Sunday, August 19, 2012

శ్రీ ఆంజనేయ స్తోత్రమ్

శ్లో || రం రం రం రక్త వర్ణం దినకర వదనం తీ క్ ష్ణ దంష్ట్రా కరాళం
రం రం రం రమ్యతే జం గిరి చలనకరం కీర్తి పంచాది వక్త్రం
రం రం రం రాజయోగం సకలనిథిం సప్త భేతాళ భేద్యం
రం రం రం రాక్ష సాంతం సకల దిశయశం రామదూతం నమామి |

శ్లో|| ఖం ఖం ఖం ఖడ్గ హస్తం విషజ్వర హరణం వేద వేదాంగ దీపం
ఖం ఖం ఖం రూపం త్రిభువన నిలయం దేవతాసు ప్రకాశం
ఖం ఖం ఖం కల్ప వృక్షం మణిమయ మకుటం మాయ మాయా స్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం కాసల దిశయశం రామదూతం నమామి!

శ్లో|| ఇం ఇం ఇం ఇంద్ర వంద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్య లాభం
ఇం ఇం ఇం సిద్ధ యోగం నత జన సదయం ఆర్య పూజార్చి తాంగం
ఇం ఇం ఇం సింహనాదం అమృత కరతలం ఆది అంత్య ప్రకాషం
ఇం ఇం ఇం చిత్స్వ రూపం సకల దిశయశం రామదూతం నమామి!

శ్లో|| సం సం సం సాక్షి రూపం వికసిత వదనం పింగాళాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకల మునిస్తుతం శాస్త్ర సంపత్కరీయం
సం సం సం సామవేదం నిపుణసులలితం నిత్య తత్త్వం స్వరూపం
సం సం సం సావధానం సకల దిశయశం రామదూతం నమామి|

శ్లో|| హం హం హం హంసరుపం స్పుట వికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం
హం హం హం అంత రాత్మం ర విశశిన యనం రమ్య గం భీ రభీ మం
హం హం హం అట్ట హాసం సురవర నిలయం ఊర్ధ్వరోమం కరాళం
హం హం హం హంసహంసం సకలది శయశం రామదూతం నమామి!


No comments:

Post a Comment