Tuesday, August 21, 2012

శ్రీ మార్తాండ స్తోత్రము

శ్లో || గాడాంధ కార హరణాయ జగద్దతాయ
జ్యోతిర్మయాయ పరమేశ్వర లోచనాయ
మందేహ దైత్య భుజగర్వ విభంజనాయ
సూర్యాయ తీవ్ర కిరణాయ నమో నమేస్తే.

ఛాయ ప్రియాయ మణి కుండల మండి తాయ
సూరోత్త మాయ సర సీరుహ బాంధవాయ
సౌవర్ణ రత్న మకుటాయ వికర్త నాయ
సూర్యాయ తీవ్ర కిరణాయ నమో నమేస్తే.

సంజ్ఞావధూ హృదయ పంకజ సట్పదాయ
గౌరీశ పంకజ భవాచ్యుత విగ్రహాయ
లోకేక్షణాయ తపనాయ దివాకరాయ
సూర్యాయ తీవ్ర కిరణాయ నమో నమేస్తే.

సప్తాశ్వబద్ద శకటాయ గ్రహాధపాయ
రక్తాబరాయ శరణాగత వత్సలాయ
జాంబూన దాంబుజకరాయ దినేశ్వరాయ
సూర్యాయ తీవ్ర కిరణాయ నమో నమేస్తే.

అమ్నాయ భార భరణాయ జలప్రదాయ
తోయాపహాయ కరుణామృత సాగరాయ
నారాయణాయ వివిధామర వందితాయ
సూర్యాయ తీవ్ర కిరణాయ నమో నమేస్తే.

No comments:

Post a Comment