Monday, August 20, 2012

శ్రీ గాయత్రీ సహస్రనామ స్తోత్రమ్

శ్లో || రక్త శ్వేత హిరణ్య నీలధవళైర్యుక్తాంత్రినే త్రోజ్జ్వలాం
     రక్తా రక్త నవస్రజం మణిగణైర్యుక్తాం కుమారీ మిమామ్
     గాయత్రీ కమలాసనాం కరత లవ్యానద్ద కుండాం
     పద్మాక్షీంచ వర స్రజం చద ధతీం హంసాధ రూడాం భజే.  

తత్కార రూపా తత్వజ్ఞా తత్పదార్ధ స్వ రూపిణి,
తపస్స్యాధ్యామ నిరతా తపస్విజన నన్నుతా

తత్కీర్తి గుణ సంసన్నాతధద్య వాక్చత పోనిధః
తత్వోపదేశ సంబంధా తపోలోక నివాసిని

తరుణదిత్య సంకాశా తప్పకాంచన భూషణా,
తమోపహిరిణి తంత్రీ తారిణి తార రూపిణి

తలాది భువనాన్త స్థాతర్క శాస్త్ర విధాయినీ,
తంత్ర సారా తంత్ర మాతా తంత్ర మార్గ ప్రదర్శినీ

తత్వా తంత్ర విధానజ్ఞా తంత్ర స్థాతంత్ర సాక్షిణి,
తదేక  ధ్యాన నిరతా తత్వ జ్ఞాన ప్రబోధనీ

తన్నామ మంత్ర సుప్రితాత పస్విజన సేవితా,
సాకార రూపా సావిత్రీ సర్వరూపా సనాతనీ

సంసార దుఃఖ శమనీ సర్యయాగ ఫలప్రదా,
సకలా సత్య సంకల్పా సత్యా సత్య ప్రదాయినీ

సంతోషజననీ సారా సత్య లోక నివాసినీ,
సముద్ర  తనయారాధ్యా సామాగాన ప్రియాసతీ

సమానే సామ దేవీ చ సమస్త సుర సేవితా,
సర్వ సంపత్తి జననీ సద్గుణా సకలేష్టదా  

సనకాది మునిధ్యేయా సమానాధ కవర్జతా,
సాధ్యా సిద్దా సుధావాసా సిద్ధ స్సాధ్య ప్రదాయినీ  

విప్రశ్రీర్వి ప్రకల్యాణీ విప్రవాక్య స్వ రూపిణీ,
విప్రమందిర మధ్యస్థా విప్రవాద వినోదినీ

విప్రోపాధ వినిర్భేత్రీ విప్రహత్యా విమోచనీ,
విప్రత్రాతా విప్ర గోత్రా విప్రగోత్ర వివర్దనీ

విప్రభోజన సంతుష్టా విష్ణురూపా వినోదినీ,
విష్ణుమాయా విష్ణువంద్యా విష్ణుగర్భా విచిత్రిణీ

వైష్ణవీ విష్ణుభగినీ విష్ణుమాయా విలాసినీ,
వికార రహితా విశ్వ విజ్ఞాన ఘన రూపిణీ

విబుధా విష్ణు సంకల్పా విశ్వామిత్ర ప్రసాదినీ,
విష్ణు చైతన్యనిలయా విష్ణుస్వా విశ్వసాక్షిణీ

వివేకినీ వియద్రూపా విజయా విశ్వమోహినీ,
విద్యాధరీ విధాన జ్ఞావేదత త్వార్ధ రూపిణీ

విరూపాక్షీ విరాడ్రూపా విక్రమా విశ్వ మంగళా,
విశ్వంభ రాసమారాధ్యా విశ్వభ్ర మణ కారిణీ

వీర మధ్యావరారో హా వితంత్రా విశ్వనాయికా,
వీరమధ్యాప్రశమనీ వినమ్ర జన పాలినీ

విరధర్వి విధాకారా విరోధ జననాశినీ,
తుకార రూపాతుర్య శ్రీస్తులసీవన వాసినీ

తురంగీ తురగారూడా తులాదా పలప్రదా,
తులామాఘస్నాన తుష్టా తుష్టి పుష్టి ప్రదాయినీ

తురంగ మప్రసంతుష్టా తులితా తుల్యమధ్యగా,
తుంగోత్తుంగాతుంగకుచా తుహినాచల సంస్థితా

తుంబురాది స్తుతిప్రీతా తుషార శిఖరేశ్వరీ,
తుష్టాచ తుష్టి జననీ తుష్టలోక నివాసినీ

తులాధారా తులామధ్యా తులస్థా తుల్యరూపిణీ,
తురీయగుణ గంభీరాతూర్యనాద స్వరూపిణీ

తూర్య విద్యాలాస్యతుష్టా తూర్య శాస్త్రార్ధ వాదినీ,
తురీయ శాస్త్ర తత్వజ్ఞా తూర్యనాద వినోదినీ

తూర్య నాదంత నిలయా తుర్యానంద స్వ రూపిణీ,
తురీయ భక్తి జననీ తుర్యమార్గ ప్రదర్శినీ  

వకార రూపా వాగీశీ వరేణ్యా వర సంవిదా,
వరా వరిష్టా వైదేహీ వేద శాస్త్ర ప్రదర్శినీ

వికల్పశమనీ వాణీ వాంఛి తార్ధ ఫలప్రదా,
వయస్థాచవయో మధ్యావ యోవ స్థావివర్జతా

వందనీ వాదినీ వార్యా వాజ్మయీ వీరవందితా,
వాన ప్రస్థాశ్రమస్థాచ వన దుర్గావ నాలయా

వన జాక్షీ వన చరీ వనితా విశ్వ మోహినీ,
వసిష్టా వాసుదేవాది వంద్యా వంద్య స్వ రూపిణీ

వైద్యా వైద్య చికిత్సా చవ షట్కారీ వసుంధరా,
వసుమాతా వసుత్రాతా వసుజన్మ విమోచనీ

వసుప్రదా వాసుదేవీ వాసుదేవ మనోహరీ,
వాసవార్చిత పాద శ్రీర్వాసవారి వినాశినీ

వాగీశీ వాజ్మన స్థాయీవ శినీ వన వాసభూః,
వామదేవీ వరారో హావాద్య ఘోషణ తత్పరా

వాచస్పతి సమారాధ్యా వేద మాతా వినోదినీ,
రేకార రూపా రేవాచ రేవాతీర నివాసినీ

రాజీవలోచనా రామా రాగిణి రతివందితా,
రమణీ రామజప్తా చ రాజ్యపా రాజతాద్రిగా

రాకిణీ రేవతీ రక్షా రుద్ర జన్మా రజ్వలా,
రేణుకా రమణీ రమ్యారతి వృద్ధా రతా రతిః

రావణానంద సంధాయీ రాజశ్రీ రాజశేఖరీ,
రణ మద్యా రధా రూడార వికోటి సమప్రభా

రవిమండల మధ్యస్థా రజనీ రవిలోచనా,
రధాంగ పాణి రక్షో ఘ్నీ రగినీ రావణార్చితా

రంభాది కన్య కారాధ్య రాజ్యదా రాజ్య వర్దనీ,
రజతాద్రీ శసకి స్థారమ్యా రాజీవలోచనీ

రమ్యవాణీ రమారాధ్యా రాజ్యధాత్రీ రతోత్సవా,
రేవతీ చరణో త్సాహా రాజహృద్రోగ హారిణీ

రంగ ప్రవృద్ద మధురా రంగ మండప మధ్యగా,
రంజితా రాజజనీ రమ్యా రాకేందుమధ్యగా

రావినీ రాగిణీ రంజ్యా రాజ రాజేశ్వరార్చితా,
రాజన్వతీ రాజనీతీ రజతాచలవాసినీ

రాఘవార్చిత పాద శ్రీరాఘవ ప్రియా,
రత్ననూపుర మధ్యాడ్యా రత్న ద్వీపనివాసినీ

రత్న ప్రాకార మధ్యస్థా రత్న మండప మధ్యగా,
రత్నాభిషేక సంతుష్టా రత్నాంగీ రత్నదాయినీ

ణికార రూపిణీ నిత్యా నిత్యతృప్తా నిరంజనా,
నిద్యాత్య విశేషజ్ఞా నీ లజీమూత సన్నిభా

నీవార శేకవత్తన్వీ నిత్యకల్యాణ రూపిణీ,
నిత్యోత్సవా నిత్య పూజ్యా నిత్యానంద స్వరూపిణీ

నిర్వికల్సా నిర్గుణస్థా నిశ్చింత నిరు ప్రదవా,
నిస్సంశయా నిరీ హాచ నిర్లో భానీల మూర్దజా

నిఖిలాగమ మధ్యస్థా నిఖిలాగమ సంస్థితా,
నిత్యోపాధ వినుర్ముక్తా నిత్యకర్మ ఫలప్రదా

నీలగ్రీవా నిరాహారా నిరంజన వరప్రదా,
నవనీత ప్రియానారీ నరకార్ణవ తారిణీ

నారాయణీ నిరీహాచ నిర్మలా నిర్గుణప్రియా.
నిశ్చిన్తా నిగమాచారా నిఖిలాగమ వేదినీ

నిమేషనిమిషోత్పన్నా నిమేషాండ విదాయినీ,
నివాతదీప మధ్యస్థా నిర్విఘ్నా నీచ నాశినీ

నీలవేణీ నీలఖండా నిర్విషా నిష్కశోభితా,
నీలాంశుక పరీ ధానా నిందఘ్నీచ నిరీశ్వరీ

నిశ్వాసోచ్చ్వాస మధ్యస్థా నిత్యయాన విలాసినీ,
యంకార రుపాయా యంత్రేశీ యంత్రీ యంత్ర యశస్వినీ

యంత్రారాధన సంతుష్టా యజమాస స్వరూపిణీ,
యోగి పూజ్యాయ కారస్థాయూ పస్తంభ నివాసినీ

యమఘ్నీ యమకల్పాచ యశః కామాయతీశ్వరీ,
యమాదీ యోగ నిరతా యతి దుఃఖా పహారిణీ

యజ్ఞాయజ్ఞా యజుర్గేయీ యజ్ఞేశ్వర పతివ్రతా,
యజ్ఞ సూత్ర ప్రదా యష్ట్రి యజ్ఞ కర్మ ఫలప్రదా

యవాంకుర ప్రియా యన్త్రీ యవదఘ్నీ యవార్చితా,
యజ్ఞ కర్త్రీ  యజ్ఞ భోక్త్రీ యజ్ఞాంగీ యజ్ఞ వాసినీ

యజ్ఞ సాక్షీ యజ్ఞ ముఖీ యజుషీ యజ్ఞ రక్షిణీ,
భకార రూపాభ ద్రేశీ భద్ర కల్యాణదాయినీ

భక్త ప్రియా భక్త సఖా భక్తా భీష్ట స్వరూపిణీ,
భగినీ భక్త సులభా భక్తిదా భక్త వత్సలా

భక్త చైతన్య నిలయా భక్త బంధ విమోచనీ,
భక్త స్వరూపిణీ భాగ్యా భక్త రోగ్య ప్రదాయినీ

భక్త మాతా భక్త గమ్యా భక్తా భీష్ట ప్రదాయినీ,
భాస్కరీ భైర వీభోగ్యా భవానీ బయనాశినీ

భద్రాత్మికా భద్ర దాయీ భద్ర కాళీ బయంకరీ,
భగ నిష్యందినీ భూమ్నీ భవబంధ విమోచనీ

భీమా భవసఖా భంగీ భంగురాభీ మదర్శినీ,
భిల్లీ భిల్లీ ధరా భీరుర్భేరుండాభీ మపాపహా

భావజ్ఞా భోగదాత్రీచ భవఘ్నీ భూతిభూషణా,
భూతిదా భూమి దాత్రీచ భూతిత్వ ప్రదాయినీ

భ్రామరీ భ్రమరీ భారీ భవ సాగర తారినీ,
భండాసుర వధోత్సాహా భాగ్యదా భావ మోదినీ

గోకార రూపా గోమాతా గురుపత్నీ గురుప్రియా,
గోరోచన ప్రియా గౌరీ గోవింద గుణవర్దనీ

గోపాల చేష్టా సంతుష్టా గోవర్దన వివర్దనీ,
గోవింద రూపినీ గోప్త్రీ గోకులానాం వివర్దనీ

గీతాగీత ప్రియా గేయా గోదా గోరూప ధారిణీ,
గోపీ గోహత్యశ మనీ గుణినీ గుణి విగ్రహా

గోవింద జననీ గోష్టాగో  ప్రదా గోకులోత్సవా,
గోచరీ గౌతమీ గంగా గోముఖీ గుణవాసినీ

గోపాలీ గోమయా గుంభా గోష్టీ గోపుర వాసినీ,
గరుడా గమన శ్రేష్టా గరుడా గరుడ ధ్వజా

గంభీ రాగండకీ గుండా గరుడ ధ్వజవల్లభా,
గగనస్థా గయ వాసా గుణవృత్తిర్గుణోద్భవా

తదే కార రూపా దేవేశీ దృగ్రూపా దేవ తార్చితా,
దేవ రాజేశ్వరార్దాంగీ దీన దైన్య విమోచనీ

దేకాల పరిజ్ఞానాదేశో పద్రవ నాశినీ,
దేవమాతా దేవ మోహా దేవ దానవ మోహినీ

దేవేంద్రార్చిత పాద శ్రీ దేవ దేవ ప్రసాదినీ,
దేశాంతరీ దేశ రూపా దేవాలయ నివాసినీ

దేశ భ్రమణ సంతుష్టా దేశ స్వార్ధ ప్రదాయి.ఈ,
దేవయానా దేవతాచ దేవ సైన్య ప్రపాలినీ

వకార రూపా వాగ్దేవీ వేదమాన సగోచరా,
వైకుంట దేశికా వేద్యా వాయు రూపావర ప్రదా

వక్ర తుండార్చిత పదా వక్రతుండ ప్రసాదినీ,
వైచిత్ర్యరూపా వసుధా వసుస్థానావసుప్రియా

వషట్కార స్వరూపాచ వరారో హావ రాననా,
వైదేహీ జననీ వేద్యా వైదేహీ శోక నాశినీ

వేదమాతా వేద కన్యా వేద రూపా వినోదినీ,
వేదాంత వాదినీ చైవ వేదాంత నిలయప్రియా

వేద శ్రవా వేద ఘోషా వేద గీతా వినోదినీ,
వేద శాస్త్రార్ధ తత్వజ్ఞా వేద మార్గ ప్రదర్శినీ

వైదికీ కర్మ ఫలదా వేద సాగర బాడబా,
వేద వంద్యా వేద గుహ్యా వేదాశ్వరధ వాహినీ

వేద చక్రా వేద వంద్యా వేదాంగీ వేద విత్కవిః,
సకార రూపా సామంతా సామగాన విచక్షణా

సామ్రాజ్ఞీ నామరూపాచ సదానంద ప్రదాయినీ,
సర్వదృక్సన్ని విష్టాచ సర్వసం స్రేషిణీ సహా

సవ్యా పసవ్యదా సవ్యసద్రీ చీచ సహాయినీ,
సకలా సాగరా సారా సార్వభౌమ స్వరూపిణీ

సంతోషజననీ సేవ్యా సర్వేశీ సర్వరంజనీ,
సరస్వతీ సమారాద్యా సామదా సింధు సేవితా

సమ్మోహినీ సదా మోహా సర్వమంగళ్య దాయినీ,
సమస్త భువనేశానీ సర్వకామ ఫలప్రదా

సర్వసిద్ద ప్రదా సాధ్వి సర్వజ్ఞాన ప్రదాయినీ,
సర్వదారి ద్ర్యశమనీ సర్వదుఃఖ విమోచనీ

సర్వరోగ ప్రావమనీ సర్వపాప విమోచనీ,
సమదృష్టి స్సమగుణా సర్వగోప్త్రీ సహాయినీ

మర్ధ్య వాహిని సాంఖ్యా సాంద్రానంద పయోధరా,
సంకీర్ణ మందిర స్థాన సాకేత కులపాలినీ

సంహారిణి సుధారూప సాకేత పురవాసినీ
సంభోధినీ సమర్తేషి సత్యజ్ఞాన స్వరూపిణీ

సంపత్కరీ సమానాంగీ సర్వభావ సు సంస్థితా,
సంధ్యా వందన సుప్రీతా సన్మార్గ కులపాలినీ

సంజీవనీ సర్వమేధా సభ్యా సాధు సుపూజితా,
సమిద్దా సమాధే నీచ సామాన్యా సామ వేదినీ

సముత్తీర్ణా సదాచారా సంహారా సర్వపావనీ,
సర్పినీ సర్పమాతాచ సమాదాన సుఖప్రదా

సర్వరోగ ప్రశమనీ సర్వజ్ఞత్వ ఫలప్రదా,
సంక్రమా సమదా సింధు: సర్గాదిక రణక్షమా

సంకటా సంకట హరా సకుంకుమ విలేపనా,
సముకా సముఖప్రీతా సమానాధ కవర్జతా

సంస్తు తాస్తు తిసుప్రీతా సత్యవాదీ సదాస్పదా,
ధికార రూపా ధిమాతా ధిరా ధిర ప్రసాదినీ

ధర్మ స్వరూపా ధర్మేశీ ధర్మా ధర్మ విచారిణీ,
ధర్మ సూక్ష్మా ధర్మ గేహా ధర్మిష్టా ధర్మ గోచరా

యోకారూపా యోగేశీ యోగస్థా యోగ రూపిణీ,
యోగ్యా యోగీ శవరదా యోగ  మార్గ నివాసినీ

యోగాననస్థా యోగేశీ యోగ మాయా విలాసినీ,
యోగినీ యోగ రక్తాచ యోగాంగీ యోగ విగ్రహా

యోగ వాసా యోగ భాగ్యా యోగ మార్గ ప్రదర్శినీ,
యోకారా రూపా యోధాడ్యా యోధ్ర యోధ సుతత్సరా

యోగినీ యోగినీ సేవ్యా యోగ జ్ఞాన ప్రబోధనీ,
యోగేశ్వర ప్రాణానాధా యోగీశ్వర హృదిస్థితా

యోగా యోగ క్షేమకర్త్రీ యోగ క్షేమ విధాయినీ,
యోగ రాజేశ్వరారాధ్యా యోగానంద స్వరూపిణీ

నకార రూపా నాదేశీ నామ పారాయణప్రియా,
నవ సిద్ధ సమారాద్యానారాయణ మనోమరీ

నారాయణీ నవాధారానవ బ్రహ్మర్చి తాంఘ్రికా,
నగేంద్ర తనయా రాధ్యా నామరూప వివర్జతా

నరసింహార్చిత పదా నవబంధ విమోచనీ,
నరసింహార్చిత పదానవమీ పూజన ప్రియా

నైమిత్తి కార్ధ పలదా నందితారి వినాశినీ,
నవ పీటస్థితా నాదానవర్ష గణసేవితా

నవ సూత్రా విధానజ్ఞా నైమి శారణ్యవాసినీ,
నవచంద నదిగ్దాంగీ నవ కుంకుమ మధారిణీ

నవవస్త్ర పరీ ధానా నవరత్న విభూషణా,
నవ్య భస్మవిదగ్దాంగీ నవ చంద్ర కళాధరా

ప్రకారరూపా ప్రాణేశీ ప్రాణ సంరక్షణిపరా,
ప్రాణ సంజీవినీ ప్రాచ్యా ప్రాణి ప్రాణ ప్రభోధనీ

ప్రజ్ఞా ప్రాజ్ఞా ప్రభా పుష్పా ప్రతీచీ ప్రభుదా ప్రియా,
ప్రాచీనా ప్రాణి చిత్తస్థా ప్రభా ప్రజ్ఞాన రూపిణీ

ప్రభాత కర్మ సంతుష్టా ప్రాణాయామ పరాయణా,
ప్రాయజ్ఞా ప్రణవా ప్రాణా ప్రవృత్తిః ప్రకృతిః పరా

ప్రబంధా ప్రధమా చైవ ప్రగా ప్రారబ్ద నాశినీ,
ప్రబోద నిరతా ప్రేక్ష్యా ప్రబంధా ప్రాణ సాక్షిణీ

ప్రయాగ తీర్ధ నిలయా ప్రత్యక్ష పరమేశ్వరీ,
ప్రణవాద్యంత నిలయా ప్రనవాదిః ప్రజేశ్వరీ

చోకార రూపా చోరఘ్నీ చోర బాధావినాశినీ,
చైతన్య చేతనస్థాచ చతురాచ చమత్కరుతిః

చక్రవర్తి కులాధారా చక్రినీ చక్రధారినీ,
చిత్త చేయాచిదానందా చిద్రూపా చిద్విలాసినీ

చింతాచిత్త ప్రశమనీ చింతితార్ధ ఫలప్రదా,
చాంపేయీ చంపక ప్రీతా చండీ చండాట్ట మాసినీ

చండేశ్వరీ చండమాతా చండముండ వినాశినీ,
చక్షో రాక్షీ చిర ప్రీతాచికురా చికురాలకా

చైతన్య రూపిణీ చైత్రీ చేతనా చిత్త సాక్షిణీ,
చిత్రా చిత్ర విచిత్రాంగీ చిత్ర గుప్త ప్రసాదినీ

చలనా చక్ర సంస్థాచ చాంపేయీ చలచిత్రిణీ,
చంద్ర మండల మధ్యస్థా చంద్ర కోటి సుశీతలా

చంద్రానుజ సమారాధ్యా చంద్రాచండ మహొదరీ,
చర్చితారిశ్చంద్ర మాతాచంద్ర కాంతా చలేశ్వరీ  

చాచరని నివాసీచ చక్రపాణి సహొదరీ,
దకార రూపాదత్త శ్రీర్దారిద్ర్యచ్చేద కారిణి

దత్తాత్రేయస్య వరదాదర్యా చదీ నవత్సలా,
దాక్షారాధ్యా దక్ష కన్యా దక్ష యజ్ఞ వినాసినీ

దక్షా దాక్షాయణీ దీక్షాదృష్టా దక్ష వరప్రదా,
దక్షిణా దక్షిణా రాధ్యా దక్షిణామూర్తి రూపిణీ

దయావతీ దమస్వాన్తా దనుజారిర్ద యానిధః,
దంతశోభ నిభాదేవీ దమనాదాడి మస్తనా

దండాచ దమయిత్రీ చదండినీ దమనప్రియా,
దండ కారణ్య నిలయా దండకారి వినాశినీ

దంష్ట్రాకరాళ వదనాదండ శోభాదరోదరీ,
దరిద్రారిష్ట శమనీ దమ్యాదమన పూజితా

దానవార్చిత పాద శ్రీర్ధ్రవిణా ద్రావినీ దయా,
దామోదరీ దానవారి ర్దామోదర సహొదరీ

ధాత్రీ దాన ప్రియా దామ్నీ దాన శ్రీర్ద్వజవందితా,
దంతిగా దండినీ దూర్వద ధదుగ్ద స్వరూపిణీ

ధాడి మీబాజ సందో హదంత పజ్క్త విరాజితా,
దర్పణా దర్పన స్వచ్చా ద్రుమమండల వాసినీ

చంద్రానుజ సమారాధ్యా చంద్రాచండ మహొదరీ,
చర్చితారిశ్చంద్ర మాతాచంద్ర కాంతా చలేశ్వరీ  

చాచరని నివాసీచ చక్రపాణి సహొదరీ,
దకార రూపాదత్త శ్రీర్దారిద్ర్యచ్చేద కారిణి

దత్తాత్రేయస్య వరదాదర్యా చదీ నవత్సలా,
దాక్షారాధ్యా దక్ష కన్యా దక్ష యజ్ఞ వినాసినీ

దక్షా దాక్షాయణీ దీక్షాదృష్టా దక్ష వరప్రదా,
దక్షిణా దక్షిణా రాధ్యా దక్షిణామూర్తి రూపిణీ

దయావతీ దమస్వాన్తా దనుజారిర్ద యానిధః,
దంతశోభ నిభాదేవీ దమనాదాడి మస్తనా

దండాచ దమయిత్రీ చదండినీ దమనప్రియా,
దండ కారణ్య నిలయా దండకారి వినాశినీ

దంష్ట్రాకరాళ వదనాదండ శోభాదరోదరీ,
దరిద్రారిష్ట శమనీ దమ్యాదమన పూజితా

దానవార్చిత పాద శ్రీర్ధ్రవిణా ద్రావినీ దయా,
దామోదరీ దానవారి ర్దామోదర సహొదరీ

ధాత్రీ దాన ప్రియా దామ్నీ దాన శ్రీర్ద్వజవందితా,
దంతిగా దండినీ దూర్వద ధదుగ్ద స్వరూపిణీ

ధాడి మీబాజ సందో హదంత పజ్క్త విరాజితా,
దర్పణా దర్పన స్వచ్చా ద్రుమమండల వాసినీ

No comments:

Post a Comment