నిత్య జీవితంలో పాటించవలసిన, శాస్త్రం నిర్ధేశించిన సధాచారములు చాలానే
ఉన్నాయి. ముఖ్యముగా పాటించ వలసిన కొన్నింటిని ఇక్కడ పేర్కొంటున్నాము.
1. బ్రాహ్మీ ముహుర్తములో ( సూర్యోదయమునకు 1.36 ని. లకు ముందు) నిద్ర నుండి మేల్కొవలేను.
2. భూమాతకు నమస్కరించవలేను.
3.రెండు చేతులు చూసుకోవాలెను.
4.ప్ర్రప్రధముగా తల్లికి, తదుపరి తండ్రికి, గురువుకు, దైవమునకు నమస్కరించవలేను.
5. కాలకృత్యములను తీర్చుకొనిన పిమ్మట స్నాన మాచరించవలెను
6. సూర్య నమస్కరాలను (సంధ్యావందనమును) ఆచరించవలెను.
7. తదుపరి నిత్య జీవన కృత్యములను సాగించుకోవలెను
8. మధ్యాహ్నం 12-00 గంటలలోపు భోజనము ముగించవలెను. ( ఈ రోజుల్లోని ఉద్యోగస్తులకు, విధ్యార్థులకు దీనిని పాటించడము కష్టమే. కనుక వీరు మాత్రము 1.30 ని.లలోగా ముగించవలెను.)
9. మరలసాయంత్రం సంధ్యావందనము చేయవలెను.
10. రాత్రి 9.30 ని.ల లోగా తేలికగా జీర్ణమయ్యే భోజనము చేయవలెను. ముఖ్యముగా ఈ పదింటిని ఆచరించుట ఎంతో ఉత్తమం.

No comments:
Post a Comment