‘‘ గురువు’’ అనే పదానికి మన సంస్కృతిలో ఒక విశిష్టమైన స్థానం ఉంది.
ఛందస్సులో ప్రత్యేక లక్షణాలున్న, కొన్ని అక్షరాల్ని గురువులంటారు. ‘‘
గురువు’’ అనే మాట అలా పుట్టింది. ‘‘ గురువు ’’ అంటే ‘ సన్మార్గాన్ని
బోధించేవాడు, ‘‘ ఉపాధ్యాయుడు’’ అనే అర్థాలున్నాయి.
అజ్ఞానము అనెడి అంధకారమును తొలగించువాడు గురువు. గుకారస్తవంధ కార: స్యాత్ దుశబ్దసన్తిరోరక:! అంధకార నిరోధాత్వాత్ గురు రిత్యభిదీయతే!!
అజ్ఞానము అనెడి అంధకారమును తొలగించువాడు గురువు. గుకారస్తవంధ కార: స్యాత్ దుశబ్దసన్తిరోరక:! అంధకార నిరోధాత్వాత్ గురు రిత్యభిదీయతే!!
No comments:
Post a Comment