Monday, August 20, 2012

శ్రీ సరస్వతీ సహస్ర నామ స్తోత్రమ్

ధ్యానమ్ :
శ్రీ మచ్చందన చర్చి తోజ్జ్వల వపశ్శు క్లాంబరా మల్లికా |
మాలా లాలిత కంతలా ప్రవిల సమ్మక్తా వలీ శోభనా |
సర్వ జ్ఞాన నిధాన పుస్తక ధరా రుద్రాక్ష మాలాంకితా |
వాగ్దేవీ వద నాంబుజే వసతు మే త్రైలోక్య మాతా శుభా ||
శ్రీ నారద ఉవాచ :-
భగ వస్సర మేశాన సర్వ లోకైక నాయక |
కధం సరస్వతీ సాక్షాత్ప్రసన్నా పరమేష్టి నః ||
కధం దేవ్యా మహావాణ్యా స్సత త్ప్రాప సుదుర్గభమ్ |
ఏతన్మే వద తత్వేన, మహా యోగీశ్వర ప్రభో ||
శ్రీ సనత్కుమార ఉవాచ :-
సాధు పృష్టం త్వయా బ్రహ్మన్, గుహ్యద్గుహ్య మనుత్తమమ్ |
మయా సంగో పితం యత్నా, ది దానీం సత్ప్ర కాశ్యతే||

పురా పితామహొ ! దృష్ట్యా , జగత్ స్థావర జంగమమ్ |
నిర్వికారం నిరాభాసం ,స్తంబీ భూత మచేతనమ్ ||

సృష్ట్యా త్త్యైలోక్య మఖిలం వాగ భ్రూవాత్త ధా విధమ్ |
ఆధిక్యా భావాత స్స్వస్య పరమేష్టీ జగద్గురు :||

దివ్య వర్షాయుతం తేన తపో దుష్కర ముత్తమమ్ |
తతః కదాచి త్సంజాతా, వాణీ సర్వార్ధ శోభితా ||

అహ మస్మి మహా విద్యా , సర్వా వాచా మధీశ్వరీ |
మమ నామ్నాం సహస్రంతు, ఉపదేశ్యా మ్యనుత్తమమ్ ||

అనేన సంస్తుతా నిత్యం, పత్నీ తవ భవామ్యహమ్ |
త్వయా సృష్టం జగత్సర్వం ,వాణీ యుక్తం భవిష్యతి ||

ఇదం రహస్యం పరమం ,మమ నామ సహస్రకమ్ |
సర్వ పాపౌఘ శమనం ,మహా సారస్వత ప్రదమ్ ||

మహా కవిత్వదం లోకే, నాగీశత్వ ప్రదాయకమ్ |
త్వం వా పరః పుమాన్యస్తు, స్తవే నా నేన తోషయేత్ ||

తస్యాహం కింకరీ సాక్షా , ద్బ విష్యామి న సంశయః |
ఇత్యుక్త్వాం తర్ధ దే వాణీ , తదారభ్య పితామహ : ||

స్తుత్వా స్తోత్రేణ దివ్యేన , తత్ప తిత్వ మవాస్తవాన్ |
వాణీ యుక్తం జగత్సర్వం, తదా రభ్యా భవన్మునే ||

తత్తేహం సంప్ర వక్ష్యామి, శృణు యత్నేన నారద |
సావధాన మనా భూత్వా, క్షణం శుద్దో మనీశ్వర :||

"ఐం వద వద వాగ్వాది నీ స్వాహా " (తీర్ధ గ్రహణం )
వాగ్వాణీ వరదా వంధ్యా , వరా రోహా వర ప్రదా |
వృత్తి ర్వాగీశ్వారీ వార్తా , వరా వాగీశ వల్లభా || 1

విశ్వేశ్వరీ విశ్వ వంధ్యా విశ్వేశ ప్రియకారిణీ |
వాగ్వాది నీ చ వాగ్దేవీ , వృద్దిదా వృద్ద కారిణీ || 2

వృద్దిర్వ్రుద్దా విష ఘ్నీచ దృష్టి ర్వ్రుష్టి ప్రదాయినీ |
విశ్వారాధ్యా విశ్వమాతా, విశ్వ దాత్రీ వినాయకా || 3

విశ్వశక్తి ర్విశ్వ సారా , విశ్వా విశ్వ విభావరీ |
వేదాంత వేదినీ వేద్యా , విత్ ఆవేద త్యాత్మికా || 4

వేదజ్ఞా వేద జననీ, విశ్వా విశ్వ విభావరీ |
వరేణ్యా వాజ్మయీ వృద్దా విశిష్ట ప్రియ కారిణీ || 5

విశ్వతో వదనా వ్యాప్తా , వ్యాపినీ వ్యాప కాత్మికా |
వ్యాళఘ్నీ వ్యాళ భూషాంగీ, విరజా వేద నాయికా || 6

వేద వేదాంత సంవేద్యా , వేదాంత జ్ఞాన రూపిణీ |
విభావరీ చ విక్రాంతా, విశ్వా మిత్రా విధి ప్రియా || 7

వరిష్టా విప్ర కృష్ణా చ విప్ర వర్య ప్రపూజితా |
వేద రూపా వేద మయీ వేద మూర్తి శ్చ వల్లభా || 8

ఓం హ్రీ గురు రూపే మాం , గృహ్ణ గృహ్ణ ఐం వద వద వాగ్వాదీ నీ స్వాహా

గౌరీ గుణవతీ గోప్యా , గంధర్వ నగర ప్రియా |
గుణ మాతా గుణాంత స్థా గురు రూపా గురు ప్రియా || 9

గురు విద్యా గాన తుష్టా గాయక ప్రియ కారిణీ |
గాయత్రీ గిరి శారా ధ్యాగీ ర్గి రీశ ప్రియంకరీ || 10

గిరిజ్ఞా జ్ఞాన విద్యాచ ,గిరి రూపా గిరీశ్వరీ |
గీర్మాతా గణ సంస్తుత్యా ,గణీ నీయ గుణాన్వితా || 11

గూడ రూపా గుహా గోప్యా గోరూపా' గౌ ' ర్గుణాత్మికా |
గుర్వీ గుర్వంబికా గుహ్య గేయ జా గృహ నాశినీ || 12

గృహిణీ గృహదో షఘ్నీ ,నవఘ్నీ గురు వత్సలా |
గ్రుహాత్మికా గ్రుహారాధ్యా ,గృహ బాధా వినాశినీ || 13

శారదా శాశ్వతీ శైవీ శాంకరీ శంక రాత్మికా |
శ్రీ శ్శర్వాణీ శత ఘ్నీచ, శరశ్చంద్ర నిభాననా || 15

శర్మిష్టా శమన ఘ్నీచ , శత సాహస్ర రూపిణీ |
శివా శంభు ప్రియా శ్రద్దా , శుతి రూపా శృతి ప్రియా || 16

శుచిష్మతి శర్మ కరీ , శుద్ధి దా శుద్ధి రూపిణీ |
శివా శింకరీ శుద్దా , శివా రాధ్యా శివాత్మికా || 17

శ్రీమతీ శ్రీ మయీ శ్రావ్యా శృతి శ్రవణ గోచరా |
శాంతి శ్శాంతి కరీ శాంతా , శాతాంచార ప్రియంకరీ || 18

శీలలభ్యా శీలవతీ శ్రీ మాతా శుభ కారిణీ |
శుభా వాణీ శుద్ధ విద్యా ,శుద్ధ చిత్త ప్ర పూజితా || 19

శ్రీకరీ శ్రుత పాపఘ్నీ శుభాక్షీ శుచి వల్లభా |
శివేతర ఘ్నీ శబరీ , శ్రవణీయ గుణాన్వితా || 20

శారీ శిరీష పుష్పాభా శమ నిష్టా శమాత్మికా |
శమాన్వితా శమారాధ్యా శితి కంట ప్రపూజితా || 21

శుద్ధి : శుద్ధి కరీ శ్రేష్టా శ్రుతా నంతా శుభావహా |
సరస్వతీచ సర్వజ్ఞా ,సర్వ సిద్ది ప్రదాయినీ || 22

ఓం ఐం వద వద వాగ్వాది నీ స్వాహా ||

సరస్వతీ  చ సావిత్రీ ,సంధ్యా సర్వప్సిత ప్రదా |
సర్వార్తి ఘ్న సర్వ మయీ , సర్వ విద్యా ప్రదాయినీ || 23

సర్వేశ్వరీ సర్వ పుణ్యా , సర్గ స్థిత్యంత కారిణీ |
సర్వారాధ్యా సర్వ మాతా , సర్వ దేవ నిషేవితా || 24

సర్వైశ్వర్య ప్రదా నిత్యా , సతీ సత్త్వ గుణా శ్రయా |
సర్వ కంట మా పద కారా , సర్వ దోష నిఘాదినీ || 25

సహస్రాక్షీ సహస్రాస్యా ,సహస్ర పద సంయుతా |
సహస్ర హస్తా సాహస్ర , గుణా లంక్రుత నిగృహా || 26

సహస్ర శృర్షా సద్రూపా, స్వదా స్వాహా సుధామయీ |
షడ్గ్రంది భేదినీ సేవ్యా , సర్వ లోకైక పూజితా || 27

స్తుత్యా స్తు తిమయీ సాద్యా , సవితృ ప్రియ కారిణీ |
సంశ్య చ్చేది నీ సాంఖ్య వేదాయ సంఖ్యా సదీశ్వరీ || 28

సిద్ది దా సిద్ద సంపూజ్యా , సర్వ సిద్ది ప్రదాయినీ |
సర్వజ్ఞా సర్వ శక్తి , సర్వ సంపత్ప్ర దాయినీ || 29

సర్వా శుభఘ్నీ సుఖదా ,సుఖ సంవిత్స్వ రూపిణీ |
సర్వ సంభాషిణీ సర్వ , జగత్సమ్మోహినీ తధా || 30

సర్వ ప్రియంకరీ సర్వ , శుభదా సర్వ మంగళా |
సర్వ మంత్ర మయీ సర్వ , తీర్ధ పుణ్య ఫల ప్రదా || 31

సర్వ పుణ్య మయీ సర్వ, వ్యాదిఘ్న సర్వ కామదా |
సర్వ విఘ్న హరీ సర్వ వందితా సర్వ మంగళా || 32

సర్వ మంత్ర కరీ సర్వ లక్ష్మీ స్సర్వ గుణాన్వితా |
సర్వా నంద మయీ సర్వ జ్ఞానదా సత్య నాయికా || 33

సర్వ జ్ఞాన మయీ సర్వ రాజ్యదా సర్వ ముక్తిదా |
సుప్రభా సర్వదా సర్వా సర్వ లోక వ శంకరీ || 34

సుభగా సుందరీ సిద్దా సిద్దాంబా సిద్ద మాతృక |
సిద్ద మాతా సిద్ద విద్యా , సిద్దేశీ సిద్ద రూపిణీ || 35

సురూపిణీ సుఖమయీ, సేవక ప్రియకారిణీ |
స్వామినీ సర్వదా సేవ్యా , స్థూల సూక్ష్మా పరాంబికా || 36

సార రూపా సరో రూపా సత్యభ కూతా సమాశ్రయా |
సితా సితా సరో జాక్షీ , సరో జాసన వల్లభా || 37

సరో రుహాభా ,సర్వాంగీ ,సురేంద్రాది ప్రపూజితా |
మహా దేవీ మహేశానీ మహాసార స్వత ప్రదా || 38

ఓం హ్రీం ఐం మహా సరస్వతి సారస్వత ప్రదే ఐం వద వద వాగ్వాది నీ స్వాహా |

మహా సరస్వతీ ముక్తా ,ముక్తిదా మోహ నాశినీ |
మహేశ్వరీ మహానందా , మహా మంత్ర మయీ మహీ ||39

మహా లక్ష్మీ ర్మహా విద్యా , మాతా మందర వాసినీ |
మంత్ర గమ్యా మంత్ర మాతా ,మహా మంత్ర ఫల ప్రదా || 40

మహాముక్తి ర్మహా నిత్యా , మహా సిద్ది ప్రదాయినీ |
మహాసిద్ రూ మహామాతా మహా దాకార సంయుతా || 41

మహీ మహేశ్వరీ మూర్తి :, మోక్షదా మణి భూషణా |
మేనకా మాలినీ మాన్యా మృత్యుఘ్న మేరు రూపిణీ || 42

మది రాక్షీ మదా వాసా ,మఖ రూపా మహేశ్వరీ |
మహా మోహా మహా మాయా, మాతృణాం మూర్ధ్ని సంస్థితా || 43

మహా పుణ్యా ముదావాసా ,మహా సంపత్ప్ర దాయినీ |
మునిస్తుతా మోహ హంత్రీ , మాధవీ మాధవ ప్రియా || 44
మా మహాదేవ సంస్తుత్యా మహిషీ గణ పూజితా |
మృ ష్టాన్న దా చ మాహేంద్రీ, మహేంద్ర పద దాయనీ || 45

మతిర్మతి ప్రదా మేధా మర్త్య లోక నివాసినీ |
మాల్యా మహా నివాసాచ మహాభాగ్య జనాశ్రితా || 46

మహిళా మహిమా గాత్రీ హారీ మేధా ప్రదాయనీ |
మేధ్యా మహా వేగవతీ, మహా మోక్ష ఫల ప్రదా || 47

మహా ప్రభావా మహతీ మహదేవ ప్రియంకరీ |
మహొ పాస్యా మహర్దిశ్చ, ముక్తాహార విభూషణా || 48

మాణిక్య భూషణా మంత్రా , ముఖ్య చంద్రార్ద్ర శేఖరా |
మనో రూపా మన శ్శుద్ది : మనశ్శుద్ది ప్రదాయినీ || 49

మహా కారుణ్య సంపూర్ణా మనో నమన వందితా |
మహా పాతక జాలఘ్నీ , ముక్తిదా ముక్త భూషణా || 50

మనోన్మనీ మహాస్తులా, మహా క్రతు ఫల ప్రదా |
మహా పుణ్య ఫల ప్రాప్యా మాయా త్రిపుర నాశినీ || 51

మహానసా మహామేధా , మహామోధ్యా మహేశ్వరీ |
మాలాధరీ మహొపాయా, మహా తీర్ధ ఫల ప్రదా || 52

మహా మంగళ సంపూర్ణా , మహా దారిద్ర్య నాశినీ |
మహా సుఖా మహా మేఘా ,మహా కాళీ మహా ప్రియా || 53

మహాభూషా మహాదేహా మహారాజ్ఞీ ముదాలయా |
ఓం హ్రీం ఐం నమో భగవతి ఐం వద వద వాగ్వాది నీ స్వాహా || 54

భూరిదా భాగ్యదా భోగ్యా భోగ దా భోగ దాయినీ |
భవానీ భూతిదా భూతి : భూమి ర్భూమి సునాయికా || 55

భూత దాత్రీ భయ హరీ భక్త సారస్వత ప్రదా |
భుక్తిర్భుక్తి ప్రదా భోక్త్రీ భక్తిర్భక్తి ప్రదాయినీ || 56

భక్త సాయుజ్య దా భక్త , స్వర్గ దా భక్త రాజ్యదా |
భాగీ రధీ భావారాద్యా , భాగ్యా సజ్జన పూజితా || 57

భవస్తుత్యా భానుమతీ ,భవ సాగర తారిణీ |
భూతి ర్భూషా చ భూతేశీ, ఫాల లోచన పూజితా || 58

భూత భవ్యా భవిష్యాచ , భవ విద్యా భవాత్మికా |
బాధా పహారిణీ బంధు రూపా భువన పూజితా || 59

భావఘ్నీ భక్తి లభ్యా చ భక్త రక్షణ తత్పరా |
భక్తార్తి శమనీ భాగ్యా , భోగ దాన కృతోద్యమా || 60

భుజంగ భూష ణా భీమా, భీమాక్షీ భీమ రూపిణీ |
భావినీ భ్రాతృ రూపాచ , భారతీ భవ నాయికా || 61

భాషా భాషావతీ భాష్మా భైరవీ భూరవ ప్రియా |
భూతి ర్భాసిత సర్వాంగీ , భూతిదా భూతి నాయికా || 62

భాస్వతీ భగ మాలా ,బిక్షా దాన కృతోధ్యమా |
బిక్షు రూపా భక్తి కరీ , భక్త లక్ష్మీ ప్రదాయినీ || 63

భ్రాంతిఘ్నా భ్రాంతి రూపాచ , భూతిదా భూతి కారిణీ |
బిక్షణీ యా భిక్షు మాతా , భాగ్యవ దృష్టి గోచరా || 64

భోగవతీ భోగ రూపా , భోగ మోక్ష ఫల ప్రదా |
భోగ శ్రాంతా భాగ్యవతీ , భక్తా మౌఘ వినాశినీ || 65

శ్రీ సరస్వతీ సహస్ర నామ స్తోత్ర మ్
ఓం ఐం క్లీం సౌ: బాలే బ్రాహ్మి బ్రహ్మ పతీన్ |
ఐం వద వద వాగ్వాది నీ స్వాహా ( తీర్ద జలం ముమ్మారులు గ్రహించాలి ) 66

భ్రాహ్మీ బ్రహ్మ స్వరూపాచ బృహతీ బ్రహ్మ వల్లభా |
బ్రహ్మదా చ బ్రహ్మ మాతా బ్రహ్మాణీ బ్రహ్మ దాయినీ || 67

బ్రహ్మేశ్రీ బ్రహ్మ సంస్తుత్యా , బ్రహ్మ వేదా య బుధ ప్రియా |
బాలేందు శేఖరా బాలా ,బలి పూజాకర ప్రియా || 68

బలదా బిందు రూపాచ బాల సూర్య సమ ప్రభా |
బ్రహ్మ రూపా బ్రహ్మ మయీ బ్రద్న మండల మధ్యగా || 69

బ్రహ్మాణీ బుద్ద్మ్యిదా బుద్ది ర్బుద్ద్యి రూపా బుదేశ్వరీ |
బంధ క్షయ కరీ బాధా నాశనీ బంధు రూపిణీ || 70

బింద్వాలయా బిందు భూషా , బిందు నాద సమన్వితా |
బీజ రూపా బీజ మాతా , బ్రహ్మణ్యా బ్రహ్మ కారిణీ || 71

బహు రూపా భగవతీ , బ్రహ్మజ్ఞా బ్రహ్మ చారిణీ |
బ్రహ్మ స్తుత్యా బ్రహ్మ విద్యా , బ్రహ్మాండాది పవల్లభా || 72

బ్రహ్మేశ విష్ణు రూపాచ , బ్రహ్మ విష్ణ్వీశ సంస్థితా |
బుద్ది రూపా బుధే శ్రూని బంధీ బంధ విమోచనీ || 73

ఓం హ్రీం ఐం -అం ఆం ఇం ఈం ఉమ్ ఊం - ఋం ఋం -
ఏం ఐం - ఓం ఔం - కం ఖం గం ఘం జం
చం చం జం ఝం ఇమ్ - టం టం డం డం ణం -తం -
ధం-దం ధం నం - పం ఫం బం భం మం - యం రం
లం వం - శం షం సం హం ళం క్షం (తీర్ధం గ్రహించాలి ) 74

అక్ష మాలే అక్షర మాలికా సమలం కృతే వద వద వాగ్వాది నీ స్వాహా ||
అక్షమా లాక్ష రాకార్య క్ష రాక్షర ఫల ప్రదా|
అనంతా నంద సుఖదా నంత చంద్ర నిభాననా || 75

అనంత మహిమా ఘోరా నంత గాంభీర్య సమ్మితా |
అదృష్టా దృష్టి దానంతా ,దృష్ట భాగ్య ఫల ప్రదా || 76

అరుంధత్య వ్యయీ నాధానేక సద్గుణ సంయుతా |
అనేక భూషణా దృశ్యా నేక లేఖ నిషేవితా || 77

అనంతానం సుఖదా , ఘోరా ఘోర స్వరూపిణీ |
అశేష దేవతా రూపా మృత రూపా మృతేశ్వరీ || 78

అన వద్యా నేక హస్తా నేక మాణిక్య భూషణా |
అనేక విఘ్నం సంహర్త్రీ త్వనే కాభరణాన్వితా || 79

అవిద్యా జ్ఞాన సంహర్త్రీ హ్య విద్యా జాల నాశినీ |
అభి రూపాన వద్యాంగీ హ్య ,ప్రతర్క్య గతి ప్రదా || 80

అకళంకారూపిణీ చ హ్యనుగ్ర హ పరాయణా |
అంబర స్తాంబర మయాం ,బర మాలంబు జేక్షణా || 81

అంబికాబ్జ కరాబ్జ స్తాంభు మత్యం ఉశు శతాన్వితా |
అంబు జాన వ త రాఖం డాంబు జాసన మహా ప్రియా || 82

అజరామర సంసేవ్యా జర సేవిత పద్యుగా |
అతులార్ధ ప్రదార్ధై క్యాత్యు దారాత్వ భయాన్వితా || 83

అనాధ వత్స లానంత ప్రియా నంతే ప్సిత ప్రదా |
అంబు జాక్ష్యం బు రూపాంబు, జాతోద్బవ మహా ప్రియా || 84

అఖండా త్వ మరస్తు త్యా మర నాయక పూజితా |
అజేయా త్వజ సంకాశా జ్ఞాన నాశిన్య భీష్టదా || 85
అక్తా ఘనేన చాస్త్రేశీ, హ్యలక్ష్మీ నాశినీ తధా |
అనంత సారానంత శ్రీ , రనంత నవిధి పూజితా || 86

అభీష్టా మర్త్య సంపూజ్యా హ్యస్తోద యా వివర్జితా |
ఆస్తిక స్వాంత నిలయా స్త్ర రూపాస్త్ర వతీ తధా || 87

అస్తలత్య స్థల ద్రూపా స్థల ద్విద్యా ప్రదాయినీ |
అస్తల త్సిద్ది దానం దాంబుజా తామర నాయికా || 88

అమేయా శేష పాపఘ్న్య , క్షయ సారస్వత ప్రదా |
జయా జయంతీ జయదా | జన్మ కర్మ వివర్జితా || 89

ఓం జ్యాం హ్రీ జయ జయ జగన్మాతః ఐం వద వద వాగ్వాది నీ స్వాహా ||

జగత్ప్రియా జగన్మాతా | జగదీశ్వర వల్లభా |
జాతిర్జయా జితా మిత్రా జప్యా జపన కారిణీ || 90

జీవనీ జీవ నిలయా | జీవాఖ్యా జీవ ధారిణీ |
జాహ్నవీ జ్యాజ పవతీ జాతి రూపా జయ ప్రదా || 91

జనార్ధన ప్రియకరీ జోష నీయ జగత్ స్థితా |
జగజ్జ్యేష్టా జగన్మాయా | జీవన త్రాణ కారిణీ || 92

జీవా తుల తికా జీవా | జన్మ జన్మ నిబర్హిణీ |
జాడ్య విద్వంసన కరీ | జగద్యో నిర్జ యాత్మికా || 93

జగదానం జననీ | జంబూ శ్చ జలజేక్షణా |
జయంతీ జంగ పూగఘ్నీ| జనిత జ్ఞాన విగ్రహా || 94

జటా జటావీ జప్యా జప కర్త్ర ప్రియంకరీ |
జప కృత్పాప సంహర్త్రీ | జప కృత్పలదాయినీ || 95

జపా పుష్ప సమ ప్రఖ్యా | జపా కుసుమ ధారిణీ |
జననీ జన్మ రహితా జ్యోతి ర్వ్రుత్త్య భి దాయినీ || 96

జటా జూటా నట చ్చంద్రార్ద్రా జగత్సృష్టి కరీ తధా |
జగత్రాణ కరీ జాడ్య | ద్వంస కర్త్రీ జయేవ్వరీ || 97

జగద్బీజా జయా వాసా జన్మభూ ర్జన్మ నాశినీ |
జన్మాంత్య రహితా జైత్రీ | జగధ్యో నిర్జ పాత్మికా || 98

జయ లక్ష్మణ సంపూర్ణా | జయ దాన కృతో ధ్యమా |
జంభ రాత్యాది | సంస్తుత్యా జంభారి ఫల దాయినీ || 99

జగత్రయ హితా జ్యేష్టా ,జగత్త్రయా వ శంకరీ |
జగత్త్ర యాంబా జగతీ జ్వాలా జ్వలిత లోచనా || 100

జ్వాలినీ జ్వలనా భాసా, జ్వలంతీ జ్వల నాత్మికా
జితారాతి సుర స్తుత్యా , జిత క్రోధా జితేంద్రియా || 101

జరామరణ శూన్యాచ , జనిత్రీ జన్మ నాశినీ |
జల జాభా జల మాయీ ,జలజాసన వల్లభా || 102

జలజస్థా జపారాధ్య జయ మంగళ కారిణీ |
కామినీ కామ రూపాచ కామ్యా కామ్య ప్రదాయినీ || 103

ఐం క్లీం సౌ: కల్యాణీ కామ ధారిణీ వద వద వాగ్వాది నీ స్వాహా |

కమౌళీ కామదా కర్త్రీ , క్రతు కర్మ ఫల ప్రదా |
కృతఘ్న ఘ్నీ క్రియా రూపా కార్య కారణ రూపిణీ || 104

కంజాక్షీ కరుణా రూపా ,కేవలా మర సేవతా |
కల్యాణ కారిణీ కాంతా , కాంతిదా కాంతి రూపిణీ || 105

కమలా కమలా వాసా , కమలోత్పల మాలినీ |
కుముద్వతీ చ కల్యాణీ , కాంతి: కామేశ వల్లభా || 106

కామేశ్వరీ కమలినీ , కామదా కామ బందినీ |
కామధేను: కాంచ నీక్షీ , కాంచ నాభా కళా నిధి || 107

క్రియా కీర్తీ కరీ కీర్తి: క్రతు శ్శ్రేష్టా కృతేశ్వరీ |
క్రతు సర్వ క్రియా స్తుత్యా , క్రతు కృ త్ప్రియ కారిణీ || 108

క్లేశ నాశ కరీ కర్త్రీ , కర్మదా కర్మ బంధినీ |
కర్మ బంధ హరీ కృష్ణా , క్లమఘ్నీ కంజ లోచనీ || 109

కందర్ప జననీ కాంతా , కరుణా కరుణావతి |
క్లీం కారిణీ కృపా కారా ,కృపా సింధు: కృపావతీ || 110

కరుణార్ధ్రా కీర్తి కరీ , కల్మ షఘ్నీ క్రియా కరీ |
క్రియా శక్తి: కామ రూపా , కమలోత్పల గంధినీ || 111

కళా కళావతీ కూర్మ , కూటస్తా కంజ సంస్థితా |
కాలికా కల్మ షఘ్నీచ, కమనీయ జటాన్వితా || 112

కర పద్మా కరాభీష్ట ప్రదా క్రతు ఫల ప్రదా |
కౌశికీ కోశదా కన్యా కర్త్రీ కోశేశ్వరీ కృశా || 113

కూర్మ యానా కల్ప లతా కాల కూట వినాశినీ |
కల్పోద్యాన వతీ కల్ప వన స్థా కల్ప కారిణీ || 114

కదంబ కుసుమా భాసా కదంబ కుసుమ ప్రియా |
కదంబో ధ్యాన మధ్యస్తా కీర్తి దా కీర్తి భూషణా || 115

కులమాతా కులావాసా కులాచార ప్రియంకరీ |
కులానాదా కామ కళా కళా నాధా కలేశ్వరీ || 116

కుంద మందార పుష్పాభా క పర్ద స్థిత చంద్రికా |
కవిత్వదా కామ్య మాతా కవి మాతా కళా ప్రదా || 117

ఓం సౌ: క్లీం ఐం తతో వద వద వాగ్వాది నీ స్వాహా |

తరుణీ తరునీ త్రాతా తారాది ప సమాననా |
తృస్థి స్త్రుప్తి ప్రదా తర్క్యాత పనీ తాపినీ తధా || 118

తర్పణీ తీర్ధ రూపాచ , త్రిపదా త్రిద శేశ్వరీ |
త్రిది వేశీ త్రిజననీ , త్రిమాతా త్ర్యంబకేశ్వరీ || 119

త్రిపురా త్రిపురేశాని, త్ర్యంబకా త్రిపురాంబికా |
త్రిపుర శ్రీ స్త్రయీ రూపా , తరయీ వేద్యా త్రయీశ్వరీ || 120

త్రయ్యంత వేదినీ తామ్రా తాప త్రితయ హారిణీ |
తమాల సదృశీ త్రాతా తరుణాదిత్య సన్నిభా || 121

త్రైలోక్య వ్యాపినీ తృప్తా తృప్తి కృత్తత్త్య రూపిణీ |
తుర్యా త్రైలోక్య సంస్తుత్యా త్రిగుణా త్రిగుణేశ్వరీ || 122

త్రిపురఘ్నీ త్రిమాత చ , త్ర్యంబికా త్రిగుణాన్వితా |
తృష్ణాచ్చేద కరీ తృప్తా తీక్షా తీక్ష స్వరూపినీ || 123

తులా తులాది రహితా , తత్త ద్బ్రహ్మ స్వరూపిణీ |
త్రాణ కర్త్రీ త్రిపా సఘ్నీ ,త్రిపదా త్రిద శాన్వితా || 124

తధ్యా త్రిశక్తి స్త్రి పదా తుర్యా త్రైలోక్య సుందరీ |
తేజస్కరీ త్రిమూర్త్యాద్యా , తేజో రూపా త్రిధా మతా || 125

త్రిచక్ర కర్త్రీ త్రిభగా తుర్యా తీత ఫల ప్రదా |
తేజస్వినీ తాప హారీ తాపో పప్లవ నాశినీ || 126

తేజో గర్భా తప స్సారా త్రిపురారీ ప్రియంకరీ |
తన్వీ తాపస సంతుష్టా తపనాంగజ భీ తినుత్ || 127

త్రిలోచనా త్రిమార్గాచ తృతీయ త్రిదశ స్తుతా |
త్రిసుందరీ త్రిపద గా తురీయ పద దాయినీ || 128

ఓం హ్రీం శ్రీం క్లీం ఐం నమ శ్శుద్ద ఫలదే ఐం వద వద వాగ్వాది నీ స్వాహా |

శుభా శుభా వతీ శాంతా శాంతిదా శుభ దాయినీ |
శీతలా శూలినీ శీతా , శ్రీమతీ చ శుభాన్వితా || 129

ఓం ఐం యాం యీం యూం యైం యౌం యః ఐం వద వద వాగ్వాది నీ స్వాహా |

యోగ  సిద్ది ప్రదా యోగ్యా ,యజ్ఞేన పరి పూరితా |
యజ్యా యజ్ఞ మయీ యక్షీ , యక్షిణీ యక్ష వల్లభా || 130

యజ్ఞ ప్రియా యజ్ఞ పూజ్యా యజ్ఞ తుష్టా యమ స్తుతా |
యామినీయ ప్రభా యామ్మయా యజనీ యా యశ స్కరీ || 131

యజ్ఞ కర్త్రీ యజ్ఞ రూపాయ శోదా యజ్ఞ సంస్తుతా |
యజ్ఞేశీ యజ్ఞ ఫలదా యోగ యోనిర్య జుస్త్సుతా || 132

యమీ సేవ్యా యమారాధ యా యమి పూజ్యా యమీశ్వరీ |
యోగి నీ యోగ రూపాచ , యోగ కర్త్రు ప్రియంకరీ || 133

యోగ ముక్తా యోగ మయీ , యోగ యోగీశ్వరాంబికా |
యోగ జ్ఞాన మయీ యోని: యమాద్య ష్టాంగ యోగదా || 134

యంత్రి తా ఘౌఘ సంహారా ,యమ లోక నివారిణీ |
యష్టి వ్యష్టీశ సంస్తుత్యా , యమా ద్యష్టాంగ యోగ యుక్ || 135

యోగీశ్వరీ యోగ మాతా యోగ సిద్దా చ యోగదా |
యోగా రూడా యోగ మయీ యోగ రూపాయ యవీ యసీ || 136

యంత్ర రూపాచ యంత్ర స్థా యంత్ర పూజ్యా చ యంత్రికా |
యుగ కర్త్రీ యుగ మయీ యుగ ధర్మ వివర్జితా || 137

యమునా యామినీ యామ్యా యమునా జల మధ్యగా |
యాతా యత ప్రశమనీ యాత నానాం నికృంతనీ || 138

యోగా వాసా యోగి వంధ్యా యత్త చ్చబ్ద స్వరూపిణీ |
యోగ క్షేమ మయీ యంత్రా యావ దక్షర మాతృకా || 139

యావత్పద మయీ యావచ్చబ్ద రూపాయ ధేశ్వరీ |
యత్త దీ యా యక్ష వంధ్యా యద్విద్యా యతి సంస్తుతా || 140

యావ ద్విద్యా మయీ యావ ద్విద్యా బృంద సునందితా |
యోగి హృత్పద్మ నిలయా యోగి వర్య ప్రియంకరీ || 141

యోగి వంధ్యా యోగి మాతా యోగీశ ఫల దాయినీ |
యక్ష వంధ్యా యక్ష పూజ్యా యక్ష రాజ సుపూజితా || 142

యజ్ఞ రూపా యజ్ఞ తుష్టా యామ జూక స్వరూపిణీ |
యంత్ర రాధ్యా యంత్ర మధ్యా యంత్ర కర్త్రు ప్రియంకరీ || 143

యంత్రా రూడా యంత్ర పూజ్యా యోగి ధ్యాన పరాయణా |
యజనీయా యమ స్తుత్యా యోగ యుక్తా యశ స్కరీ || 144

యోగ బద్దా యతి స్తుత్యా యోగజ్ఞా యోగ నాయకీ |
యోగ జ్ఞాన ప్రదా యక్షిణీ యమ బాధా వినాశినీ || 145

యోగి గమ్య ప్రదాత్రీ చ యోగి మోక్ష ప్రదాయినీ |
ఇతి నామ్నాం సరస్వత్యా : సహస్రం సముదీరితమ్ || 146

మంత్రాత్మ కం మహా గోప్యం మహా సారస్వత ప్రదమ్ |
యః పటే చ్చ్రుణుయా ద్భక్త్యా త్త్రికాలం సాధకః పుమాన్ || 147

సర్వ విద్యా నిధి స్సాక్షాత్ స ఏవ భవతి దృవమ్ |
లభతే సంపద స్సర్వాః పుత్త్ర పౌత్త్రాది సంయుతాః || 148

మూకోపి సర్వ విద్యా సు చతుర్ముఖ ఇవా పరః |
భూత్వా ప్రాప్నోతి సాన్నిధ్యం అయంతే దాతుర్మునీశ్వర || 149

సర్వ మంత్ర మయం సర్వ విద్యా మాన ఫల ప్రదమ్ |
మహాక విత్దం పుంసాం మహా సిద్ది ప్రదాయకమ్ || 150

కస్మై చిన్న ప్రదాతవ్యం ,ప్రాణై : కంట గతైరపి |
మహా రహస్యం సతతం ,వాణీ నామ సహస్రకమ్ || 151

సుసిద్ద మస్మదా దీనాం, స్తోత్రంతే సముదీ రితమ్ | 152

ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత శ్రీ సనత్కుమార సహితాయా - నారద - సనత్కుమార సంవాదే
శ్రీ సరస్వతీ సహస్రనామ స్తోత్రమ్ సంపూర్ణ  మిదం మంగళం మహాత్
                                    శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ

No comments:

Post a Comment