నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు.
దినప్రమాణమును బట్టి – వారమును బట్టి విడువ తగినకాలమును దుర్మూహుర్తం,
రాహూకాలము అంటారు. గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు. రాహుకాలును
గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహుకాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ
ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది.
No comments:
Post a Comment