Monday, August 20, 2012

ఆపదుద్ధారక స్తోత్రమ్

ఆపదామ హర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
నమః కోదండ హస్తాయ సంధీకృత శరాయచ
దండి తాఖిల దైత్యాయ రామాయా పన్నివారిణే || 1
ఆపన్న జనరక్షైక దీక్షాయామిత తేజసే
నమోస్తు విష్ణ వే తుభ్యం రామాయా పన్నివారిణే   2
పదాంభో జర జస్స్పర్శ పవిత్ర మునియోషితే
నమోస్తు సీతాపతయే రామాయా పన్నివారిణే    3
దానవేంద్ర మహామత్త గజపంచాస్య రూపిణే
నమోస్తు రాఘునాదాయ రామాయా పన్నివారిణే    4
మహిజాకుచ సంలగ్న కుంకుమారుణ వక్షసే
నమః కళ్యాణ రూపాయ రామాయా పన్నివారిణే       5
పద్మ సంభవ భూతేశ ముని సంస్తుత కీర్తయే
నమో మార్తాండ వంశ్యాయ రామాయా పన్నివారిణే    6    
హరత్యార్తించ లోకానాం యో నా మధు నిషూధనః 
నమోస్తు హరయే తుభ్యం రామాయా పన్నివారిణే  7
తాపకారణ సంసార గజ సింహ స్వరూపిణే
నమో వేదాంత వేద్యాయ రామా యా పన్నివారిణే  8
రంగత్త రంగ జలధి గర్వ హృ చ్చర దారిణే
నమః ప్రతాపరూపాయ రామా యా పన్నివారిణే   9
దారో పహిత చంద్రావతం సాధ్వాత స్వమూర్తయే
నమః సత్య స్వరూపాయ రామా యా పన్నివారిణే  10
తారానాయక సంకాశ వదనాయ మాహౌ జసే
నమోస్తు తాటకా హంత్రే రామా యా పన్నివారిణే 11

రమ్య సాను ల సచ్చిత్ర కూటాశ్రయ విహారిణే|
నమ స్సౌమిత్రి సేవ్యాయ రామా యా పన్నివారిణే   12
సర్వదేవాహితా సక్త దశానన వినాశినే
నమోస్తు దుఃఖ ధ్వంసాయ రామా యా పన్నివారిణే   13
రత్న సానునివాసైక వంద్య పాదాంబుజాయ చ
నమస్త్ర్యై లోక్యనాథాయ రామా యా పన్నివారిణే        14
సంసార బంధ మొక్షైక  హేతు దామ ప్రకాశినే
నమః కలశ సంహార్త్రే రామా యా పన్నివారిణే    15
పవనాశుగ సంక్షిప్త మారీచాది సురారయే
నమో మఖ పరిత్రాత్రే రామా యా పన్నివారిణే    16
దామ్భి కేతర భక్తౌ షు మహానంద ప్రదాయినే
నమః కమలనేత్రాయ రామా యా పన్నివారిణే    17
లోకత్ర యో ద్వేగకర కుంభ కర్ణ శిరశ్చిదే
నమో నీరద దేహాయ రామా యా పన్నివారిణే     18
కాకాసురైక నయన హరల్లీ లాస్త్ర ధారిణే
నమోభ క్తైక వేద్యాయ రామా యా పన్నివారిణే   19
భిక్షురూప సమాక్రాంత బలి సర్వైక సంపదే
నమో వామన రూపాయ రామా యా పన్నివారిణే  20
రాజీవ నేత్ర సుస్పంద రుచిరాంగ సురోచి షే
నమః కైవల్య నిధయే రామా యా పన్నివారిణే   21
మంద మారుత సంవీత మందార ద్రుమవాసినే
నమః పల్లవ పాదాయ రామా యా పన్నివారిణే   22
శ్రీ కంట చాపద ళన ధురీణ బలబాహవే
నమః సీతాను షక్తాయ రామా యా పన్నివారిణే   23

రాజరాజసు హృద్యో షార్చిత మంగళ మూర్తయే
నమ ఇక్ష్వాకు వంశ్యాయ రామా యా పన్నివారిణే   24
మంజులాదర్శ విప్రేక్ష ణోత్సు కైక విలాసినే
నమః పాలిత భక్త ర్తాయ రామా యా పన్నివారిణే       25
భూరి భూధర కోదండ మూర్తీ ధ్యేయ స్వరూపిణే |
నమోస్తు తేజో నిధయే రామా యా పన్నివారిణే  26
యోగీంద్ర హృత్స రోజాత మధుపాయ మహాత్మనే |
నమోరాజాధి రాజాయ రామా యా పన్నివారిణే     27
భూవ రాహ స్వరూపాయ నమో భూరి ప్రదాయినే
నమో హిరణ్య గర్భాయ రామా యా పన్నివారిణే     28
యోషాంజలి వినిర్ముక్త లాజాంచిత వపుష్మతే |
నమ స్సౌందర్య నిధయే రామా యా పన్నివారిణే  29
నఖకోటి వినిర్భిన్న దైత్యాది పతివక్షసే |
నమో నృసింహ రూపాయ రామా యా పన్నివారిణే   30
మాయామానుష దేహాయ వేదో ద్దరణ హేతవే
నమోస్తు మత్స్య రూపాయ రామా యా పన్నివారిణే  31
మితిశూన్య మహదివ్య మహిమ్నే మానితాత్మనే
నమో బ్రహ్మస్వరూపాయ రామా యా పన్నివారిణే    32
అహంకారీ త ర జన స్వాంత సౌధ విహారిణే
నమోస్తు చిత్స్వ రూపాయ రామా యా పన్నివారిణే   33
సీతాలక్ష్మణ సంశోభి పార్శ్యాయ పరమాత్మనే |
నమః పట్టాభి షిక్తాయ రామా యా పన్నివారిణే     34
ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభి రామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్  35

ఫలస్తుతి

ఇమం స్తవం భగవతః పటేద్యః ప్రీత మానసః
ప్రభాతే వా ప్రదోషే వా రామస్య పరమాత్మనః 1
సతు తీర్త్వా భావాంభోది మాపద స్సకలా అపి,
రామసాయుజ్య మాప్నోతి దేవదేవ ప్రసాదతః 2
కారాగృహాది బాధాను సంప్రాప్తే బహు సంకటే ,
ఆపన్నివారక స్తోత్రం పటే ద్యస్తు యథావిధి    3
సంయోజ్యా ను ష్ట భం మంత్రమను శ్లోకం సమర న్విభుమ్,
సప్తా హత్సర్వ  బాదాభ్యో ముచ్యతే నాత్ర సంశయః    4
ద్వాత్రింశ ద్వారా జపతః ప్రత్యహం తు దృడ వ్రతః
వైశాఖే భాను మాలోక్య ప్రత్యహం శత సంఖ్యయా  5
ధనవాన్ ధనవ ప్రఖ్య స్పభవే న్నాత్ర సంశయః
బహునాత్ర కిముక్తేన యం యం కామయతే నరః   6
తం తం కామ మవాప్నోతి స్తోత్రే ణానేన మానవః,
యంత్ర పూజావిధానేన జపహోమాది తర్ప ణై:  7
యస్తు కుర్వీత సహసా సర్వాన్ కామా నాప్నుయాత్,
ఇహలోకే సుఖీ భూత్వా పటే ముక్తో భవిష్యతి.    8

No comments:

Post a Comment