కుంకుమార్చన ద్వారా రెట్టింపు పుణ్య ఫలం వస్తుంది. అందుకే వివాహాది
శుభకార్యాలప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. దేవుని కళ్యాణ
సమయంలోనూ కుంకుమార్చన చేస్తారు పండితులు.
భర్త అనారోగ్యమప్పుడూ, సంతానానికి జరిగే సకల పుణ్య కార్యాల్లోనూ శుభకార్యాల్లోనూ అమ్మవారికి కుంకుమార్చన చేస్తే మహాపుణ్యం కలిగి ఆ స్త్రీకి సుఖ శాంతులు కలుగుతాయి.

No comments:
Post a Comment