Tuesday, August 21, 2012

శ్రీ సూర్య అష్టోత్తర శతనామ స్తోత్రమ్

(ప్రాతఃకాలమున ప్రతినిత్యము ఈస్తోత్ర పటనము వలన సంకటములు తొలగి పోవును. ధనము, ధైర్యము, సంతానము, జ్ఞానము మొదలగున వియును, వివాహము కానివారలకు అన తికాలములో వివాహ మగును)

ఆచమ్య ..... సంకల్ప్య..... ప్రీత్యర్ధం, శ్రీ సూర్యష్టోత్తర శతనామ స్తోత్ర మహామంత్ర పటనం కరిష్యే ||

అస్య శ్రీ సూర్యాష్టోతర శతనామస్తోత్ర మహామంత్రస్య, బ్రహ్మాఋషి: ఆనుష్టుప్చన్దః, శ్రీ సూర్యనారాయణో దేవతా, హ్రాంబీజం, హ్రీంశక్తిః, హ్రూం కీలకం, శ్రీ సూర్య నారాయణ దేవతా ప్రసాద సిద్ద్యర్ధే జపే వినియోగః

కరన్యాసః
హ్రాం అంగుష్టాభ్యాం నమః ఇత్యాది కరన్యాస, హృదయన్యాసం కృత్వా || భూర్భువ స్వరోమితి దిగ్భంధః

ధ్యానమ్
శ్లో || సురగణ పిత్రు యక్ష సేవితం హ్యసుర నిశాచర సిద్ద వందితం |
     వరకనక హుతాశన ప్రభం ప్రణి పతితో స్మిహితాయ భాస్కరమ్ ||
      లమితి పంచ పూజాం కృత్వా గురు ధ్యానం కుర్యాత్.

శ్లో || సూర్యోర్య మాభ గస్త్వష్టా పూషార్క స్సవితారవిః
     గభస్తి మానజః కాలో మృత్యుర్ధాతా ప్రజాపతిః ||

     పృధ వ్యాపశ్చ తేజశ్చ ఖంవాయుశ్చ పరాయణః |
     సోమోబృ హస్ప తిశ్శుక్రో బుధోంగారక ఏవచ ||
 
     ఇంద్రో వివ స్వాన్ దీప్తాంశు శ్శుచిశ్మౌరిశ్శ నైశ్చరః |
     బ్రహ్మ విష్ణుశ్చరుద్రశ్చ స్కందో వైశ్రవణో యమః ||

     వైద్యుతో జాట రాగ్నిశ్చ ఐంధనస్తే జసాంపతిః|
     ధర్మ ధ్వజో వేద కర్తా ఏదాంగో వేద వాహనః ||

    కృతస్త్రేతోద్ ఆపరశ్చ కలిస్సర్వామరాశ్రయః |
     కాలా కాష్టా ముహర్త్చపక్షో మాసస్త ధాఋతుః ||

     సంవత్సర కరో శత్ధః కాలచ క్రోవిభావసుః |
     పురుషశ్శాశ్వతో యోగీ వ్యకాత్వ్యక్త స్స నాతనః ||

     లోకాధ్యక్ష స్సురాధ్యక్షో విశ్వకర్మాత మోనుదః |
     వరుణస్సాగ రాంశుశ్చ జీమూతో జీవనోరిహా ||

    భూతాశ్ర యోభూత పతిస్సర్వ భూత నిషేవితః |
    మణి స్సువర్ణో భూతాదిః కామద స్సర్వతో ముఖః ||

    జియోవిశాలో వరదశ్శీఘ్రగః ప్రాణధారాణః |
    ధన్వంతరిర్ధూమకేతురాది దేవోదితే స్సుతః ||

    ద్వాద శాత్మార వందాక్షః పితామాతా పితామహః |
    స్వర్గ ద్వారః ప్రజాద్వారో మోక్షద్ ఆరస్త్రి విష్టపః ||

    దేహకర్తా ప్రశాంతాత్మా విశ్వాత్మావిశ్వతో ముఖః |
    చరాచరాత్మా సుక్ష్మా త్మా మైత్రేయః కరుణాన్వితః ||

     ఏత ద్వైకీర్తనీ యస్స సూర్యస్యామిత తేజసః |
     నామాష్ట శతకంచేదం ప్రోక్త మేత త్స్వయం భువా ||

     సురగణ పత్రుయక్ష సేవితంహ్య సునిశాచ రసిద్ద వందితమ్ |
     వరకనక హుతాశన ప్రభం ప్రనిపతితో స్మిహితాయ భాస్కరమ్ ||

  ఫలశ్రుతిః :-
    సూర్యోదయే యస్తు సమాహితః పటేత్ - సుపుత్రవాన్
    ధనరత్న సంచయాన్ లభేత జాతి స్మరతాం తతస్సదా
    ధృతించ మేధాంచ సవిదం తేపుమాన్ || ఇమంస్త వందేవవర
    స్యోనరః - ప్రకీర్త యేచ్చుద్ద మనాస్స మాహితః |
    విముచ్యతే శోకదావాగ్ని సాగరా - లభేత కామాన్ మన సాయ ధేప్సితాన్ ||
    స్వర్భు వర్భూ రోమతి దిగ్విమోకః
                                  హరిః ఓంతత్సత్
                        శ్రీ సూర్యానారాయణ పర బ్రహ్మర్పణ మస్తు
            (ఇతి శ్రీ మద ధర్వణ రహస్యే సూర్యాష్టోత్తర శతనామ స్తోత్రం సమాప్తః)

No comments:

Post a Comment