మహా మునీశ్వరుడైన పరాశర మహర్షి గాయత్రి మంత్ర పఠన పుణ్యాన్ని శెలవిస్తూ,
అశ్వపతి మహారాజుకి ఈ విధంగా చెప్పాడు. ఒక్కసారి జపించినంతనే పగలు చేసిన
పాపమూ, పదిసార్లు జపిస్తే రాత్రీ, పగలూ చేసిన పాపకర్మ పాపాలూ, వందసార్లు
జపిస్తే నెలంతా చేసిన పాపాలూ, వెయ్యిసార్లు జపిస్తే సంవత్సరంపాటు చేసిన
పాపమూ, లక్షసార్లు జపిస్తే సర్వజన్మార్జిత పాపాలూ ఖచ్చితంగా నశిస్తాయి.
పదిలక్షల సార్లు జపిస్తే పూర్వజన్మ పాపములూ, వంద లక్షలసార్లు జపిస్తే సకస
జన్మల పాపాలూ తొలుగుతాయి.
No comments:
Post a Comment