రుద్రాక్ష పుట్టుకకు సంబందించి ఒక గాధ ఉంది. శివుడు దేవతలను రక్షించుటకు
త్రిపురాసురుని సంహారార్థం ‘‘ మహాస్త్రము’’ ను రూపొందించి చేపట్టుటకై
కొన్ని వేల సంవత్సరములు ‘ దేవత ధ్యానము’ చేయుట జరిగింది.
తరువాత శివుడు ఆ ధ్యానాన్ని విరమంచి ‘‘ మహాస్త్రము’’ ను చేపట్టటకు కళ్లు తెరవగా శివుని కళ్ల నుండి నీటిబిందువులు రాలి భూమి పై పడి, అవియే అంకురించి ‘‘ రుధ్రాక్ష’’ చెట్లుగా రూపాంతరం చెందినవి. ఇవి రుద్రుని (శివుని) అక్షముల (కళ్ల) నుండి రాలి మొలకెత్తినవి కనుక వీటిని ‘‘ రుద్రాక్ష’’ అనే పేరు వచ్చినది.
ఎవరైతే రుద్రాక్షలను పవిత్రంగా భావించి శాస్త్రనుసారంగా ధరించుట, స్మరించుట, పూజించుట, దర్శించుట, స్పృశించుట చేస్తారో అటువంటి వారి సర్వపాపములు నశించును. అటువంటి వారు సంపూర్ణమైన ఆరోగ్యమును పొందుతారు.

No comments:
Post a Comment