శ్రీరాముని అత్తగారు ‘‘ ధన్య’’ ఈమె ధక్షుడి కూతురైన స్వధకు కూతురు. అంటే
దక్షుని మనవరాలు. ఒకానొక సందర్భంలో విష్ణువు యెక్క సందర్శనార్ధం
సనత్కుమారలు వెళ్లగా వారిని చూసి కూడా ఆమె లేచి నిలబడలేదు.
ఈమెకు ఇంత అహంకారమా అని సనత్కుమారు ‘ మానవస్త్రీ’ గా జన్మించమని శపించారు. ఆమె వారిని వేడుకోగా ‘‘జనకుడి భార్యనైన నీకు సీత కూతురైనప్పడు నీకు శాప విమోచన జరుగుతుందని’’ సనత్కుమారులు ఆమెకు శాపవిమోచనం గురించి తెలియజేస్తారు. ఆమెయే శ్రీరాముని అత్త.

No comments:
Post a Comment