దశావతారముల తిథులు, సమయములు వివిధ పురాణాలలోనూ, ధర్మశాస్త్రాల్లోను ఈ విధముగా చెప్పపబడినవి.
1. మత్య్సావతారం : చైత్ర బహుళ పంచమి- ప్రాత:కాలమున
2. కూర్మావతారం : జ్యేష్ఠ బహుళ ద్వాదాశి- ప్రాత: కాలమున
3. వరహావతారం : చైత్ర బహుళ త్రయోదశి – మధ్యాహ్నం
4. నరిసింహావతారం : వైశాఖశుద్ధ చతుర్థశీ – ప్రదోష కాలములో
5. వామనావతారం : భాద్రపద శుద్ధ ద్వాదాశి – మధ్యాహ్నం కాలం
6. పరశురామవతారం : మార్గశిర బహుళ విదియ – సాయంకాలం
7. శ్రీరామావతారం : చైత్రశుద్ధ నవమి – మధ్యాహ్న సమయంలో
8. శ్రీకృష్ణావతారం : శ్రావణ కృష్ణ అష్ఠమి – అర్థరాత్రి సమయంలో
9.బుద్ధావతారం : భాద్రపద శుధ్ధ సప్తమి – సాయంకాలము
10. కల్కి అవతారం : భాద్రపద శుక్ల విదియ – ప్రాత:కాలము (ఇది భవిష్యత్తులో ఎత్తబోయే దశమావతారం )

No comments:
Post a Comment