Monday, August 20, 2012

శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రమ్

(శ్రీ చక్రమందలి దేవతలను వర్ణించు ఉపాసనను తెలుపు మాలా మంత్రము)
శ్రీదేవీ స్తుతి శోకః
హ్రీంకారాసన గర్భితానలశిఖాం - సౌచ క్లీం కళాం భిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వలసుధా - దౌతాం త్రినేత్రో జ్జ్వలాం
వందే పుస్తకపాణి మంకుశ ధరాం - స్రగ్భూషితా ముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పకళాం - శ్రీ చక్ర సంచారిణీమ్.

అస్య శ్రీ శుద్ధ శక్తి మాలా మహామంత్రస్య ఉపస్థేంద్రి యాది ష్టాయీ
వరుణాది త్య ఋషి: దేవీ గాయత్రీ చ్చందః సాత్త్విక కకార భట్టారక పీటస్థిత
కామేశ్వరాంక నిలయా మహాకామేశ్వరీ శ్రీలలితా పరాభట్టారికా దేవతా ఐం
బీజం, క్లీం శక్తి:, సౌ: కీలకం, మమ ఖడ్గ సిద్ద్యర్దే జపే వినియోగః
మూలమంత్రేణ షడంగ న్యాసం కుర్యాత్.

ధ్యానము
ఆరక్తా భాం త్రినేత్రా మరుణి మవసనాం - రత్న తాటంకరమ్యాం
హస్తాంభో జై స్సపాశంకుశ మదనధను - స్సాయకైర్వి స్ఫురంతీం
ఆపీనోత్తుంగ వక్షో రుహయుగ విలుట - త్తార హరోజ్జ్వలాంగీం|
ధ్యాయే దంభోజహస్తా మరుణి మవసనా - మీశ్వరీ మీశ్వరాణామ్.
లమిత్యాది పంచ పూజాం కుర్యాత్
యథాశక్తి మూలమంత్రం జపేత్.

శ్రీ దేవీ సంభోధనమ్
ఓం ఐం హ్రీం ఐం క్లీం సౌ: ఓం నమస్త్రి పురసుందరి,

అంగన్యాస దేవతానామాభి: సంభోధనమ్
హృదయదేవీ, శిరోదేవీ, శిఖాదేవీ, కవచదేవీ, నేత్రదేవీ, అస్త్రదేవీ,

తిథి నిత్యాదేవాతః
కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసిని, మహావజ్రేస్వరీ, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే !

దివ్యౌ ఘగురువః
పరమేశ్వర పరమేశ్వరీ, మిత్రేశమయి షష్టీ శమయి, ఉడ్డీ శమయి, చర్యానాథ మయి, లోపాముద్రా మయి, అగస్త్య మయి !

సిద్ధౌ ఘగురువః
కాలాతాపన మయి, ధర్మా చార్యమయి, ముక్రకేశీశ్వరమయి, దీపకళానాథ మయి!

మానవౌ ఘగురువః
విష్ణు దేవమయి, ప్రభాకర దేవమయి, తేజో దేవమయి, మనోజ దేవమయి, కళ్యాణ దేవమయి, వాసుదేవమయి, రత్న దేవమయి, శ్రీ రామానందమయి,

శ్రీ చక్ర ప్రథమావరణ దేవతాః
అణిమాసిద్దే, లఘిమా సిద్దే, మహీమాసిద్దే, ఈశిత్వ సిద్దే, వశిత్వసిద్దే, ప్రాకామ్య సిద్దే, భుక్తి సిద్దే, ఇచ్చా సిద్దే, ప్రాప్తి సిద్దే, సర్వకామ సిద్దే, (రేఖాయామ్) బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేంద్ర, చాముండే, మహాలక్ష్మి, (ద్వితీయ రేఖాయామ్) సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వశంకరి, సర్వోన్మాదిని, సర్వేమహాం కుశే,  సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, (3 . తృతీయ రేఖాయామ్) త్రైలోక్య మోహన చక్ర స్వామిని, ప్రకట యోగిని!

శ్రీ చక్ర ద్వితీయావరణ దేవతాః
కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్సర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మ్రుత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, సర్వాశాపరి పూరక చక్ర స్వామిని, గుప్త యోగిని

శ్రీ చక్ర త్రుతీయావరణ దేవతాః
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగ మదనాతురే, అనంగ రేఖే, అనంగ యోగినే, అనంగాంకుశే, అనంగమాలిని, సర్వసంక్షోభణ చక్రస్వామిని, గుప్తతర యోగిని !

శ్రీ చక్ర చతుర్ధావరణ దేవతాః
సర్వ సంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజ్రుంభిణి, సర్వ శంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్ధ సాధికే, సర్వ సంపత్తి  పూరాణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి, సర్వ సౌభాగ్య దాయక చక్ర స్వామిని, సంప్రదాయ యోగిని !

శ్రీ చక్ర పంచామావరణ దేవతాః
సర్వసిద్ది ప్రదే, సర్వ సంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళ కారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖమోజని, సర్వమృత్యు ప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వసౌభాగ్యదాయిని, సర్వార్ధ సాధక చక్ర స్వామిని, కులోత్తీరణ యోగిని

శ్రీ చక్ర షష్టావరణ దేవతాః
సర్వజ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్య ప్రదాయిని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూపే, సర్వపాపహరే, సర్వనందమయి, సర్వక్షా స్వరూపిణి, సర్వేప్సి ఫలప్రదే, సర్వరక్షాకర చక్ర స్వామిని, నిగర్భ యోగిని !

శ్రీ చక్ర సప్తమావరణ దేవతాః
వశిని, కామేశ్వరి, మోదిని,  విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగ హర చక్ర స్వామిని, రహస్య యోగిని !

శ్రీ చక్ర అష్టమావరణ దేవతాః
బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజ్రేశ్వరి, మహాభగమాలిని, మహాశ్రీ సుందరి, సర్వసిద్ది ప్రదచక్ర స్వామిని, అతిరహాస్యయోగిని    

శ్రీ చక్ర నవమావరణ దేవతాః
శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్య యోగిని !

నవ చక్రేశ్వరీ నామాని
త్రిపురే, త్రిపురేశి, త్రిపుర సుందరి, త్రిపుర వాసిని, త్రిపురాశ్రీ :, త్రిపుర మాలిని, త్రిపురాసిద్దే, త్రిపురాంతకే, మహాత్రిపుర సుందరి !

శ్రీ దేవీ విశేషణాని నమస్కార ణ వాక్షరీ
మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహశక్తే, మహామహాగుప్తే, మహామహజ్ఞప్తే, మహామహానందే, మహామహస్కందే, మహామహాశయే, మహామహా శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి. నమస్తే, నమస్తే, నమస్తే.

ఫలస్తుతి:
ఏషా విద్యా మహాసిద్ధి - దాయినీ స్మ్రుతి మాత్రతః
అగ్నివాత మహాక్షోభే - రాజ్ఞా రాష్ట్ర స్య విప్లవే
లుంటనే తస్కరభయే - సంగ్రామే సలిలప్లవే
సముద్ర యాన విక్షోభే - భూత ప్రేతాది కే భయే

అపస్మారజ్వవ్యాధి - మృత్యు క్షామాది జే భయే
శాకినీ పూత నాయక్ష - రక్షః కూశ్మాండ జే భయే

మిత్ర భేదే గ్రహభయే - వ్యసనే ష్వాభి చారికే
అన్యేష్వపిచ దోషేషు - మాలామంత్రం స్మరే న్నరః

తాదృశం ఖడ్గ మాప్నోతి - సంరాడ్భో క్తా భవిష్యతి

సర్వోపద్ర వ నిర్మక్త - స్సాక్షా చ్చి మమయో భవేత్
ఆపత్కాలే నిత్యపూజాం - విస్తరాత్కర్తు మారభేత్
ఏకవారం జపధ్యానం - సర్వపూజా ఫలం లభేత్
నవావరణ దేవీనాం - లలితాయా మహౌ జసః
ఏకత్ర గణనారూపో - వేద వేదాంగ గోచరః
సర్వాగమర హస్యార్ధః - స్మరణా త్వాపనాశనీ
లలితాయా మహేశాన్యా - మాలావిద్యా మహీయసీ
నరవశ్యం నరేంద్రాణాం - వశ్యం నారీ వశంకరమ్
అణి మాది గుణైశ్వర్యం - రంజనం పాపభంజనం
తత్త దావరణ స్థాయి - దేవతాబృంద మంత్రకమ్
మలామంత్రం పరం గుహ్యం - పరంధామ ప్రకీర్తితమ్
శక్తిమాలా పంచధాస్యా - చ్చివమాలా చ తాదృశీ |
తస్మా ద్గో ప్యత రా ద్గోప్యం - రహస్యం భుక్తి ముక్తిదమ్.

          ఇతి శ్రీ దేవీ ఖడ్గ మాలా స్తోత్రమ్

1 comment:

  1. కొన్ని తప్పులు ఉన్నట్టు గా ఉన్నాయి

    ReplyDelete