Tuesday, August 21, 2012

శ్రీ శివ పంచాక్షరి స్తోత్రమ్

నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్దాయ దిగంబరాయ తస్మై 'న' కారాయ నమశ్శివాయ  1

మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమధనాధ మహేశ్వరాయ
మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై 'మ' కారాయ నమశ్శివాయ  2

శివాయగౌరీ వడ నాబ్జ భ్రుంగ సూర్యాయ దాక్షా ధ్వర నాశకాయ
శ్రీనీలకంటాయ వృష ధ్వజాయ తస్మై'శి' కారాయ నమశ్శివాయ  3

వశిష్ట కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చందార్క వైశ్వానర లోచనాయై తస్మై 'వ' కారాయ నమశ్శివాయ  4

యక్ష స్వరూపాయ జటాధ రాయ పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై'య' కారాయ నమశ్శివాయ  5  

పంచాక్షర మిదం పుణ్యం యః పటేత్ శివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే.    6

    శివ పంచాక్షరీ స్తోత్రమ్ సంపూర్ణమ్

No comments:

Post a Comment