గోవు సమస్త సృష్టిలోకి పవిత్రమైనది. సకల దేవతలకి నివాస స్థలము. అందుకే
పూజాదికార్యాల్లో, వ్రతాల్లో, యజ్ఞాల్లో ఆవుపాలూ, పెరుగూ, నెయ్యి వాడతారు.
ఆవుపాలంటే సమస్త దేవతలనూ మన శుభకార్యానికి పిలిచినట్టే. అందుకే వారి ఆహ్వానానికి చిహ్నమే ఆవుపాల వాడకము.
ఆవుపాలంటే సమస్త దేవతలనూ మన శుభకార్యానికి పిలిచినట్టే. అందుకే వారి ఆహ్వానానికి చిహ్నమే ఆవుపాల వాడకము.
No comments:
Post a Comment