Monday, August 20, 2012

శ్రీ లలితాష్టోత్తర శతనామ స్తోత్రమ్

సింధూరారుణ విగ్రహం త్రిణయానాం మాణిక్య మౌలిస్పర
త్తా రానాయక శేఖరం స్మితముఖి మాపీన వక్షో రుహమ్
పాణిభ్యా మతిపూర్ణ రత్న చషకం రక్తో త్పలం బిభ్రతీం
సౌమాం రత్న ఘటస్త రక్త చరనాం ధ్యాయే త్పరామంభికామ్   ||
ఓం  రజతాచల శృంగా గ్ర మధ్య స్థాయై నమః
ఓం మిహాచల మహావంశ పావనాయై నమః
ఓం శంకరార్దాంగ సౌందర్య శరీరాయై నమః
ఓం లసన్మ రత స్వచ్చ విగ్రహాయై నమః
ఓం మహాతిశయ సౌందర్య లావణ్యా యై నమః
ఓం శశాంక శేఖర ప్రాణ వల్లభాయై నమః
ఓం సదానంద దశాత్మైక్య స్వరూపాయై నమః
ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః
ఓం కస్తై ఊరీ తింకో ల్లాస నిటలాయై నమః
ఓం భస్మరే ఖాంకిత లసన్మ స్తకాయై నమః                  10
ఓం వికచాంభోరుహ దళ లోచనాయై నమః
ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమః
ఓం లసత్కాంచ వ తాటంక యుగళాయై నమః
ఓం మణి దర్పణ వంకాశ కపోలాయై నమః
ఓం సుపక్వదాడి మీబీజ రదనాయై నమః  
ఓం తాంబూల పూరిత స్మేర వదనాయై నమః
ఓం కంబు పూగ సమచ్చాయ నమః
ఓం స్థూలముక్తా ఫలోదార సుహారాయై నమః
ఓం గిరీ శబద్ద మాంగళ్య మంగళాయై నమః
ఓం పద్మ పాశాంకుళ లసత్క రాబ్జా యై నమః || 20 ||
ఓం పద్మ కైరవ మందార సుమాలిన్యై నమః
ఓం సువర్ణ  కుంభ యుగ్మాభ సుకుచాయై నమః
ఓం రమణీయచ తుర్భాహు సంయుక్తాయై నమః
ఓం కనకాంగద కేయూర భూషితాయై నమః
ఓం బృహత్సౌవర్ణ సౌందర్య వసనాయై నమః
ఓం బృహన్నితంబ విలసజ్జ ఘనాయై నమః
ఓం సౌభాగ్య జాత శృంగార మధ్య మాయై నమః
ఓం దివ్యభూషణ సందోహరాజితాయై నమః
ఓం పారిజాత గుణాధ క్యపదాబ్జా యై నమః
ఓం సుపద్మ రాగ సంకాశ చరణాయై నమః || 30 ||
ఓం కామకోటి మహాపద్మ పిఠ స్థాయై నమః  
ఓం శ్రీ కంఠ నేత్ర కుముద చంద్రి కాయై నమః
ఓం సచామర  రమావాణీ వీజితాయై నమః
ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః
ఓం భూతే శాలింగ నోధ్బూత పులకాంగ్యై నమః
ఓం అనంగ జన కాపాంగ వీక్షణాయై నమః
ఓం బ్రహ్మొ పేంద్ర శిరోరత్న రంజితాయై నమః
ఓం శచీ ముఖ్యామర వధూ సేవితా యై నమః
ఓం లీలాకల్పిత  బ్రహ్మాండ మండలాయై నమః
ఓం అమృతాది మహాశక్తీ సంవృతా యై నమః || 40 ||
ఓం ఏకాత పత్ర  సామ్రాజ్య దాయికాయై నమః
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః
ఓం దేవర్ష భి: స్తూయమాన వైభవాయై నమః
ఓం కలశోద్భ వదుర్వాస పూజితాయై నమః
ఓం మత్తే భవక్తరు షడ్వక్తరు వత్స లాయై నమః
ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్యైత్య నమః
ఓం చిదగ్నికుండ సంభూతాయై నమః
ఓం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమః
ఓం మత్త హంసవధూ మందగ మనాయై నమః
ఓం వందారుజన సందోహ వందితాయై నమః || 50 ||
ఓం అంతర్ముఖజనానంద సంయుక్తా యై నమః
ఓం పతివ్ర తాంగ నాభీష్ట ఫలదాయై నమః
ఓం అవ్యాజ కరుణా పూర పూరితాయై నమః
ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తా యై నమః
ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమః
ఓం రత్న చింతామణి గృహ మధ్య స్థాయై నమః
ఓం హానివృద్ధ గుణాధ క్యర హితాయై నమః
ఓం మహాపద్మాటవీ మధ్యభాగ స్థాయై నమః
ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తి నాం సాక్షి భూత్యై నమః
ఓం మహాపాపౌఘు పాపానాం వినాశిన్యై నమః || 60 ||
ఓం దుష్ట భీతి మహాభీ తి భంజనాయై నమః
ఓం సమస్త  దేవద నుజ ప్రేరకా యై నమః
ఓం సమస్త హృదయాంభోజ నిలయా యై నమః
ఓం అనాహత మహాపద్మ మంది రాయై నమః
ఓం సహస్రార సరోజాత వాసితా యై నమః
ఓం పునరా వృత్తి రహిత పుర స్ధాయై నమః
ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమః
ఓం రమాభూమి సుతారాధ్య పదాబ్జాయై నమః
ఓం లోపాముద్రార్చిత నమః
ఓం సహస్ర రతి సౌందర్య శరీరాయై నమః || 70 ||
ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః
ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధదా యై నమః
ఓం త్రిలోచన కృతోల్లాస ఫలదాయై నమః
ఓం శ్రీ సుధాబ్ది మణి  ద్వీపమధ్యగాయై నమః
ఓం దక్షాధ్వర వినిర్బేద సాధనాయై నమః
ఓం శ్రీనాధ సోదరీ భూత శోభితాయై నమః
ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమః
ఓం సర్వో పాధ వినిర్ముక్త చైతన్యాయై నమః
ఓం నామ పారాయణాభీష్ట ఫలదాయై నమః
ఓం సృష్టి  స్థితి తిరోధాన సంకల్పాయై నమః || 80 ||
ఓం శ్రీ షోడ శాక్షరి మంత్ర మధ్య గా యై నమః
ఓం అనా ద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమః
ఓం భక్త హంస పరి ముఖ్య వియోగా యై నమః
ఓం మాతృ మండల సంయుక్త లలితా  యై నమః
ఓం భండ దైత్య మహసత్త్వనాశనా  యై నమః
ఓం క్రూరభండ శిరఛ్చేద నిపుణా యై నమః
ఓం ధాత్ర్యచ్యుత సురాధీశ సుఖదా యై నమః
ఓం చండ ముండ నిశుంభాది ఖండనా యై నమః
ఓం రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణా యై నమః
ఓం మహిషా సుర దోర్విర్య నిగ్రహ యై నమః || 90 ||
ఓం అభ్రకేశ  మహొత్సాహకారణా యై నమః
ఓం మహేశ యుక్త  నటన తత్సరా యై నమః
ఓం నిజ భర్త్య ముఖాంభోజ చింత నా యై నమః
ఓం వృషభధ్వజ విజ్ఞానభావనా యై నమః
ఓం జన్మ మృత్యుజరారోగ భంజన  యై నమః
ఓం విదే హ ముక్తి జ్ఞాన సిద్దదా యై నమః
ఓం కామ క్రోధాది షడ్వర్గ నాశనా యై నమః
ఓం రాజరాజార్చిత పద సారోజా  యై నమః
ఓం సర్వ వేదాంత సంసిద్ద సుత త్త్యా యై నమః
ఓం  వీర భక్త విజ్ఞాన నిధానా యై నమః || 100 ||
ఓం ఆశే ష దుష్ట దనుజసూదనా యై నమః
ఓం సాక్షాచ్చ్రీ దక్షిణా మూరి మనోజ్ఞా యై నమః
ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమా యై నమః
ఓం దక్ష ప్రజా పతి సుతావే షాడ్యా యై నమః
ఓం సుమబాణేక్షు కోదండమండితాయై నమః
ఓం నిత్య యౌవన మాంగల్య మంగళా యై నమః
ఓం మహాదేవ సమాయుక్త శరీరా యై నమః
ఓం మహాదేవరత్యౌత్సుకమహదేవ్యై నమః ||108 ||
ఓం చతుర్వింశతి తత్వైక స్వరూపాయై నమః
ఓం శ్రీ లలితాంబికాయై నమః
     
    ఇతి శ్రీ లలితాష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్

No comments:

Post a Comment