అవునని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో ప్రదక్షిణ చేస్తున్నపుడు
సోమసూత్రాన్ని దాటకూడదు. సోమసూత్రం ఇవతల నుంచి ధ్వజస్థంభం వరకూ, ధ్వజస్థంభం
నుంచి మళ్ళీ ప్రదక్షిణగా సోమసూత్రం వరకూ, అక్కణ్ణించి వెనక్కి తిరిగి
ధ్వజస్థంభం వరకూ, ధజస్థంభం నుంచి ముందుకు కదలి సోమసూత్రం వరకూ, తిరిగి
మళ్ళీ వచ్చిన దిశగా ధ్వజస్థంభం వరకూ, మళ్ళీ అలానే ధ్వజస్థంభం నుంచి సాగి
సోమసూత్రం వరకూ, తిరిగి సోమసూత్రం నుంచి వెనుక ధ్వజం వరకూ,
అక్కడ్నించి ముందుకు సోమసూత్రం వరకూ, సోమసూత్రం నుంచి ధ్వజం వద్దకూ, ఆపై
శివాలయ ధ్వజస్థంభం ఎడమ పక్క వెళ్ళలి. అదే చండ ప్రదక్షిణ, రెండోసారి
ప్రదక్షిణ చేస్తే ధ్వజ స్థంభాన్ని తాకరాదు.
No comments:
Post a Comment