శ్లో || ఉద్వ పయతున శక్తి - మాది శక్తే ద్దర స్మితమ్
తత్వం యస్యమా హత్సూక్ష్మం - మానన్దో వేతి సంశయః 1
శ్లో || జ్ఞాతు ర్జ్ఞానం స్వరూపం - స్యాన్న గుణో నాపి చక్రియా
యది స్వస్య స్వరూపేణ - వైశిష్య మనవ స్తీతి: 2
శ్లో || దుర్గే భర్గ సంసర్గే - సర్వ భూతాత్మ వర్తనే
నిర్మమే నిర్మలే నిత్యే - నిత్యానంద పదే శివా ! 3
శ్లో || శివా భవాని రుద్రాణి - జీవాత్మ పరి శోదినీ !
అమ్బా అమ్బిక మాతంగీ - పాహిమాం పాహిమాం శివా 4
శ్లో || దృశ్యతే విషయా కారా - గ్రహణే స్మరణే చదీ :
ప్రజ్ఞా విషయ తాదాత్మ్య - మేవం సాక్షాత్ ప్రదృశ్యతే 5
శ్లో || పరిణామో యాధా స్వప్నః - సూక్ష్మ స్యస్థూల రూపతః
జాగ్రత్ ప్రపజ్ఞ ఏషస్యా - త్తధేశ్వర మహా చితః 6
శ్లో || వికృతి స్సర్వ భూతాని - ప్రకృతిర్దుర్గ దేవతా
సతః పాదస్తయోరాద్యా - త్రిపా దీణీ యతే పరా ! 7
శ్లో || భూతానామాత్మ నస్సర్గే - సంహృతౌ చత ధాత్మని
ప్రభు వేద్దేవతా శ్రేష్టా - సజ్కల్పా నారా యాధామతి : 8
ఫలశ్రుతి
శ్లో || యశ్చాష్టక మిదం పుణ్యం - పాత్ర రుత్దాయ మానవః
పటే దనన్యయా భక్త్యా - సర్వాన్కా మానవాప్నుయాత్
No comments:
Post a Comment