Sunday, August 19, 2012

శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రమ్

నారాయణం పరంబ్రహ్మ సర్వకారణకారణమ్
ప్రపద్యే వెంకటేశాఖ్యం తదేవ కవచం మమ ||

సహస్రశీర్షా పురుషో వేంకటేశ శ్శిరోవతు:
ప్రానేశః ప్రాణనిలయః ప్రాణం రక్షతుమేహరి:   ||

ఆకాశరాట్ సుతానాథా ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమః పాయా ద్దేహం మే వేంకటేశ్వరః

సర్వత్ర సర్వకాలేషు మంగాబాజాని రీశ్వరః
పాలయే న్మాకం కర్మ సాఫల్యం సః ప్రయచ్చ

య ఏత ద్వజ్రకవచ మభేద్యం వేంకటేశ్వరః
సాయం ప్రాతః పటేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః
                           
        శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ స్తోత్రమ్ సంపూర్ణం

No comments:

Post a Comment