అయిదు రకాలుగా, వివిధ పద్దతులలో చేసే స్నానాలను పంచవిధ స్నానములు అంటారు.
అవేమిటో చూద్దాం.
1.ఆగ్నేయము –‘‘త్ర్యాయుషం జమదగ్నే’’ అనే మంత్రమును పఠిస్తూ శరీరమంతటా విభూతిని రాసుకోవడంజ
2. వారుణము – నీటిలో మునిగి చేయడం.
3. బ్రాహ్మము- ‘‘ అపోహిష్టామయో భువ:’’ మొదలైన మంత్రాలను జపిస్తూ ధర్బలతో జలాన్ని మార్జనము చేసుకోవడం. దీనినే మంత్రస్నానము అని కూడా అంటారు
4. వాయువ్యము – సాయంకాల సమయంలో గోవులు ఇళ్ళకు తిరిగొస్తున్నప్పుడు గాలి వీచిన దిశలో వాటి డెక్కల నుండి లేచిన ధూళి తనపై పడేటట్లు చేసుకోవడం.
5. దివ్యము – ఎండలో వర్షం కురుస్తున్నపుడు శరీరాన్ని తడుపుకోవడం.

No comments:
Post a Comment