Sunday, August 19, 2012

శ్రీ గణపతి సహస్రనామావళి :

ఓం గణేశ్వరాయ నమః
ఓం గణ క్రీడాయ నమః
ఓం గణ నాదాయ నమః
ఓం గణా దీపాయ నమః
ఓం ఏక దంష్ట్రాయ నమః
ఓం వక్ర తున్డాయ నమః
ఓం గాజా వక్త్రాయ నమః
ఓం మహొధరాయ నమః
ఓం లంభోధరాయ నమః
ఓం ధూమవర్ణాయ నమః
ఓం వికతాయ నమః
ఓం విఘ్ననాశాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం దుర్మతయ నమః
ఓం బుద్దాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం భీమాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం ఆనందాయ నమః
ఓం సురానందాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం శమ్భరాయ నమః
ఓం సంభవే నమః25
ఓం లంబకరాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం నన్ద నాయ నమః
ఓం అలంపటాయ నమః
ఓం భీమాయ నమః
ఓం మేఘనాదాయ నమః
ఓం గణంజయాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం దీరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం వరప్రదాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం బుద్దిప్రియాయ నమః
ఓం క్షిప్ర ప్రసాదనాయ నమః
ఓం ఓం రుద్ర ప్రియాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఉమాపుత్రాయ నమః
ఓం అఘనాశానాయ నమః
ఓం కుమారగురవే నమః
ఓం ఈశాన పుత్రాయ నమః
ఓం మూషిక వాహనాయ నమః
ఓం సిద్ది ప్రియాయ నమః
ఓం సిద్ది పతయే నమః
ఓం సిద్ది వినాయకాయ నమః50
ఓం విఘ్నోత్తుంగ భుజాయ నమః
ఓం సింహ వాహనాయ నమః
ఓం మోహినీ ప్రియాయ నమః
ఓం కటి కంటాయ నమః
ఓం రాజు పుత్రాయ నమః
ఓం శకలాయ, సమ్మితాయ నమః
ఓం అమితాయ నమః
ఓం కుస్మాండ గుణ సంభూతాయ నమః
ఓం దూర్జయాయ నమః
ఓం అజయాయ నమః
ఓం భూపతయే, భువనేశాయ నమః
ఓం భూతానాం పతయే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం విశ్వకర్త్రే నమః
ఓం ఓం విశ్వముఖాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం నిధయే నమః
ఓం ఘ్రణయే నమః
ఓం కపయే నమః
ఓం కవీనామృషభాయ నమః
ఓం బ్రాహ్మణ్యాయ నమః
ఓం బ్రహ్మణాస్పతయే నమః
ఓం జ్యేష్ఠ రాజాయ నమః
ఓం నిధి ప్రియ పతి ప్రియాయ నమః
ఓం హిరణ్యయ పురాతస్తాయ నమః75
ఓం సూర్య మండల మధ్యగాయ నమః
ఓం రాహతిధ్వస్త సిస్తు సలిలాయ నమః
ఓం పూషదంతబిధే నమః
ఓం ఉమాంగ కేళీ కుతుకినే నమః
ఓం ముక్తిదాయ నమః
ఓం కులఫాలకాయ నమః
ఓం కిరీటినే నమః
ఓం కుండలినే నమః
ఓం హారిణే నమః
ఓం వనమాలినే నమః
ఓం మనోమయాయ నమః
ఓం వైముఖ్య హత దృశ్యశ్రియై నమః
ఓం పాదాహ్య తాజిత క్షీతయే నమః
ఓం పద్యోజాతాయ నమః
ఓం స్వర్ణభుజాయ నమః
ఓం మేకలినే నమః
ఓం దుర్నిమిత్త హృతే నమః
ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం
ఓం ప్రవాసనాయాయ నమః
ఓం గూనినే నమః 100
ఓం నాద ప్రతిష్టితాయ నమః
ఓం సురూపాయ నమః
ఓం సర్వ నేత్రాదివాసాయ నమః
ఓం వీరసనాశ్రయాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం ఖడ్గ ధరాయ నమః
ఓం ఖండేన్దు కృత శేఖరాయ నమః
ఓం చిత్రాజ్క శ్యమా దశనాయ నమః
ఓం పాలచంద్రాయ నమః
ఓం చతుర్బుజాయ నమః
ఓం యోగాదీపాయ నమః
ఓం తారకస్థాయ నమః
ఓం పురుషాయ నమః
ఓం గజకర్ణ కాయ నమః
ఓం గణాది రాజాయ నమః
ఓం విజయ స్థిరాయ నమః
ఓం గణపతయే నమః
ఓం ద్వజినే నమః
ఓం దేవదేవాయ నమః
ఓం స్మర ప్రాణ ప్రదాయ నమః
ఓం వాయుకీలకాయ నమః
ఓం విపశ్చితే నమః
ఓం ఓం వరదాయ నమః
ఓం నాదాయ నమః125
ఓం నాద బిన్న బలాహకాయ నమః
ఓం వరాహ వదనాయ నమః
ఓం మృత్యుం జయాయ నమః
ఓం వయాఘ్రాజి నామ్బారాయ నమః
ఓం ఇచ్చాశక్తి ధరాయ నమః
ఓం దేవదాత్రే నమః
ఓం దైత్య విమర్ధనాయ నమః
ఓం శమ్బు వక్తోద్బవాయ నమః
ఓం శంభు హస్య భువే నమః
ఓం శంభు తేజసే నమః
ఓం శివాశోక హారిణే నమః
ఓం గౌరీ సుఖ వహాయ నమః
ఓం ఉమాంగ మలజాయ నమః
ఓం స్వర్దునే భవాయ నమః
ఓం యజ్ఞ కామాయ నమః
ఓం మహానాదాయ నమః
ఓం గిరి వర్షిణే నమః
ఓం శుభాననాయ నమః
ఓం సర్వాత్మినే నమః
ఓం సర్వ దేవాత్మనే నమః
ఓం బ్రహ్మ మూర్నే నమః
ఓం కకుషతయే నమః
ఓం బ్రహ్మాండ కుమ్బచితే నమః
ఓం ఓం వ్యోమపాలాయ నమః
ఓం సత్య శిరో రుహాయ నమః150
ఓం జగజ్జన్మల యోన్మేష నిమేషాయ నమః
ఓం అగ్న్యర్క సోమద్రుగే నమః
ఓం గిరీం దైకరాయ నమః
ఓం దర్వాయ నమః
ఓం దర్విష్టాయ నమః
ఓం సామ బృంహితాయ నమః
ఓం గ్రహర్ష దశనాయ నమః
ఓం వాణీ జిహ్వాయ నమః
ఓం వాసవ నాపికాయ నమః
ఓం కులా చలాంసాయ నమః
ఓం సోమార్క ఘంటాయ నమః
ఓం ద్రశిరోదరాయ నమః
ఓం నదీ నడ భుజాయ నమః
ఓం సర్పాగులీకాయ నమః
ఓం తార కాన ఖాయ నమః
ఓం బ్రూమద్య సంస్థిత కరాయనమః
ఓం బ్రష్మా విద్యా మదోత్క నమః
ఓం వ్యోమ నాభాయ టాయ నమః
ఓం శ్రీ హృదయాయ నమః
ఓం మేరుప్రుషాయ నమః
ఓం అర్ణ వోదరాయ నమః
ఓం కుక్షిన్ద యక్ష గంధర్వ రక్ష కిన్నర మానుషాయ నమః
ఓం పృద్వీ కటయే నమః
ఓం సృష్టి లింగాయ నమః
ఓం శైలో రవే నమః175
ఓం ఉదగ్ర జానుకాయ నమః
ఓం పాతాళ జంఘాయ నమః
ఓం నిపదే నమః
ఓం కాలం గుష్టాయ నమః
ఓం త్రయీ తనవే నమః
ఓం జ్యోతిర్మండల లాంగు హృ దయాలాన లాయ విశ్చలాయ నమః
ఓం హృ త్పద్మ కర్ణ కాసాయనే నమః
ఓం వియత్కేళీ సరో రుహాయ నమః
ఓం సద్భక్త ధ్యాన నిగళాయ నమః
ఓం పూజావారి నివారితాయ నమః
ఓం ప్రతాపినే నమః
ఓం కాశ్యయ సుతాయ నమః
ఓం గణ పాయ నమః
ఓం విటపినే నమః
ఓం సలినే నమః
ఓం యశస్వినే నమః
ఓం దార్మికాయ నమః
ఓం స్వోజనే నమః
ఓం ప్రమదాయ నమః
ఓం ప్రమదేశ్వరాయ నమః
ఓం చింతామణి ద్వీపసుతే నమః
ఓం కల్ప ద్రమ వనాలయాయ నమః
ఓం రత్న మండల మధ్యస్థాయ నమః
ఓం రత్న సింహాసనాశ్రయాయ నమః200
ఓం తీవ్రాయ నమః
ఓం శిరోద్రుత సదాయ నమః
ఓం జ్వాలినీ మాళీ లాలితాయ నమః
ఓం నందా నందిత పీటశ్రియే నమః
ఓం భోగదా భూషితాపనాయ నమః
ఓం సకామ దాయినీ పీటాయ నమః
ఓం స్పుర దుగ్రా సనా శృయాయ నమః
ఓం తేజోవతీ శిరో రత్నాయ నమః
ఓం సక్య విత్యావతం సితాయ నమః
ఓం సవిఘ్ననాశినీ పీటాయ నమః
ఓం సర్వ శక్త్యంబు జాలయాయ నమః
ఓం లిపి పద్మాసనా దారాయ నమః
ఓం ఉన్నత ప్రపదాయ నమః
ఓం వహ్ని ధామత్రు యాలయాయ నమః
ఓం గూడ గుల్బాయ నమః
ఓం సంవృత పార్షిణికాయ నమః
ఓం పీన జంఘాయ నమః
ఓం శ్లిష్ట జానవే నమః
ఓం స్తూబలోరవే నమః
ఓం ప్రౌన్న మత్కటయే నమః
ఓం నిమ్న నాభయే నమః
ఓం స్థూల కుక్షయే నమః
ఓం పీన వక్షసే నమః
ఓం బృ హద్బుజాయ నమః
ఓం పీన స్కందాయ నమః225
ఓం కంభు కంటాయ నమః
ఓం లంబోష్టాయ నమః
ఓం లంబ నాసికాయ నమః
ఓం భగ్న వామరదాయ నమః
ఓం తుంగ దక్షిణ దంతాయ నమః
ఓం మహాహనవే నమః
ఓం హ్రస్వ నేత్ర త్రయాయ నమః
ఓం ఊర్ప కర్ణాయ నమః
ఓం నిభిడ మస్తకాయ నమః
ఓం స్థంబ కాకార కుంభా గ్రాయ నమః
ఓం రత్న మౌళయే నమః
ఓం నిరంకుశాయ నమః
ఓం సర్ప హార కటి సూత్రాయ నమః
ఓం సర్వ యజ్ఞో పవీత వతే నమః
ఓం సర్ప కోటీర కటకాయ నమః
ఓం సర్ప గ్రైవాయ కాంగ దాయ నమః
ఓం సర్ప కక్షోదరా బంధాయ నమః
ఓం సర్ప రాజోత్తరీయకాయ నమః
ఓం రక్తాయ నమః
ఓం రక్తామ్భర ధరాయ నమః
ఓం రక్త మాల్య విభూష ణాయ నమః
ఓం రక్తేక్షణాయ నమః
ఓం రక్త కరాయ నమః
ఓం రక్త తాల్వోష్ట వల్లభాయ నమః
ఓం శ్వేతాయ నమః 250
ఓం శ్వేతంబర ధరాయ నమః
ఓం శ్వేత మాల్య విభూషనాయ నమః
ఓం ఓం శ్వేతాత పత్ర రుచిరాయ నమః
ఓం శ్వేత చామర వీజితాయ నమః
ఓం సర్వావయమ సంపూర్ణాయ నమః
ఓం సర్వ లక్షణ లక్షితాయ నమః
ఓం సర్వాభరణ భూషాడ్యాయ నమః
ఓం సర్వ శోభా సమన్వితాయ నమః
ఓం సర్వ మంగళ మాంగళ్యాయ నమః
ఓం సర్వ కారణాయ నమః
ఓం సర్వదైక కరాయ నమః
ఓం శారజ్గీణే నమః
ఓం బీజాపుర గదాధరాయ నమః
ఓం ఇక్షు చాపధరాయ నమః
ఓం శూలినే నమః
ఓం చక్రపాణియే నమః
ఓం సరోజబృతే నమః
ఓం పాశినే నమః
ఓం ద్రుతోత్ఫలాయ నమః
ఓం శాలమంజరీభ్రుతే నమః
ఓం స్వదంతభ్రుతే నమః
ఓం కల్పవల్లీ ధరాయ నమః
ఓం విశ్వభయ దైకరాయ నమః
ఓం వశినే నమః
ఓం అక్ష మాలాధరాయ నమః 275
ఓం జ్ఞాన ముద్రావతే నమః
ఓం ముద్గ రాయుధాయ నమః
ఓం పూర్ణ పాత్రిణే నమః
ఓం కంబు ధరాయ నమః
ఓం విదూతరి సమూహకాయ నమః
ఓం మాతులంగ ధరాయ నమః
ఓం చూతక లికాభ్రుతే నమః
ఓం కుటారవతే నమః
ఓం పుష్కరస్థ స్వర్నఘటీ నమః
ఓం పూర్ణ రాత్నాభి వర్షకాయ నమః
ఓం భారతీ సున్దరీ నాదాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం రతిప్రియాయ నమః
ఓం మహాలక్ష్మీ ప్రియతమాయ నమః
ఓం సిద్దలక్ష్మీ మనోహరాయ నమః
ఓం రమారమేశ పూర్వాంగాయ నమః
ఓం దక్షిణోమామ మహేశ్వరాయ నమః
ఓం మహీవ రాహ వామాంగాయ నమః
ఓం రతికందర్ప పశ్చిమా నమః
ఓం ఆమోదమోద జననాయ నమః
ఓం సప్రమోద ప్రమోద నాయ నమః
ఓం సమేదీత సమృద్ద శ్రియే నమః
ఓం బుద్ది సిద్ది ప్రవర్తకాయ  నమః
ఓం దత్త సౌముఖ్య సుముఖాయ నమః
ఓం కాన్తి కందాశితాశ్రయాయ నమః 300
ఓం మననావ త్యాశ్రి తాజ్గియే నమః
ఓం కృత వైముఖ్య దుర్ముఖాయ నమః
ఓం విగ్న కృన్నిగ్న చరణాయ నమః
ఓం ద్రావిణీ శక్తి సత్క్రు తాయ నమః
ఓం తీవ్రాయ నమః
ఓం ప్రసన్నయనాయ నమః
ఓం జ్వాలినీ పాలనైక దృశే నమః
ఓం మోహినీ మోహనాయ నమః
ఓం భోగాదాయినీ నమః
ఓం కాన్తి మండితాయ నమః
ఓం కామినీ కాన్త వక్త్రశ్రీయే నమః
ఓం అధిష్టిత వసుంధరాయ నమః
ఓం అధిష్టిత వసుంధరాయ నమః
ఓం వసుధారా సునోమోద మహాశంక నిధి ప్రభవే నమః
ఓం సమద్వ మతీ మౌళీ మహాపద్మ నిధి ప్రభవే నమః
ఓం సర్వ సద్గురు సంసేవ్యాయ నమః
ఓం శోచిష్కేళ హృ దాశ్రయాయ నమః
ఓం ఈశాన మూర్ద్నే నమః
ఓం దేవేంద్ర శిఖాయ నమః
ఓం పసన నంధాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం ప్రత్యగ్న నయనాయ నమః
ఓం దివ్యాస్త్రాణాల ప్రయోగాపతే నమః
ఓం ఐరావతాదిర్వావారణ వరణ ప్రియాయ నమః
ఓం వజ్రాధ్యస్త్ర పరీ వారాయ నమః  || 325 ||
ఓం గణ దండ సమాజయా జయ పరీవారాయ నమః
ఓం విజయాయ నమః
ఓం వియావహాయ నమః
ఓం అజితార్చిత పాదాబ్జాయ నమః
ఓం నిత్యానిత్య వతంసితాయ నమః
ఓం విలాసినీకృతోల్లసాయ నమః
ఓం శౌండినే నమః
ఓం సౌందర్య మండితాయ నమః
ఓం అనంతానంత సుఖదాయ నమః
ఓం సుమంగళ సుమంగళాయ నమః
ఓం ఇచ్ఛా శక్తి జ్ఞాన శక్తి క్రియా శక్తి విషేవితాయ నమః
ఓం సంశ్రిత పదాయ నమః
ఓం లలితా లలిరాశ్రుతాయ నమః
ఓం కామినీ కానునాయ నమః
ఓం మాలినీ కేళి లలితాయ నమః
ఓం సర్వ సత్యాశ్రయాయ నమః
ఓం గౌరీ వందనాయ నమః
ఓం శ్రీ నికేతనాయ నమః
ఓం గురు గుప్త పదా నమః
ఓం వాచా సిద్దాయ నమః
ఓం వాగీశ్వరేశ్వరాయ నమః
ఓం నళిన కాముకాయ నమః
ఓం వామా రామ జ్యేష్ట మనో రమాయ నమః
ఓం రౌద్రి ముద్రిత పాదాబ్జాయ నమః
ఓం హుంబీజాయ నమః  || 350 ||
ఓం తుంగ శక్తికాయ నమః
ఓం విశ్వాది జనన త్రాణాయ నమః
ఓం స్వాహా శక్తియే నమః
ఓం సకీలకాయ నమః
ఓం అమృతాబ్ది కృతావాసాయ నమః
ఓం మదఘార్చిత లోచనాయ నమః
ఓం ఉచ్చిజ్ట గణాయ నమః
ఓం గణ నాయకాయ నమః
ఓం సర్వ కాలిక సంస్థ తాయ నమః
ఓం నిత్య శైవాయ నమః
ఓం అన పాయయా నమః
ఓం అనంత ధృస్టయే నమః
ఓం అప్రమేయాయ నమః
ఓం అజరామరాయ నమః
ఓం అనావిలాయ నమః
ఓం అప్రతి ధతాయ నమః
ఓం అచ్చుతాయ నమః
ఓం అమృ తాక్ష రాయ నమః
ఓం అపర తార్క్యాయ నమః
ఓం అక్షయాయ నమః
ఓం అజయ్యాయ నమః
ఓం అనాదాయ నమః
ఓం అనామయాయ నమః
ఓం అమోగ సిద్ధయే నమః
ఓం అద్వైతాయ నమః  || 375 ||
ఓం అఘోరాయ నమః
ఓం అప్రతి మాననాయ నమః
ఓం అనాకారాయ నమః
ఓం అభి భూమ్యగ్ని బలఘ్నాయ నమః
ఓం అవక్త లక్షణాయ నమః
ఓం ఆధార పీటాయ నమః
ఓం ఆధారాయ నమః
ఓం లీధారాధే యవర్జితాయ నమః
ఓం అఖు వాహనా కేతనాయ నమః
ఓం ఆశా పూరకాయ నమః
ఓం అఖు మహారణాయ నమః
ఓం ఇక్షు సాగర మధ్యస్థాయ నమః
ఓం ఇక్షుబక్షణ లాలసాయ నమః
ఓం ఇక్షు చపాతి రేకశ్రియే నమః
ఓం ఇక్షు చాపనిషేవితాయ నమః
ఓం ఇంద్ర నీల సమధ్యుతయే నమః
ఓం ఇందీ వరదళ శ్యామాయ నమః
ఓం ఇన్దు మండల నిర్మలాయ నమః
ఓం ఇన్ద్ర ప్రియాయ నమః
ఓం ఇడాభాగాయ నమః
ఓం ఇడా ధామ్నే నమః
ఓం ఇన్దిరా ప్రియాయ నమః
ఓం లక్ష్వాకు నిగ్న విద్వంసినే నమః
ఓం ఇతర్త వ్యతే స్సితాయ నమః
ఓం ఈశాన మౌనయే నమః || 400 ||
ఓం ఈశానాయ నమః
ఓం ఈశాన సుతాయ నమః
ఓం ఈశఘ్నాయ నమః
ఓం ఈష నాత్రయాకల్పాంతాయ నమః
ఓం ఈష మాత్ర వివర్జితాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం ఉడుబృన్మళ యే నమః
ఓం ఉడేరక బలిప్రియాయ నమః
ఓం ఉన్నతాసనాయ నమః
ఓం ఉత్తుంగ గోచరాయ నమః
ఓం త్రిదశాగ్ర గణ్యాయ నమః
ఓం ఉర్జశ్వతే నమః
ఓం ఊహా పోహాదురా సదాయ నమః
ఓం ఋగ్య జుస్సామ సంభూతయే నమః
ఓం బుద్ది సిద్ది ప్రవర్త కాయ నమః
ఓం ఋజుచిత్తైక సులభాయ నమః
ఓం ఋణత్రయ నమః
ఓం స్వభక్త విగ్ననాశాయ నమః
ఓం సురద్విట్చక్తి లోపకృతే నమః
ఓం విముఖార్చా విలప్త శ్రియే నమః
ఓం లుతా విస్సోష్ట నాశనాయ నమః
ఓం ఏకార పీట మధ్యస్థాయ నమః
ఓం ఏక పాదకృతాననాయ నమః
ఓం ఏజి తాఖలి దైత్య శ్రియే నమః
ఓం ఏజి తాఖిల సంశ్రయాయ నమః  || 425 ||
ఓం ఐశ్వర్య నిధయే నమః
ఓం ఐశ్శర్యాయ నమః
ఓం ఐషికా ముష్మిక ప్రదాయ నమః
ఓం ఐరంమద సమోన్మేషాయ నమః
ఓం ఐరావత నిభాసనాయ నమః
ఓం ఓంకార వాచ్యాయ నమః
ఓం ఓం కారాయ నమః
ఓం ఓజస్వతే నమః
ఓం ఓచదీ పతయే నమః
ఓం ఔదార్య నిధయే నమః
ఓం ఔద్దత్య దుర్యాయ నమః
ఓం ఔన్నత్య విగ్రహాయ నమః
ఓం సునాగానా మంకుశాయ నమః
ఓం అనమస్త నిసర్ధాంత నమః
ఓం పాదేషు పరికీర్తి దాయ నమః
ఓం కమండలుధరాయ నమః
ఓం కల్పాయ నమః
ఓం కవర్ధినే నమః
ఓం కలభావనాయ నమః
ఓం కర్మ సాక్షిణే నమః
ఓం కర్మ కర్త్రే నమః
ఓం కర్మాకర్మ ఫలప్రదాయ నమః
ఓం కదమ్బకోర కాకారాయ నమః
ఓం కూశ్మాన్డ గణనాయకా కారుణ్య దేహాయ నమః || 450 ||
ఓం కపిలాయ నమః
ఓం కధకాయ నమః
ఓం కటి సూత్ర బృతే నమః
ఓం ఖర్వాయ నమః
ఓం ఖడ్ప్రియాయ నమః
ఓం ఖడ్గినే నమః
ఓం ఖాతాన్త స్థాయ నమః
ఓం ఖనిర్మలాయ నమః
ఓం ఖర్వాటక శృంగ నిలయాయ నమః
ఓం కట్వాంగినే నమః
ఓం కదురాసదాయ నమః
ఓం గణాడ్యాయ నమః
ఓం గహనాయ, గమ్యాయ నమః
ఓం గద్య పద్య సుధార్ణ వాయ నమః
ఓం గద్య గాన ప్రియాయ నమః
ఓం గర్జాయ నమః
ఓం గీత గీర్వాణ పూర్వజాయ నమః
ఓం గుహ్యాచార రతాయ నమః
ఓం గుహ్యాయ నమః
ఓం గుహ్యగ్మ నిరూపితాయ నమః
ఓం గుహాశయాయ నమః
ఓం గుహాబ్ది స్థాయ నమః
ఓం గురు గమ్యాయ నమః
ఓం గురోర్గురవే నమః
ఓం గంటా గర్ఘరి కామాలినే గంట కుమ్భాయ నమః
ఓం గటోధరాయ నమః || 475 ||
ఓం చన్డుయ నమః
ఓం చన్దోశ్వరాయ నమః
ఓం చన్డినే నమః
ఓం చన్నేశాయ నమః
ఓం చండ విక్రమాయ నమః
ఓం చరాచర ప్రీతే నమః
ఓం చింతామణి చర్వణ లాలసాయ నమః
ఓం చన్దశే నమః
ఓం చందోవ పుషే నమః
ఓం ఛందో గుర్లక్షాయ నమః
ఓం చంద్ర విగ్రహాయ నమః
ఓం జగ ద్యోనయే నమః
ఓం జగత్సాక్షినే నమః
ఓం జగదీశాయ నమః
ఓం జగన్మయాయ నమః
ఓం జపాయ నమః
ఓం జపఫలాయ నమః
ఓం జప్యాయ నమః
ఓం జిహ్వ సింహా సన ప్రభవే నమః
ఓం ఝల జ్ఘల్లోల సద్దన ఝంకారి భ్రమరాకులాయ నమః
ఓం టధ కార స్ఫారసంరావానుకారి మణి నూపురాయ నమః
ఓం తాపత్రయ నివారిణే నమః
ఓం సర్వ మంత్రైక సిద్దదాయ నమః
ఓం డిండి ముండాయ నమః
ఓం డాకినీశాయ నమః || 500 ||
ఓం డామరాయ నమః
ఓం డిండిమాప్రియాయ నమః
ఓం డక్కా నినాద ముదితాయ నమః
ఓం డౌకాయ నమః
ఓం డుంటి వినాయకాయ నమః
ఓం తత్వానాం పరమాయ నమః
ఓం తత్వ జ్ఞేయాయ నమః
ఓం తత్వ విరూపితాయ నమః
ఓం తారకాస్తర సంస్తానాయ నమః
ఓం తారకాయ నమః
ఓం తారకాన్త కాయ నమః
ఓం స్థాణవే నమః
ఓం స్థాణుప్రియాయ నమః
ఓం స్తాత్రే నమః
ఓం స్తావరాయ నమః
ఓం జంగమాయ నమః
ఓం జగతే నమః
ఓం దక్ష యజ్ఞ ప్రమధనాయ నమః
ఓం ధాత్రే నమః
ఓం దానవ మోహనాయ నమః
ఓం దయావతే నమః
ఓం దివ్య విభవాయ నమః
ఓం దండబృతే నమః
ఓం దండ నాయకాయ నమః
ఓం దండ్ప్ర భీన్నా భ్రమరాయ నమః || 525 ||
ఓం దైత్య వారణదారణాయ నమః
ఓం దంష్ట్రా లఘ్న దివగటాయ నమః
ఓం దేవార్ధ నృగ జాకృతయే నమః
ఓం ధన ధాన్య పతయే నమః
ఓం ధన్యాయ, ధనాదాయ నమః
ఓం ధరణీ ధరాయ నమః
ఓం ధానైక ప్రకటాయ నమః
ఓం ద్యేయాయ నమః
ఓం ధాన్యాయ నమః
ఓం ధ్యాన పరాయణాయ నమః
ఓం వంధ్యాయ నమః
ఓం నంది ప్రియాయ నమః
ఓం నాదయ నమః
ఓం నద మధ్య ప్రతిష్టితాయ నమః
ఓం నిష్కలాయ నమః
ఓం నిర్మలాయ, నిత్యాయ నమః
ఓం నిత్యా నిత్యాయ నమః
ఓం నిరామయాయ నమః
ఓం పరం వ్యోమ్నే నమః
ఓం పరం ధామ్నే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరాత్పరాయ నమః
ఓం పరంపదాయ పశుపతయే నమః
ఓం పూర్ణ మోదక సారవతే నమః
ఓం పూర్ణా నందాయ నమః || 550 ||
ఓం పరానందాయ నమః
ఓం పురాణ పుర్షోత్తమాయ నమః
ఓం పద్మ ప్రసన్న నయనాయ నమః
ఓం ప్రణతా జ్ఞాన మోచనాయ నమః
ఓం ప్రమాన ప్రత్యాయా నమః
ఓం ప్రణ తార్తి నివారణాయ నమః
ఓం ఫల హస్తాయ ఫణి పతయే నమః
ఓం ఫేత్కార ఫణిత ప్రియాయ నమః
ఓం బాణార్చి తాంఘ్రి యుగళాయ నమః
ఓం భాణ కేళ కుతూహలినే నమః
ఓం బ్రాహ్మణే నమః
ఓం బ్రహ్మర్చిత పదాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బృహ స్పతయే నమః
ఓం బృ హత్తమాయ నమః
ఓం బ్రహ్మ పరాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః
ఓం బ్రహ్మ విత్ప్రియాయ నమః
ఓం బ్రహన్నాదాగ్రణ్యా చీత్కారాయ నమః
ఓం బ్రహ్మం చావళిమేఖలాయ నమః
ఓం భ్రూక్షే  పదత్త నమః
ఓం లక్ష్మీశాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం భద్రాయ నమః
ఓం భయా పహాయ నమః||575||
ఓం భగవతే నమః
ఓం భక్తి సులభాయ నమః
ఓం భూతిదాయ నమః
ఓం భూతి భూషణాయ నమః
ఓం భవ్యాయ నమః
ఓం భూతాలయాయ నమః
ఓం భోగధాత్రే నమః
ఓం భ్రూమధ్య గోచరాయ నమః
ఓం మంత్రాయ నమః
ఓం మంత్ర పతయే నమః
ఓం మంత్రిణే నమః
ఓం మదమత్త మానోరమాయ నమః
ఓం మేఖలావతే నమః
ఓం మందగతయే నమః
ఓం మతి మత్క మలేక్షనాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మహా ప్రాణయే నమః
ఓం మహామనసే నమః
ఓం యజ్ఞాయ నమః
ఓం యజ్ఞా పతయే నమః
ఓం యజ్ఞ గోప్త్రే నమః
ఓం యజ్ఞ ఫల ప్రదాయ నమః
ఓం యువస్కరాయ నమః
ఓం యోగగమ్యాయ నమః||600||
ఓం యజ్ఞి కాయ నమః
ఓం యాజక ప్రియాయ నమః
ఓం రసాయ నమః
ఓం రసప్రియాయ నమః
ఓం రస్యాయ నమః
ఓం రంజకాయ నమః
ఓం రావణార్చితాయ నమః
ఓం రక్షో రక్ష తారాయ నమః
ఓం రత్న గర్భాయ నమః
ఓం రాజ్య సుఖ ప్రదాయ నమః
ఓం లక్ష్యాయ నమః
ఓం లక్ష పరదాయ నమః
ఓం లయస్తాయ నమః
ఓం లడ్డుక ప్రాయాయ నమః
ఓం లాస్య ప్రియాయ నమః
ఓం లాస్య ప్రదాయ నమః
ఓం లాభకృతే నమః
ఓం లోక నిశుత్రాయ నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం వహ్ని వదనాయ నమః
ఓం వంధ్యాయ నమః
ఓం వేదాంత గోచరాయ నమః
ఓం వికర్త్రే నమః
ఓం విశ్వతశృ క్షుషే నమః
ఓం విధాత్రే నమః||625||
ఓం విశ్వతో ముఖాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం విశ్వ నేత్రే నమః
ఓం వజ్రిణే నమః
ఓం వజ్ర నివారణాయ నమః
ఓం విశ్వబంద నిష్కమ్భా ధరాయ నమః
ఓం విశ్వాసుర ప్రభవే నమః
ఓం శబ్ద బ్రహ్మణే  నమః
ఓం శ్రమ ప్రాప్యాయ నమః
ఓం శమ్బు శక్తి గణేశ్వరాయ నమః
ఓం శికాగ్ర వినియాయ నమః
ఓం శరణ్యాయ నమః
ఓం శిఖరీశ్వరాయ నమః
ఓం షడ్రుతు కుసుమస్రగివణే నమః
ఓం షడాదారాయ నమః
ఓం షడక్షరాయ నమః
ఓం సంసార వైద్యాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం సర్వ భేషజజాయ నమః
ఓం సృష్టి స్థితి లయ క్రీడాయ నమః
ఓం సుకుంజర భేదనాయ నమః
ఓం సింధూరి తమహా కుమాయ నమః
ఓం సద సద్యుక్తి దాయ నమః
ఓం సాక్షిణే కాయ నమః||650||
ఓం సముద్ర మదనాయ నమః
ఓం స్వసం వేద్యాయ నమః
ఓం స్వదక్షిణాయ నమః
ఓం స్వతంత్రాయ నమః
ఓం సత్య సంకల్పాయ నమః
ఓం సామ గాన రతాయు సుఖినే నమః
ఓం హంసాయ నమః
ఓం హస్తి పిశాచీ శాయ నమః
ఓం హవనాయ నమః
ఓం హవ్యక భుజే నమః
ఓం హవ్యాయ నమః
ఓం హృతప్రియాయ నమః
ఓం హర్షాయ నమః
ఓం హృల్లెఖా మంత్ర మధ్యగాయ నమః
ఓం క్షేత్రాదిపాయ నమః
ఓం క్షమా భర్త్రే నమః
ఓం క్షమా పరాయణాయ నమః
ఓం క్షిప్రక్షేమకరాయ నమః
ఓం క్షేమా నక్షోణీ సుర ద్రుమాయ నమః
ఓం ధర్మ ప్రదాయ నమః
ఓం అర్ధ దాయ నమః
ఓం కామదాత్రే నమః
ఓం సౌభాగ్య వర్ధనాయ నమః
ఓం విద్యా ప్రదాయ నమః
ఓం విభవ దాయ నమః||675||
ఓం భుక్తి ముక్తి ఫల ప్రదాయ నమః
ఓం అభి రూప్య కరాయ నమః
ఓం వీరాయ, శ్రీప్రదాయ నమః
ఓం విజయ ప్రదాయ నమః
ఓం సర్వ వశ్య కరాయ నమః
ఓం గర్భ దోషఘ్నే నమః
ఓం పుత్ర పౌత్ర ధరాయ నమః
ఓం మేదాయ నమః
ఓం కీర్తిదాయ నమః
ఓం శోక హారిణే  నమః
ఓం దౌర్భాగ్య నాశనాయ నమః
ఓం ప్రతివాది ముఖస్తంబాయ నమః
ఓం దుష్ట చిత్ర ప్రసాద నాయ నమః
ఓం పరాభిచార శమనాయ నమః
ఓం దుఃఖ బంజన కారకాయ నమః
ఓం అవాయ నమః
ఓం త్రుటయే నమః
ఓం కళాయ నమః
ఓం కాషాయ నమః
ఓం నిమేషాయ నమః
ఓం గట్యై నమః
ఓం ముహూర్తాయ నమః
ఓం ప్రహరాయ నమః
ఓం దివాయ నమః
ఓం నక్తాయ నమః||700||
ఓం ఆహొరాత్రాయ నమః
ఓం ఆహార్నిశాయ నమః
ఓం పక్షాయ నమః
ఓం మాసాయ నమః
ఓం అయనాయ నమః
ఓం వర్షాయ నమః
ఓం యుగాయ నమః
ఓం కల్పాయ నమః
ఓం మహాలయాయ నమః
ఓం రాశయే నమః
ఓం తారాయే నమః
ఓం తిదయే నమః
ఓం యోగాయ నమః
ఓం వారాయ నమః
ఓం కరణాయ నమః
ఓం అంశకాయ నమః
ఓం లగ్నాయ నమః
ఓం హొరాయ నమః
ఓం కాలచక్రాయ నమః
ఓం మేరవే నమః
ఓం సప్తర్షియే నమః
ఓం దృవాయ , రాహవే నమః
ఓం మందాయ నమః
ఓం కవయే నమః
ఓం జీవాయ నమః||725||
ఓం బుదాయ నమః
ఓం భౌమాయ నమః
ఓం శశినే నమః
ఓం రవయే నమః
ఓం కాలాయ నమః
ఓం సృ ష్టి స్థితయే నమః
ఓం విశ్వస్మై నమః
ఓం స్తావరాయ నమః
ఓం జంగమాయ నమః
ఓం జగతే నమః
ఓం భువే నమః
ఓం ఆపవే నమః
ఓం అగ్నయే నమః
ఓం మారుతే నమః
ఓం వ్యోమ్నే నమః
ఓం అహం కృతే నమః
ఓం ప్రకృతయే నమః
ఓం పుంసే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం విష్ణవే నమః
ఓం శివాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం ఈశాయ నమః
ఓం శక్తయే నమః||750||
ఓం సదాశివాయ నమః
ఓం త్రిదశేభ్యో, పితృభ్యో నమః
ఓం సిద్దేభ్యో , యక్షేభ్యో నమః
ఓం రక్షోభ్యో నమః
ఓం కన్నరేభ్యో నమః
ఓం సాధ్యేభ్యో నమః
ఓం విధ్యాధరేభ్యో నమః
ఓం భూతేభ్యో , మనుషేభ్యో నమః
ఓం పశుభ్యో , ఖగేభ్యో నమః
ఓం సముద్రేభ్యో , సలిద్భ్యో నమః
ఓం శైలేభ్యో , భూతాయ నమః
ఓం భవ్యాయ నమః
ఓం భవోద్భాయ నమః
ఓం సాంఖ్యాయ నమః
ఓం పాపంజలాయ నమః
ఓం యోగాయ నమః
ఓం పురాణేభ్యో , శ్రుత్యై నమః
ఓం స్మ్రుతయే నమః
ఓం వేదాంగేభ్యో నమః
ఓం సదాచారాయ నమః
ఓం మీమాంసాయ నమః
ఓం న్యాయ విస్తరాయ నమః
ఓం ఆయుర్వేదాయ నమః
ఓం ధనుర్వేదాయ నమః
ఓం గంధర్వాయ నమః||775||
ఓం కావ్య నాటకాయ నమః
ఓం వైఖానసాయ నమః
ఓం భాగవతాయ నమః
ఓం మానుషాయ నమః
ఓం ప్రాజ్చా చాత్ర కాయ నమః
ఓం శైవాయ నమః
ఓం పాశుపతాయ నమః
ఓం కాలముఖాయ నమః
ఓం భైరవ శాసచాయ నమః
ఓం శాక్తాయ నమః
ఓం వైనాయ కాయ నమః
ఓం సౌరాయ నమః
ఓం జైన ఘార్హక సింహితాయ నమః
ఓం పతే నమః
ఓం అసతే నమః
ఓం వ్యక్తాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం సచేతనాయ నమః
ఓం అచేతనాయ నమః
ఓం బందాయ నమః
ఓం మోక్షాయ నమః
ఓం సుఖాయ నమః
ఓం భోగాయ నమః
ఓం యాగాయ నమః
ఓం సత్యాయ నమః||800||
ఓం అణవే నమః
ఓం మహాతే నమః
ఓం స్వస్తయే నమః
ఓం హంరూపాయ నమః
ఓం షడ్రూపాయ నమః
ఓం ఖడ్గ భ్రువే నమః
ఓం స్వదా మయాయ నమః
ఓం స్వహారూపాయ నమః
ఓం శ్రౌ షడ్రూపాయ నమః
ఓం వౌ షడ్రూపాయ నమః
ఓం వషన్మయాయ  నమః
ఓం జ్ఞానాయ నమః
ఓం విజ్ఞానాయ నమః
ఓం ఆనందాయ నమః
ఓం భోదాయ నమః
ఓం సంవిదే నమః
ఓం శమాయ నమః
ఓం ఎకస్మై నమః
ఓం ఏకాక్షరాయ నమః
ఓం ఎకాయ నమః
ఓం ఏకాక్షర పరాయ ణాయ నమః
ఓం ఎకాగ్రధియే నమః
ఓం ఎకవీరాయ నమః
ఓం ఎకానేక స్వరూపధృతే నమః || 825 ||
ఓం ద్విరూపాయ నమః
ఓం ద్విభుజాయ నమః
ఓం ద్వ్యక్షాయ నమః
ఓం ద్వివరదాయ నమః
ఓం ద్విపరక్షకాయ నమః
ఓం దైమాతురాయ నమః
ఓం ద్వివనాయ నమః
ఓం ద్వందా తీతాయ నమః
ఓం శ్రీకరాయ నమః
ఓం త్రిదామ్నే నమః
ఓం త్రేతాయ నమః
ఓం త్రివర్గ ఫలదాయ నమః
ఓం త్రిగుణాత్మనే నమః
ఓం త్రిలోద కాదయే నమః
ఓం త్రిశక్తి కాయ నమః
ఓం త్రిలోచనాయ నమః
ఓం చతుర్భాహవే నమః
ఓం చాతుర్దాంతాయ నమః
ఓం చతురాత్మనే నమః
ఓం చతుర్ముఖాయ నమః
ఓం చతుర్విదో పాయ నమః
ఓం కరాయ నమః
ఓం చతుర్విధ ఫలప్రదాయ నమః
ఓం చతురాసన ప్రీతాయ నమః
ఓం చతుర్వర్ణాశ్రమాశ్రయాయ నమః || 850 ||
ఓం చతుర్విధ వచో వృత్తి నమః
ఓం పరి వృత్తి ప్రవర్తకాయ నమః
ఓం చతుర్ధి పూజన ప్రీతాయ నమః
ఓం చతుర్ధి తిది సంభవాయ నమః
ఓం పంచాక్ష రాత్మనే నమః
ఓం పంచాత్మనే నమః
ఓం పంచాస్యాయ నమః
ఓం పంచ కృత్య కృతే నమః
ఓం పంచాదారాయ నమః
ఓం పంచవర్ణాయ నమః
ఓం పంచాక్షర పరాయణాయ నమః
ఓం పంచ తాళాయ నమః
ఓం పంచ శ్రయ కరాయ నమః
ఓం పంచ ప్రణవ భావికాయ నమః
ఓం పంచ బ్రహ్మ మయ స్పూర్తయే నమః
ఓం పంచ వరణ వారి తాయ నమః
ఓం పంచ బక్ష్య ప్రియాయ నమః
ఓం పంచ బాణాయ నమః
ఓం పంచ శివాత్మకాయ నమః
ఓం షట్కోప పీటాయ నమః
ఓం ష ట్చక్ర ధామ్నే నమః
ఓం షడ్గ్రన్గి భేధకాయ నమః
ఓం ష డద్వ ధ్యాన్త విధ్వంసినే నమః
ఓం షడంగుశమహా హృదయాయ నమః
ఓం షణ్ముఖాయ నమః || 875 ||
ఓం షణ్ముఖ భాత్రే నమః
ఓం షట్చక్తి పరివారాయ నమః
ఓం ష డైరి వర్గ విద్వంసినే నమః
ఓం ష డూర్మి భయ భంజనాయ నమః
ఓం షట్కర్మ దూరాయ నమః
ఓం షట్కర్మ  నిరతాయ నమః
ఓం ష డ్రసాస్రయాయ నమః
ఓం సప్త పాతాళ చరణాయ నమః
ఓం సప్త ద్వీపోరు మండితాయ నమః
ఓం సప్త స్వర్లోక మకుటాయ నమః
ఓం సప్త స్వస్తి వర ప్రదాయ నమః
ఓం సప్తాంగ రాజ సుఖదాయ నమః
ఓం సప్తర్షి గణ మండితాయ నమః
ఓం సప్త ఛందో నిధయే నమః
ఓం సప్త హొత్రే నమః
ఓం సప్త స్వరాశ్రయాయ నమః
ఓం సప్తాబ్ది కేళి తాసరాయే నమః
ఓం సప్త మాతృ నిషేవితాయ నమః
ఓం సప్తచ్చ దామోద మదాయ నమః
ఓం సప్త ఛందో ముఖ ప్రియాయ నమః
ఓం అష్టమ ఊర్తి ధేయాయ నమః
ఓం మూర్తయే భుజేకాయ నమః
ఓం అష్ట ప్రక్రుతికార కాయ నమః
ఓం అష్టాంగ యోగ ఫల నమః
ఓం అష్ట వత్రామ్బు సనాయ నమః || 900 ||
ఓం అష్ట శక్తి సమృద్ద శ్రియే నమః
ఓం అష్ట ఐశ్వర్య ప్రదాయకాయ నమః
ఓం అష్ట పీటోప పీటాశ్రియే నమః
ఓం అష్ట మాతృ సమాప్రుతాయ నమః
ఓం అస్థ భైరవ సేవ్యాయ నమః
ఓం అస్థ వంధ్యాయ నమః
ఓం అస్థ మూర్తిబృతే నమః
ఓం అస్థ చక్ర స్పురన్మూర్తయే నమః
ఓం అస్థ ద్రవ్య హవి : ప్రియాయ నమః
ఓం నవ నాగా సనాద్యాసినే నమః
ఓం నవ విద్య నుశాసితాయ నమః
ఓం నవద్వార ఘనాదారాయ నమః
ఓం నవద్వార నికేతనాయ నమః
ఓం నరనారాయణ స్తుతాయ నమః
ఓం నవదుర్గా నివేషితాయ నమః
ఓం నవనాధ మహానాదాయ నమః
ఓం నవనాగా భూష్ణాయ నమః
ఓం నవరత్న విచిత్రాంగాయ నమః
ఓం నవ శక్తి శిరో దృ తాయ నమః
ఓం దేశాత్మకాయ నమః
ఓం దశవ భుజాయ నమః
ఓం దశ దిక్పతి వందితాయ నమః
ఓం దతా ధ్యాయాంశు దశ ప్రాణాయ  నమః
ఓం దశేంది యనియాయ కాయ నమః
ఓం దశాక్షర మహామంత్రాయ నమః || 925 ||
ఓం దశావ్యాపి విగ్రహాయ నమః
ఓం ఎకాదశాది రుద్రై సంస్తుతాయ నమః
ఓం ఎకాదశాక్షరాయ నమః
ఓం ద్వాదశోద్దన్డ దోరండాయ నమః
ఓం ద్వాదశాంక నికేతనాయ నమః
ఓం త్రయోద శిభి దాభిన్న నమః
ఓం విశ్వా దేవాది దైవతాయ నమః
ఓం చతుర్ద శేన్ద్ర ప్రభావాయ నమః
ఓం చతుర్ద శమను ప్రభవే నమః
ఓం చతుర్ద శాది విధ్యాడ్యాయ నమః
ఓం చతుర్ద శజ గత్ప్రభవే నమః
ఓం సామ పంచదశాయ నమః
ఓం పంచ శీతాంశు నిర్మలాయ నమః
ఓం షోడ శాదారి నిలయాయ నమః
ఓం షోడశ స్వర మాతృ కాయ నమః
ఓం షోడ శాంత పదావాసాయ నమః
ఓం షోడశేందు కళాత్మకాయ నమః
ఓం సప్త సప్త దశ్వై నమః
ఓం సప్త దశాయ నమః
ఓం సప్త దశాక్షరాయ నమః
ఓం అష్టాదశ ద్వీప పతయే నమః
ఓం అష్టాదశ పురాణకృతే నమః
ఓం అష్టాదశౌషాది స్రష్టే నమః
ఓం అష్టాదశ ముని స్మృతయే నమః
ఓం అష్టా దశ లిపి వ్యష్టి సవిష్టి జ్ఞాన కోవిదాయ నమః || 950 ||
ఓం ఏక వింశాయ నమః
ఓం పుంసే నమః
ఓం ఏక వింశ త్యంగుళి పల్లవాయ నమః
ఓం చతుర్వింశతి తత్వాత్మనే నమః
ఓం పంచ వింశాఖ్య పురుషాయ నమః
ఓం సప్త వింశతి తారేణయ నమః
ఓం సప్త వింశతి యోగ కృతే నమః
ఓం ద్వాత్రింశ ద్బైర నాదీశాయ నమః
ఓం చతురస్త్రంశన్మ హ్రదాయ నమః
ఓం సత్రింక త్తత్వ సంభూతయే నమః
ఓం అష్ట త్రిశంత్క లాతనవే నమః
ఓం సమదేకోణ పంచాశన్మ రుద్వర్గ నిరర్గళాయ నమః
ఓం పంచాదశక్షరశ్రేణయే నమః
ఓం పంచాన ద్రుదృ విగ్రమాయ నమః
ఓం పంచాశద్వి ష్ణుశక్తీశాయ నమః
ఓం పంచాశ న్మాతృ కాయ కాలకాయ నమః
ఓం ద్వి పంచాద్వ పుశ్చ్రేణయే నమః
ఓం తిసస్త్య శంశ్రయాయ నమః
ఓం చతుర షష్ట్య నిర్ణే త్రే నమః
ఓం చతుస్సష్టి కళా నిధయే నమః
ఓం చతురస్సష్టి మహాసిద్దయోగీ బృంద వందితాయ నమః
ఓం మహాతీర్ద క్షేత్ర భైర రవ భావనాయ నమః
ఓం చతుర్న పతి మంత్రాత్మనే నమః
ఓం శన్నపర్యదీకి ప్రభవే నమః
ఓం శతానందాయ నమః || 975 ||
ఓం శత మకాయ నమః
ఓం శత పత్రాయ నమః
ఓం శతా నీకాయ నమః
ఓం శత ద్రుతయే నమః
ఓం శత ధార వరాయుదాయ నమః
ఓం సహస్ర పాత్రా నిలయాయ నమః
ఓం సహస్ర ఫణి భూష్ణాయ నమః
ఓం సహస్ర శీర్ష్నే పురషాయ నమః
ఓం సహప్రాళాయ నమః
ఓం సహస్ర పదయే నమః
ఓం సహస్ర నామ సంస్తుతాయ నమః
ఓం సహస్రాక్ష బలాపహాయ నమః
ఓం ఫణా మండల సహస్ర ఫణి రాజ కృతాసనాయ నమః
ఓం అష్టౌ శీతి సహస్రౌఘమ నమః
ఓం హర్ష స్తోత్ర విగ్రహాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం పిచండిలాయ నమః
ఓం ఇస్టదాయ  నమః
ఓం రసాయ నమః
ఓం ఆధారాయ నమః
ఓం వేద మయాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కంద పూర్వజాయ నమః
ఓం లక్షా దీశ ప్రియాయ దారాయ నమః|| 1000 ||
ఓం లక్షా ధారా మనోమయాయ నమః
ఓం చతుర్లక్ష జన ప్రీతాయ నమః
ఓం చతుర్లక్ష ప్రకాశితాయ నమః
ఓం చతురాశీ తిలక్షానాం జీవా నమః
ఓం నాందేమా సంస్థితాయ నమః
ఓం కోటి సూర్య ప్రతీ కాశాయ నమః
ఓం కోటి చంద్రాంశు నిర్మలాయ నమః
ఓం కోటి యజ్ఞ ప్రమధనాయ నమః
ఓం శివా భవ్యాస్త కోటి నమః
ఓం వినాయక దురందరాయ నమః
ఓం కోటి యజ్ఞ ఫల ప్రదాయ నమః
ఓం సప్త కోటి మమా మన్త్ర నమః
ఓం తమన్తితా వయ వధ్యుతయే నమః
ఓం త్రయ స్త్రింశ త్కోటి సుర శ్రేణీ పణత పాదుకాయ నమః
ఓం అనంతశ ఉభదాయ కాయ నమః
ఓం అనంత దేవతా సేవ్యాయ నమః
ఓం అనంత నామ్నే నమః
ఓం అనంత శ్రియే నమః
ఓం అనంతానంత సౌఖ్య దాయ నమః
ఓం కరాయ నమః

No comments:

Post a Comment