ఓ సంవత్సరకాలం తరువాత శిశువుకు తలనీలాలు తీయడం జరుగుతుంది. ఆరవ నెల
అన్నప్రసమైన అనేక రోజులకు ఈ తలవెంట్రుకలు తీసే కార్యాన్ని చేస్తారు.
వెంట్రుకలు తీసిన అనంతరం వెన్న లేక చిలికిన పెరుగుతను శిశువు సున్నితమైన
గుండుపై రాయడం జరుగుతుంది. ఆ తరువాత శిశువు తండ్రి శిశివు తలపై గంధలేపనంతో
స్వస్తిక్ గుర్తును రాసి నుదుటిపైన బొట్టు పెడుతారు.
స్వస్తిక్ గుర్తు భగవంతుడి తలంపేశిశివు తలంపవుగాక అనే అర్థాన్ని ఇక్కడి స్పురింపజేస్తుంది. కాసేపు తరువాత స్వస్తిక్ గుర్తున్న గుండుపై అంతటా గంధలేపనాన్ని రాయడం జరుగుతుంది. ఈ కార్యాన్ని చోడకర్మ సంస్కారం అని అంటారు. గంథంలో ఔషధీయ గుణాలు ఉంటాయి. గంథలేపనం మెదడును చల్లబరచడమే కాక బుద్దిని వికసింపజేస్తుంది. తల్లిదండ్రులు మరియు ఈ కార్యానికి వచ్చిన వారు శిశివును దీవించి, దీర్ఘయువును ప్రసాదించుమని భగవంతుడిని ప్రార్థిస్తారు.

No comments:
Post a Comment