Monday, August 20, 2012

శ్రీ మదర్దనారీశ్వర స్తోత్రమ్

చాంపేయ గౌరార్ద శరీరకాయై - కర్పూర గౌరార్ద శరీరకాయ  |
ధమ్మిల్ల కాయైచ జటాధరాయ - నమశ్శివాయైచ నమశ్శివాయ  1

కస్తూరికా కుంకుమ చర్చితాయై - చితారజః పుంజ విచర్చితాయ |
కృత స్మరాయై వికృత స్మరాయ - నమశ్శివాయైచ నమశ్శివాయ  2

ఝణత్క్వణత్కంకణనూపురాయై - పదాబ్జ రాజత్ఫణినూ పురాయ |
హేమాంగదాయై భుజగాంగ దాయ - నమశ్శివాయైచ నమశ్శివాయ  3

విశాల నీలోత్పల లోచనాయై - వికాసిపంకే రుహలోచనాయ |
సమేక్షణాయై విషమేక్షణాయ - నమశ్శివాయైచ నమశ్శివాయ  4

మన్దార మాలాక లితాలకాయై - కపాలమాలాంకిత కంధరాయ |
దివ్యాంబరాయైచది గంబరాయ - నమశ్శివాయైచ నమశ్శివాయ  5

అంభోధర శ్యామల కుంతలాయై - తటిత్ప్రభాతామ్రజటాధ రాయ |
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ - నమశ్శివాయైచ నమశ్శివాయ  6

ప్రపంచ సృష్ట్యన్మఖలాస్యకాయై - సమస్త సంహారక తాండవాయ |
జగజ్జనన్యై జగదేక ప్రితే  - నమశ్శివాయైచ నమశ్శివాయ  7

ప్రదీప్తరత్నోజ్జ్వల కుండలాయై - స్ఫురన్మహాపన్నగభూషణాయ |
శివాన్వితాయైచ శివాన్వితాయ - నమశ్శివాయైచ నమశ్శివాయ  8

ఏతత్పటే దష్టక మిష్టదంయో - భక్త్యా సమాన్యో భువిదీర్ఘ జీవీ |
ప్రాప్నోతి సౌభాగ్య మనంతకాలం - భూయాత్సదాతస్య సమస్త సిద్ధః  9
        ఇతి శ్రీ శంకర భగవత్పాదకృతం అర్ద నారీశ్వర స్తోత్రమ్

No comments:

Post a Comment