ఈ శబ్దంలోనే సకార – తకార – రకారములున్నాయి.. సకారము : సకారమున్న
సత్యగుణము. దాని వర్ణము తెలుపు. ఆ గుణమునందు వినయమూ, అణకువా, సంప్రదాయ
సంస్కారమూ, ప్రేమా, హృదయ పరిపూర్ణత, ధ్యాన, వైరాగ్యములున్నాయి.
తకారము : దాని వర్ణము నలుపు, బద్దకమూ, నిర్లక్షమూ, అసహనమూ, మతిమరుపూ, సిగ్గూ, భయములున్నాయి.
రకారము : దాని వర్ణము ఎరుపు, కామమూ, క్రోధమూ, విచ్చలవిడితనమూ, ధైర్యసాహసాలూ, అహమూ, గర్వమదాలున్నాయి. అన్ని గుణాలను కలిగిన స్త్రీని మన ప్రవర్తన ద్వారా సకార గుణములో, తకార గుణములో, రకార గుణంలో ఈ మూడింటిలో ఎందులో ఉంచాలన్నది, ఉంచాలన్నది మగవారి చర్యలే, ప్రవర్తనలే...

No comments:
Post a Comment