సూర్యుని జిల్లేడూ, చంద్రునకు మోదుగా, అంగారకునకు చండ్రా, బుధునకు
ఉత్తరేణూ, గురువునకు రావీ, శుక్రునకు మేడీ, శనికి జమ్మీ, రాహువునకు గణికా,
కేతువునకు దర్భ సమిధలూ వాడాలి. నవగ్రహ దానాల విషయానికొస్తే ....
సూర్యునికి చక్కటి ఆవు( లేదా ప్రతిమ)
చంద్రునకు శంఖము, అంగారకునకు ఎర్రని ఎద్దును(ప్రతిమ),
బుధునకు బంగారము(ఆ వర్ణము కలది),
బృహస్పతికి వస్త్రములు, శుక్రునికి తెల్ల గుర్రం (ప్రతిమ),
శనీశ్వరునకు నల్లని ఆవు (ప్రతిమ),
రాహువు కొరకు పాయసమూ,
కేతువు కొరకు మేకపోతు దానమివ్వాలి.
సూర్యునికి చక్కటి ఆవు( లేదా ప్రతిమ)
చంద్రునకు శంఖము, అంగారకునకు ఎర్రని ఎద్దును(ప్రతిమ),
బుధునకు బంగారము(ఆ వర్ణము కలది),
బృహస్పతికి వస్త్రములు, శుక్రునికి తెల్ల గుర్రం (ప్రతిమ),
శనీశ్వరునకు నల్లని ఆవు (ప్రతిమ),
రాహువు కొరకు పాయసమూ,
కేతువు కొరకు మేకపోతు దానమివ్వాలి.
No comments:
Post a Comment