Monday, August 20, 2012

శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్

తరుణాదిత్య సంకాశా సహస్రనయనో జ్జ్వలా
విచిత్ర మాల్యా భరణా తుహినాచల వాసినీ  1

వరదాభయ హస్తాబ్జా రేవాతీర నివా సినీ
ప్రణిత్యయ విశేషజ్ఞా యంత్రాకృత విరాజిత  2

భద్ర పాద పరియాచైవ గోవింద పధ గామినీ
దేవర్ష గణసంతుష్టా వనమాలా విభూషితా  3

స్యంద నోత్తమ సంస్థాచ ధీరజీమూత నిస్వనా
మత్త మాతంగ గమనా హిరణ్య కమలాసనా  4

ధీన జనోద్దార నిరతా యోగి నీ యోగ ధారిణీ
నటనాత్యైక నిరతా ప్రణవాద్యక్ష రాత్మికా  5

ఘోరాచారా క్రియాసక్తా ధారిద్ర్యచ్చేద కారిణి
యాదవేంద్రకులోద్భూతాతురీయపద గామినీ  6

గాయతరీ గోమతీ గంగా గౌతమీ గరుడాసనా
గేయగాన ప్రియా గౌరీ గోవింద పద పూజితా  7

గంధర్వనగరాగారా గౌరవర్ణా గణేశ్వరీ
గుణాశ్రయా గుణవతీ గహ్వరీ గణ పూజితా  8

గుణత్రయ సమాయుక్తా గుణత్రయ వివర్జతా  
గుహావాసా గునాధారా గుహ్యా గంధర్వ రూపిణి   9

గార్గ ప్రియా గురుపదా గుహలింగాంగ ధారిణి
సావిత్రీ సూర్యత నయా సుషుమ్నానాడి భేదినీ  10

సుప్రకాశా సుఖాసీనా సుమతి స్సుర పూజితా
సుషుప్త్య వస్థా సుదతీ సుందరీ సాగ రాంబరా   11

సుధాంశుబింబ వదనా సుస్తనీ సువిలోచనా
సీతా సత్వాశ్రయా సంధ్యా సుఫలా సువిధాయినీ  12

సుభ్రూ స్సువాసా సుశ్రోణీ సంసార్ణ వ్రతారిణీ
సామగాన ప్రియా సాధ్వ సర్వాభరణ పూజితా  13

వైష్ణవి విమలాకారా మహేంద్రీ మంత్ర రూపీణీ
మహాలక్ష్మీర్మహా సిద్ధర్మ హామాయా మహేశ్వరీ  14

మోహినీ మద నాకారా మధు సూదన చోదితా
మీనాక్షీ మధు రావాసా నగేంద్ర తనా ఉమా  15

త్రివిక్రమ పదా క్రాంతా త్రిసర్వా త్రివిలోచనా
సూర్య మండల మధ్యస్థా చంద్ర మండల సంస్థితా  16

వహ్నిమండల మధ్యస్థా వాయుమండల సంస్థితా
వ్యోమ మండల మధ్యస్థా చక్రిణీ చక్ర రూపిణీ  17

కాలచక్ర వితానస్థా చంద్ర మండల దర్పణా
జ్యోత్స్నాత పాసులిస్తాంగీ మహామారుత వీజితా  18

సర్వమంత్రా శ్రయా ధేనుః పాపఘ్నీ పరమేశ్వరీ
నమేస్తేస్తు మహాలక్ష్మీ మహాసంపత్తి దాయిని   19

నమస్తున్తు కరుణామూర్తీ నమేస్తే భక్త వత్సలే
గాయత్ర్యాః ప్రజపేద్య స్తు నామ్నా మష్టోత్తర శతమ్ ఫల శృతిః  20

తస్య పుణ్యఫలం సక్తుంబ్రహ్మణాపిన శక్యతే
ప్రాతః కాలే చమధ్యాహ్నావాద్వి జోత్తమ  21

యే పఠంతీ హలో కేస్మిన్ సర్వాన్కామాన వాప్నుయత్
పఠంనాదేవ గాయత్రీ నామ్నామష్టోత్తరం శతమ్  22

బ్రహ్మహత్యాది పాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః
దినే దినే పటేద్యస్తు గాయత్రీ స్తవముత్తమమ్   23

సనరో మోక్ష సాప్నోతి పునరావృత్తి వివర్జతమ్
పుత్ర ప్రద మపుత్రాణాం, దరిద్రాణాం ధనపదమ్  24

రోగీణాం రోగశమనం, సర్యైశ్వర్య ప్రదాయకమ్
బహునాత్ర కిముకైన స్తోత్రం శ్రీ ఘ్రం ఫలప్రదమ్  25

         సంపూర్ణం

No comments:

Post a Comment