ప్రధాన ద్వారం తెరిచి, మిగతా తలుపులన్నీ ఆపై లైట్లు వేయాలి. లక్ష్మీదేవి
వచ్చిన గుమ్మం నుంచే వెళ్ళాలనే నియమం లేదు. గృహస్థులే కాదు గృహము కూడు
శుచీ, శుభ్రతతో ఉంచాలి. ముంగిట్లో కూడా లక్ష్మీ కళ కనపడాలి. అప్పుడే
లక్ష్మీదేవి ముంగిట్లోంచి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశింస్తుంది.
గుమ్మం వద్ద అటూ, ఇటూ చెప్పులు లక్ష్మీదేవి వెనక్కి మరల్చే శక్తులు. గుమ్మం లక్ష్మీ పీఠం కాలితో తొక్కి లోనికి, బైటికి వచ్చి వెళ్తుండకూడదు. ఎవరైనా డబ్బులస్తే వేళ్ళను నోటితో తడిచేసుకొని లెక్కింపవద్దు అలా చేస్తే దోషం.

No comments:
Post a Comment