పరమేశ్వరుడు అన్నపూర్ణదేవిని భిక్షం అడుగుతున్నట్లు,
భిక్షతీసుకుంటున్నట్లు ఉన్న పటాలను మనంధరమూ చూస్తూనే ఉంటాము. ఆ భంగిమలో
శంకరుడు పుత్రనితోను, అన్నపూర్ణదేవి తల్లితోనూ పమానము. ఎందు వలనంటే ఏ
స్త్రీ అయినా, ఎరికైనా ఆఖరికి తన భర్తను మంచి స్నేహితునిగాను.
సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిగానూ, మార్గదర్శనం చేసేటప్పుడు గురువుగానూ బావిస్తూ, భర్తకు కావలసినవన్నీ సమకూర్చేటప్పుడు దాసీగానూ, సేదతీర్చేటప్పుడు ప్రియరాలిగానూ, సుకపెట్టేటప్పడు బార్యాగానూ ప్రవర్తేం ఏ స్త్రీ అయినా అన్నం పెట్టేటప్పడు తల్లికి ప్రతిరూపమే అవుతుంది. ఈ సత్యన్ని తెలియజెప్సడానికి పటాలను ఆవిధముగా చిత్రించి ఉంటారు.

No comments:
Post a Comment