Tuesday, August 21, 2012

శ్రీ సూర్య స్తోత్రము

(ఈ స్తోత్రమును ప్రతినిత్యము ప్రాతఃకాలమున పటించిన యెడల వారికి ఆపస్మారము, క్షయ, గుల్మము మొదలగు సమస్త  వ్యాధులను తొలగి పోయి ఆరోగ్యము త్వరలో చేకూరును)

ఆచమ్య ..... సంకల్ప్య...... శ్రీ సూర్యనారాయణ దేవతా ముద్దశ్య, ప్రీత్యర్ధం. శ్రీ సూర్యష్టోత్తర మహామంత్ర పటనం కరిష్యే ||      

అస్య శ్రీ భగవదాదిత్యస్తోత్ర మహామంత్రస్య, అగస్త్య భగవాన్ ఋషిః ఆనుష్టుప్చన్దః, శ్రీ సూర్యనారాయణో దేవతా, హ్రాంబీజం, హ్రీంశక్తిః, హ్రూం కీలకం, శ్రీ సూర్య నారాయణ దేవతా ప్రసాద సిద్ద్యర్ధే జపే వినియోగః

కరన్యాసః హృదయన్యాసః
1. ఆదిత్యాయ అంగుష్టాభ్యాం నమః హృదయాయ నమః
2. అర్కాయ తర్జ నీభ్యాంనమః శిరసే స్వాహా
3. దివాక రాయ మధ్యమాభ్యా నమః శిఖాయైవ షట్
4. ప్రభాకరాయ అనామికాభ్యా నమః కవచాయహుం
5. సహస్ర కిరణాయ కనిష్టిభ్యాం నమః నేత్ర త్రయాయవౌషట్
6. మార్తాండాయ కరతల కరపృష్టాభ్యా నమః అస్త్రాయఫట్  

భూర్భు వస్స్వరోమతి దిగ్బంధః
ధ్యానమ్
శ్లో || ధ్యామేత్సూర్య మనంత కోటి కిరణం తేజో మయం భాస్కరమ్ |
భక్తా నామ భయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ||
ఆదిత్యం జగదీశ మచ్యుత మజం తైలోక్య చూడామణిం |
భక్తాభీష్ట వరప్రదం దినమణిం మార్తాండ మాద్యం శుభమ్ ||
లమితి పంచ పూజాం కృత్వా గురు ధ్యానం కుర్యాత్.

స్తోత్రమ్
1. బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ ఈశ్వరశ్చ సదా శివః |
   పంచ బ్రహ్మ మయాకారాయేన జాతాస్త మీశ్వరమ్ ||

2. కాలాత్మ సర్వ భూతాత్మా వేదాత్మా విశ్వతో ముఖః |
   జన్మమృత్యు జరావ్యాధ సంసార భయనాశనః ||

3. బ్రహ్మ స్వరూప ఉదయే మధ్యాహ్నేతు మహేశ్వరః |
   అస్తమానే స్వయం విష్ణు స్త్రయీమూర్తిర్ద వాకరః ||

4. ఏక చక్ర రధో యస్య దివ్యః కనక భూషితః |
   సోయంభవతునః ప్రీతః పద్మమస్తో దివాకరః ||

5. పద్మ హస్తః పరంజ్యోతిః పరేశాయ నమోనమః |
   అండ యోనిర్మహాసాక్షి ఆదిత్యాయ నమో నమః ||

6. కమలాసన దేవేశ ఆదిత్యాయ నమోనమః |
   ధర్మమూర్తిర్ద యామూర్తి స్సత్త్వ మూర్తి ర్నమోనమః ||

7. సకలే వాయ సూర్యాయ క్షాంతీ శాయ నమోనమః |
   క్షయాపస్మార గుల్మాది దుర్దోషవ్యాధ నాశన ||                  

8. సర్వ జ్వర హర శ్చైవ కుక్షి రోగ నివారణ |
   ఏత తోత్త్సత్రం శివ ప్రోక్తం సర్వసిద్ద కరం పరమ్ ||

              స్వర్భు వర్భూ రోమతి దిగ్వి మోకః - హరిః ఓమ్ తత్ సత్

                               సమాప్తము

No comments:

Post a Comment