హనుమంతుడు శనివారం నాడు జన్మించినందున ఆ రోజు హనుమద్భక్తులు ఆయనను విశేషంగా
పూజిస్తారు. పురాణ ఇతిహాసాలు కూడా హనుమంతుని కొలవడానికి శనివారం
ప్రశస్తమైనదని పేర్కొన్నాయి. ఈ కారణంగా ఈ దేవస్థానం ప్రతి శనివారం
ప్రాతఃకాలం మూడున్నర గంటల నుంచి అర్థరాత్రి దాటాక ఒంటిగంట వరకూ మూయకుండా
భక్తులకోసం తెరచి ఉంచుతారు.
అలాగే మంగళవారంనాడు సైతం ప్రాతఃకాలం గం. 3-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటలనుంచి రాత్రి 9.00 గంటల వరకూ తెరచి ఉంచుతారు. మిగిలిన రోజులలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంట వరకూ, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ భక్తులకోసం తెరచి ఉంచుతారు

No comments:
Post a Comment