చూడు!''అంటూ తెరిచిన నోరు మరింత దగ్గిరగా చూపుతుంటే,
ుశోదకు దేవాది
దేవుళ్ళు కనిపించారు. కృష్ణుడు పిల్లనగ్రోవి ఊదుతూంటే, విఘ్నేశ్వరుడు
తాండవం చేస్తూ కనిపించాడు. కృష్ణుడు పెద్ద నల్లని సర్పం తలల మీద
తంతున్నాడు.
అది కృష్ణుణ్ణి చుట్టి వేస్తున్నది.
ుశోద కెవ్వున అరిచి
మూర్ఛపోయింది.
ుశోద తిరిగి కళ్ళు తెరిచేసరికి మంచం చుట్టూరా గోప భామలూ,
అవ్వలూ కని పించారు. ‘‘నాకేమైంది?'' అని ఆశ్చర్యంగా అడి గింది
ుశోద. ఆమెకు
ఏదీ జ్ఞాపకం లేదు. ఏమీ జరగ నటే్ట అంతా మరిచిపోయింది. ‘‘నీకేమైందో మాకు
తెలి
ుదుగాని, మా ఇళ్ళల్లో దొంగతనాలు జరిగాయి. ఆ దొంగ నీ ముద్దులకొడుకే!
వెన్న, మీగడ, పాలు, పెరుగులు కురమ్రూకకీ, కోతులకూ పంచి పెడుతుండగా కళ్ళారా
చూశాము!'' అని చెప్పారు గోపకాంతలు.
ుశోద, ‘‘ఏమిటేమిటీ! అవన్నీ మీ ఇళ్ళల్లో వని ఎలాగ అనుకున్నారు? మా ఇంట
లేవనుకున్నారా? గోకులం ఊళ్లోని ఇళ్లన్నీ కలిపి, మా ఇంట వున్నవాటిలో
సగానికైనా రావు; వెళ్ళండి, వెళ్ళండి!'' అంటూ వాళ్ళను సాగనంపింది. కృష్ణుడు
మెల్లగా వచ్చి, ‘‘ఏం జరిగిం దమ్మా?'' అనడిగాడు. ‘‘ఏం జరుగుతుందన్నానో అదే
జరిగింది! నీమీద నీలాపనింద పడింది!'' అన్నది
ుశోద బాధగా.
‘‘నీలాపనింద తప్పించుకున్నానమ్మా, వాళ్ళు చెప్పిందంతా నిజమేనమ్మా!''
అన్నాడు కృష్ణుడు.
ుశోదకు పట్టరాని కోపం వచ్చింది. పెద్ద తాడుతో
కృష్ణుణ్ణి పెద్ద రోలుకు వేసి కట్టింది. కృష్ణుడు ఆ రోటిని ఈడ్చుకుంటూ
వెళ్ళి, జంటగా పెరిగిన రెండు మద్దిమానుల సందున దూరి రోటిని లాగాడు.
మహావృక్షాలు రెండూ వ్రేళ్ళతో పెళ్ళగించుకొని కూలాయి. శాప విముక్తులైన
గంధర్వులు కృష్ణుణ్ణి నుతించి ఆకాశానికెగిసి, అదృశ్యుల
్యూరు.
ఏడాది తిరిగింది. వినా
ుకచవితి వచ్చింది. రంగురంగుల పెద్ద వినా
ుక
విగ్రహాన్ని నందుడు చేయించాడు.
ుశోద పాలమీగ డతో పిండి కలిపి ఉండ్రాళ్ళు,
వెన్న అప్పాలు, నేతిలడ్లు, పాలతో జిల్లేడుకా
ులు దండిగా చేసింది.
నైవేద్యాలన్నీ పళ్ళేల నిండా నింపి, పూజా మందిరంలో అమర్చి తలుపు చేరవేసి,
ుశోద అలా వెళ్ళింది. కృష్ణుడు మెల్లగా పూజామందిరం ప్రవే శించి తలుపు మూసి,
తినుబండారాల్ని వినా
ుక విగ్రహానికి అందిస్తూ, ‘‘తినవ
్యూ తిను!'' అంటూ
ప్రతిమ బొజ్జ నిమిరాడు.
ప్రతిమ విఘ్నేశ్వరుడై తొండంతో అందు కొంటూ, ‘‘కృష్ణా! నేనందించేవి
నువ్వూ తినాలి! విఘ్నేశ్వర చరిత్రలో ఇది సుందరకాండ!'' అంటూ వెన్నతో చేసిన
తినుబండారాల్ని కృష్ణుడి నోట కుక్కాడు. పళ్ళాలు ఖాళీ అవుతున్నాయి.
ుశోద
పూజామందిరానికి వస్తూ గవాక్షం గుండా లోపల జరుగుతున్న సుందరకాండ చూసి
కొ
్యుబారిపోయింది.
ముచ్చెమటలు పట్టాయి. మళ్ళీ తమాయించుకొని, ‘‘అబ్బే, నేనేదో
భ్రమపడుతున్నాను, నా కళ్ళకేదో మా
ుతెగులు పట్టుకుంది!'' అని సర్ది
చెప్పుకుంటూ తలుపు తెరిచి వచ్చింది. వినా
ుక విగ్రహం విగ్రహంలాగే ఉన్నది.
అమర్చిపెట్టిన తినుబండారాలు కనిపించటం లేదు. కృష్ణుడు బిక్కమొహంపెట్టి
చూస్తున్నాడు.
‘‘నీ తిండి తగలడా! పూజ కాకుండా అంతా పాడుచేశావు,'' అంటూ
ుశోద
కృష్ణుడి వీపు మీద గట్టిగా నాలుగు చరిచింది. కృష్ణుడు ఏడుస్తూ, ఎవరికీ
చిక్కకుండా పరుగు తీసి, కాళిందిమడుగు చేరాడు. ఆ వెనుకనే
ుశోదతోబాటు
గోకులంలోని వారంతా ఆదుర్దాగా వెళ్ళారు. కాళిందిమడుగులో ఉంటున్న కాళీ
ు
మహాసర్పం వల్ల గోకులవాసులకు ఎన్నో విధా లుగా హాని జరుగుతూ వస్తున్నది.
కృష్ణుడు మడుగు ఒడ్డునే ఉన్న చెటె్టక్కి, మడుగు మధ్యకు వ్యాపించి ఉన్న
కొమ్మ మీది నుంచి, మడుగులోకి దూకి, కాళీ
ునాగుడి నెత్తిమీద పిడుగులాగ
పడ్డాడు. గజ్జెలందెలు ఘల్లు ఘల్లుమనగా కృష్ణుడు కాళీ
ుుడి తలలమీద తాండవం
చేశాడు. అద్భుతంగా కాళీ
ుమర్ద నంజరిగింది. కాళీ
ుుడి శాపం తీరింది.
కుమార్తెలను
తీసుకెళ్ళి పాతాళంలో వాసుకికి అప్పగించి, కాళీ
ురూపం ఉపసంహరించు కొని,
విఘ్నం విఘ్నేశ్వరుడి అధీనమైంది. కొడుకునెత్తుకొని
ుశోద ఇంటికొచ్చి
చూసేసరికి, పూజామందిరంలో పళ్ళాలన్నీ నిండుగా ఎలాగ పేర్చినవి అలాగే ఉన్నాయి.
బాలకృష్ణుడి వీపుమీద మాత్రం
ుశోద వ్రేలి తట్లు కనిపిస్తున్నాయి.
ుశోద
వాటిని చూసి, ‘‘నా చేతులు పడిపోను! నా కళ్ళకేదో మా
ు రోగం వచ్చి
నిష్కారణంగా కొట్టాను. పాపిష్ఠి దాన్ని!'' అని వలవలా ఏడ్చింది.
‘‘అమ్మా! బోలెడు వేళ ఉంది, పూజ చె
్యువూ మరి!'' అన్నాడు కృష్ణుడు.
నందుడు
ుశోద కృష్ణుడిచేతే పూజ చేయించారు. నైవేద్యాల్ని స్వ
ుంగా ఊరందరికీ
పంచారు. కమ్మని ఆ తినుబండారాల్లో అమృతం ఉందనిపించింది. గోకులమంతా ఆనందం
పొంగి పొర్లింది. కృష్ణుడు బాగా ెుదిగాడు. గోవర్థనగిరిని ఎత్తి
ప్రళ
ుభీకరమైన జడివాన నుంచి గోవు లనూ, గోపకులనూ కాపాడి, ఇంద్రుడికి గర్వ
భంగం చేశాడు.
గోవర్థన ప్రాంతంలో ఒకనాడు కృష్ణుడు ఆవులను కాస్తూండగా, చంకను పెద్ద
మద్దెల పెట్టుకొని, వస్తున్న ఒక పెద్దమనిషి, ‘‘అబ్బాయీ, ఇక్కడ కృష్ణుడు అనే
అబ్బాయి ఉన్నాడట. మురళి చాలా గొప్పగా వాయిస్తాడని చెప్పు కుంటున్నారు. ఆ
మురళీగానం ఏపాటిదో చూద్దామని వచ్చాను. అతడి ఉనికి చెప్ప గలవా?'' అన్నాడు
కృష్ణుడితో. ‘‘స్వామీ, ఆ కృష్ణపరమాణువును నేనే! తమరెవరో చాలా గొప్ప మృదంగ
విద్వాంసు ల్లాగ ఉన్నారు.
తమరెవరో తెలి
ునివాణ్ణి, కాస్త సెలవి
్యుండి, స్వామీ!'' అని కృష్ణుడు
చేతులు జోడిస్తూ అన్నాడు. ‘‘నన్ను మృదంగ కేసరి అని పిలుస్తారు. మాది
దక్షణదేశం. మధురానగరానికి వెళ్తు న్నాను. కంసుడు ధనుర్యాగం చేస్తాడుట.
అప్పుడు నా మద్దెల విద్వత్తును ప్రదర్శిద్దామని వెళ్తున్నాను,'' అన్నాడు
మృదంగ కేసరినని చెప్పుకొన్న పెద్దమనిషి. అతని కాలికి రత్నఖచితమైన గండపెం
డేరం, చేతులకు కెంపులు తాపిన సింహ తలా టాలు, మెడలో బంగారు నిమ్మకా
ుల దండ,
చెవులకు పెద్ద కుండలాలు ధగధగా మెరుస్తున్నవి.
మద్దెల నిండా నవరత్న స్వర్ణ పతకాలు తాపి ఉన్నవి. కృష్ణుడు వాటిని చూసి
అబ్బురపడుతూ, ‘‘స్వామీ, నేను ఆవుల్ని కాసే సామాన్య గోప కుణ్ణి. నా
పిల్లనగ్రోవి సాదా వెదురుబొంగు ముక్క! మీ దక్షణదేశ విద్వాంసులు, తాళా నికి
ప్రసిద్ధులు. ఇహ నేను ఏదో ఒక రాగాన్ని ఊది, అవుల్ని పాలించుకోవడం తప్పితే,
మరేదీ తెలి
ుని గాలి పాటగాణ్ణి మాత్రమే!'' అన్నాడు.
No comments:
Post a Comment