Wednesday, September 12, 2012

విష్ణుమూర్తి కదంబం


ఆర్తత్రాణ పరాయణాష్టకము 

 ప్రహ్లాద ప్రభూతాస్తి చేత్‌ తవ హరేః సర్వత్ర మే దర్శయన్‌
స్తంభే చైవ హిరణ్యకశ్యపుపురస్తత్రావిరాసీద్ధరిః,
వక్షస్తస్య విదారయన్‌ నిజనఖైర్వాత్సల్యమావేదయన్‌
ఆర్తత్రాణపరాయణస్సభగవాన్‌ నారాయణో మే గతిః| 1

శ్రీరామార్త విభీషణోయమనఘో రక్షో భయాదాగతః

సుగ్రీవానయపాలయైన మధునా పౌలస్త్యమేవాగతమ్‌,
ఇత్యుక్త్వా భయమస్యసర్వవిదితో యోరాఘవోదత్తవాన్‌
ఆర్తత్రాణ పరాయణస్సభగవాన్‌ నారాయణో మే గతిః| 2

నక్రగ్రస్తపదం సముద్ధృతకరం బ్రహ్మాదిదేవాసురాః

రక్షంతీత్యనుదీనవాక్యకరుణం దేవేష్వ శక్తేషు యః,
మాభైషీతి రరక్ష నక్రవదనాత్‌, చక్రాయుధ, శ్శ్రీధరో
ఆర్తత్రాణ పరాయణస్సభగవాన్‌ నారాయణో మే గతిః| 3

హా కృష్ణాచ్యుత!హా కృపాజలనిధే! హా పాండవానాం సఖే!

క్వాసి క్వాసి సుయోధనాదపహృతాం హా రక్ష మామాతురామ్‌,
ఇత్యుక్తో క్షయవస్త్రరక్షితతనుః యో పాలయత్‌ ద్రౌపదీమ్‌
ఆర్తత్రాణ పరాయణస్సభగవాన్‌ నారాయణో మే గతిః| 4

యత్పాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘ సంశోషణం

యన్నామామృతపూరకం చ తపతాం సంసారసంతాపజమ్‌,
పాషాణోపి యదంఘ్రి పద్మరజసా శాపాదిభిర్మోచిత
స్త్వార్తత్రాణ పరాయణః సభగవాన్‌ నారాయణో మే గతిః| 5

యన్నామస్మరణాద్విషాదసహితో విప్రః పురాజామిళః

ప్రాగాన్ముక్తిమశోషితాసు నిచయః పాపౌఘదావానలాత్‌,
ఏతద్భాగవతోత్తమాన నృపతీ ప్రాప్తాంబరీషార్జునాన్‌
ఆర్తత్రాణ పరాయణస్సభగవాన్‌ నారాయణో మే గతిః| 6

నాధీతశ్రుతయో న సత్యమతయో ఘోషస్థితా గోపికాః

జారిణ్యః కులజాతధర్మవిముఖా అధ్యాత్మభావం యయుః,
భక్త్యా యస్య తథావిధాశ్చ సుగమాస్తస్యా ధియస్సమ్మతా
ఆర్తత్రాణ పరాయణస్సభగవాన్‌ నారాయణో మే గతిః| 7

కావేరీ హృదయాభిరానుపులినే పుణ్యే జగన్మండలే

చంద్రాంభోజవతీతటీపరిసరే ధాత్రా సమారాధితే,
శ్రీరంగే భుజగేంద్రభోగశయనే శేతే సదా యః పుమాన్‌
ఆర్తత్రాణ పరాయణస్సభగవాన్‌ నారాయణో మే గతిః| 8

యో రక్షద్వసనాదిభిర్విరహితం విప్రం కుచేలాధిపం

దాసం దీనచకోర పాలనవిధౌ శ్రీశంఖచక్రోజ్జ్వలః,
తజ్జీర్ణాంబర ముష్టిమేయపృథుకం యోదాయ భుక్త్వా క్షణాత్‌
ఆర్తత్రాణ పరాయణస్సభగవాన్‌ నారాయణో మే గతిః| 9



ఇతి శ్రీమద్దేశికాచార్య విరచితం ఆర్తత్రాణ పరాయణాష్టకము సంపూర్ణం

 

జగన్నాథాష్టకం

 
కదాచి త్కాళిందీ - తటవిపినసంగీతకపరో
ముదా గోపీనారీ - వదనకమలాస్వాదమధుపః
రమాశంభుబ్రహ్మా - మరపతిగణేశార్చితపదో
జగన్నాథః స్వామీ - నయనపథగామీ భవతు మే| 1

భుజే సవ్యే వేణుం - శిరసి శిఖిపింఛం కటితటే

దుకూలం నేత్రాన్తే - సహచర కటాక్షం విదధతే
సదా శ్రీమద్బృందా - వనవసతిలీలాపరిచయో
జగన్నాథః స్వామీ - నయనపథగామీ భవతు మే| 2

మహాంభోధేస్తీరే - కనకరుచిరే నీలశిఖరే

వసన్ప్రాసాదాంత -స్సహజబలభద్రేణ బలినా
సుభద్రామధ్యస్థ - స్సకలసురసేవావసరదో
జగన్నాథః స్వామీ - నయనపథగామీ భవతు మే| 3

కథాపారావారా - స్సజలజలదశ్రేణిరుచిరో

రమావాణీసౌమ - స్సురదమలపద్మోద్భవముఖైః
సురేంద్రై రారాధ్యః - శ్రుతిగణశిఖాగీతచరితో
జగన్నాథః స్వామీ - నయనపథగామీ భవతు మే| 4

రథారూఢో గచ్ఛ - న్పథి మిళఙతభూదేవపటలైః

స్తుతిప్రాదుర్భావం - ప్రతిపద ముపాకర్ణ్య సదయః
దయాసిన్ధు ర్భాను - స్సకలజగతా సింధుసుతయా
జగన్నాథః స్వామీ - నయనపథగామీ భవతు మే| 5

పరబ్రహ్మాపీడః - కువలయదళోత్ఫుల్లనయనో

నివాసీ నీలాద్రౌ - నిహితచరణోనంతశిరసి
రసానందో రాధా - సరసవపురాలింగనసుఖో
జగన్నాథః స్వామీ - నయనపథగామీ భవతు మే| 6

న వై ప్రార్థ్యం రాజ్యం - న చ కనకితాం భోగవిభవం

న యాచే2 హం రమ్యాం - నిఖిలజనకామ్యాం వరవధూం
సదా కాలే కాలే - ప్రమథపతినా చీతచరితో
జగన్నాథః స్వామీ - నయనపథగామీ భవతు మే| 7

హర త్వం సంసారం - ద్రుతతర మసారం సురపతే

హర త్వం పాపానాం - వితతి మపరాం యాదవపతే
అహో దీనానాథం - నిహిత మచలం నిశ్చితపదం
జగన్నాథః స్వామీ - నయనపథగామీ భవతు మే| 8



ఇతి జగన్నాథాకష్టకం

 

మహర్షికౄత శ్రీమన్నారాయణ స్తుతి

 
నమ: కౄష్ణాయ హరయే పరస్తె బ్రహ్మ రూపిణే
నమో భగవతే తస్మై విష్ణవే పరమాత్మనే!!
సర్వభూత శరణ్యాయ సర్వ జ్ణ్జాయ నమోనమ:
వాసుదేవాయ భక్తానాం సర్వకామ ప్రదాయినే!!
నమ: పంకజ నేత్రాయ జగత్ధాత్రే చ్యుతాయచ
హౄషికేశాయ సర్వాయ నమ: కమలమాలినే!!
అనంత నాగ ప్రర్యంకే సహస్ర ఫణ శోభితే
దీప్యమానే మలే దివ్యే సహస్రార్కసమప్రభే!!
యోగ నిద్రాముపేతాయ తస్మై భగవతే నమ:
యద్రూపం నచ పశ్యంతి సూరయో నచ యోనిన:!!


సందర్భము: 

వేంకటాద్రిపై అవతరించిన శ్రీమన్నారాయణుని బ్రహ్మరుద్రులి స్తుతించిన పిమ్మట మహర్షులు ఇట్లు స్తుతించినారు.
శ్రీకృష్ణా! శ్రీహరీ! నమస్కారము. పరబ్రహ్మ స్వరూపా! షడ్గుణపూర్ణుడా! పరమాత్మా! విష్ణుదేవా! విశ్వవ్యాపీ! నీకు నమస్కారము. సర్వ ప్రాణులను రక్షించువాడా! శరణు పొంద దగిన వాడా! సమస్తము తెలిసినవాడా! వసుదేవుని పుత్రములు గలవాడా! అభీష్టముల నొసంగువాడా! సమస్కారము. పద్మ పత్రముల వంటి నేత్రములు గలవాడా! జగదాధారా! అచ్యుతా! నాశరహితా! ఇంద్రియములను నియమించువాడా! విశ్వమంతటా వ్యాపించు వాడా! పద్మముల మాలలను ధరించిన దేవా! నీకు నమస్కారము.
వేయి పడగలచే ప్రకాశించుచు, స్వచ్చముగా ప్రకాశించుచు, వేయిమంది సూర్యుల కాంతితో సమానమగు కాంతి గలిగిన శేషపానుపుపై యోగనిద్రను జెందియున్న జ్ణ్జాన శక్త్యాది కల్యాణ గుణములు గలవానికి నమస్కారాము.
యోగనిద్రలో నున్న నీ రూపమును పండితులు యోగులు కూడా చూడజాలరు.

                                           - ఇతిశమ్-                            

శ్రీ పాండురంగాష్టకం

ఆది శంకారాచార్యులు రచించిన శ్రీ పాండురంగాష్టకమ్‌.

మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః,
సమాగత్య తిష్ఠంత మానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 1

తటిద్వాసనం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశమ్‌,

పరం త్విష్టకాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 2

ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం నితంబః కరాభ్యాంధృతో యేన తస్మాత్‌,

విధాతుర్వసత్యై ధృతో నాభికోశః, పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 3

స్ఫురత్కౌస్తుభాలంకృతం కంఠదేశే, శ్రియా జుష్టకేయూరకం శ్రీనివాసమ్‌,

శివం శాంతమీడ్యం వరం లోకపాలం, పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 4

శరచ్చంద్రబింబాననం చారుహాసం, లసత్కుండలాక్రాంత గండస్ధలాంగమ్‌,

జపారాగబింబాధరం కంజనేత్రం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 5

కిరీటోజ్జ్వలత్సర్వదిక్ప్రాంత భాగం, సురైరర్చితం దివ్యరత్నైరనర్ఘైః,

త్రిభంగాకృతిం బర్హమాల్యావతంసం, పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 6

విభుం వేణునాదం చరంతం దురంతం, స్వయం లీలయాగోపవేషం దధానమ్‌,

గవాం బృందకానందదం చారుహాసం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 7

అజం రుక్మిణీప్రాణసంజీవనం తం, పరం ధామ కైవల్యమేకం తురీయమ్‌,

ప్రసన్నం ప్రసన్నార్తిహం దేవదేవం పరబ్రహ్మలింగం భజే పాండురంగమ్‌| 8

స్తవం పాండురంగస్య వై పుణ్యదం యే, పఠంత్యేకచిత్తేన భక్త్యా చ నిత్యమ్‌,

భవాంభోనిధిం తేపి తీర్త్వాంతకాలే హరేరాలయం శాశ్వతం ప్రాప్నువంతి| 9

ఇతి శ్రీపాండురంగాష్టకం


No comments:

Post a Comment