Sunday, August 19, 2012

శ్రీ లక్ష్మీ నర సింహ సహస్రనామావళి:

ఓం హ్రిం శ్రీం ఐం క్ష్రౌం నమః
ఓం నార సింహాయు నమః
ఓం వజ్ర దంష్ట్రాయు నమః
ఓం వజ్రిణే నమః
ఓం వజ్రదేహాయు నమః
ఓం వజ్రాయ నమః
ఓం వజ్రన ఖాయ నమః
ఓం వాసు దేవాయ నమః
ఓం వంద్యాయ నమః
ఓం వరదాయ నమః || 10 ||
ఓం వరాత్మనే నమః
ఓం వరదాభయ హస్తాయ నమః
ఓం వరాయ నమః
ఓం వర రూపిణే నమః
ఓం వరేణ్యాయ నమః
ఓం వరిష్టాయ నమః
ఓం శ్రీవ రాయ నమః
ఓం ప్రహ్లాద వరదాయ నమః
ఓం ప్రత్యక్ష వరదాయ నమః
ఓం పరాత్పర పరేశాయ నమః || 20 ||
ఓం పవిత్రాయ నమః
ఓం పినాకినే నమః
ఓం పావనాయ నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం పాశినే నమః
ఓం పాపహారిణే నమః
ఓం పురుష్టుతాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం పురుహుతాయ నమః
ఓం తత్పు రుషాయ నమః || 30 ||
ఓం తధ్యాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పురోధసే నమః
ఓం పూర్వాజాయ నమః
ఓం పుష్క రాక్షాయ నమః
ఓం పుష్ప హాసాయ నమః  
ఓం హాసాయ నమః
ఓం మహా హసాయ నమః
ఓం శార్జ్ఞణే నమః
ఓం సింహాయ నమః || 40 ||
ఓం సింహరాజాయ నమః
ఓం జగ ద్వశ్యాయ నమః
ఓం అట్ట హాసాయ నమః
ఓం రోషాయ నమః
ఓం జలవాసాయ నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భాసాయ నమః
ఓం శ్రీనివాసాయ నమః
ఓం ఖడ్గనే నమః
ఓం ఖడ్గ జిహ్వాయ నమః
ఓం సింహాయ నమః || 50 ||
ఓం ఖడ్గ వాసాయ నమః
ఓం మూలాధ వాసాయ నమః
ఓం ధర్మవాసాయ నమః
ఓం ధన్వినే నమః
ఓం ధనంజయాయ నమః
ఓం ధన్యాయ నమః
ఓం మృత యుంజయాయ నమః
ఓం శుభంజయాయ నమః
ఓం సూత్రాయ నమః
ఓం శత్రుంజయాయ నమః || 60 ||
ఓం నిరంజనాయ నమః
ఓం నీరాయ నమః
ఓం నిర్గుణాయ నమః
ఓం గుణాయ నమః
ఓం నిష్క్ప ప్రంచాయ నమః
ఓం నిర్వాణ పదాయ నమః
ఓం నిబిడాయ నమః
ఓం నిరాలంబాయ నమః
ఓం నీలాయ నమః
ఓం నిష్కళాయ నమః || 70 ||
ఓం కళాయ నమః
ఓం నిమేషాయ నమః
ఓం నిబంధాయ నమః
ఓం నిమేష గమనాయ నమః
ఓం నిర్ద్వం ద్వాయ నమః
ఓం నిరాశాయ నమః
ఓం నిశ్చయాయ నమః
ఓం నిరాయ నమః
ఓం నిర్మలాయ నమః
ఓం నిబంధాయ నమః || 80 ||
ఓం నిర్మోహాయ నమః
ఓం నిరాకృతయే నమః
ఓం నిత్యాయ నమః
ఓం సత్యాయ నమః
ఓం సత్కర్మ నిరతాయ నమః
ఓం సత్య ధ్వజాయ నమః
ఓం ముంజాయ నమః
ఓం ముంజ కేశాయ నమః
ఓం కేశినే నమః
ఓం హరీశాయ నమః || 90 ||
ఓం శేషాయ నమః
ఓం గుడాకేశాయ నమః
ఓం సుకే శాయ నమః
ఓం ఊర్ద్వ కేశాయ నమః
ఓం కేశి సింహార కాయ నమః
ఓం జలేశాయ నమః
ఓం స్థలేశాయ నమః
ఓం పద్మేశాయ నమః
ఓం ఉగ్ర రూపిణే నమః
ఓం కుకేశయాయ నమః || 100 ||
ఓం కులాయ నమః
ఓం కేశవాయ నమః
ఓం సూక్తి కర్ణాయ నమః
ఓం సుక్తాయ నమః
ఓం రక్త జిహ్వాయ నమః
ఓం రాగిణే నమః
ఓం దీప్త రూపాయ నమః
ఓం దీప్తాయ నమః
ఓం ప్రదీప్తాయ నమః
ఓం ప్రలోభినే నమః || 110 ||
ఓం ప్రచ్చిన్నాయ నమః
ఓం ప్రబోధాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం విభవే నమః
ఓం ప్రభంజనాయ నమః
ఓం పాంధాయ నమః
ఓం ప్రమాయా ప్రమితాయ నమః
ఓం ప్రకాశాయ నమః
ఓం ప్రతాపాయ నమః
ఓం ప్రజ్వలాయ నమః || 120 ||
ఓం ఉజ్జ్వలాయ నమః
ఓం జ్వాలామాల స్వరూపాయ నమః
ఓం జ్వలజ్జి హ్వాయ నమః
ఓం జ్వాలినే నమః
ఓం మహాజ్వాలాయ నమః
ఓం కాలాయ నమః
ఓం కాలమూర్తి ధరాయ నమః
ఓం కాలాంత కాయ నమః
ఓం కల్పాయ నమః
ఓం కలనాయ నమః || 130 ||
ఓం కృతే నమః
ఓం కాలచక్రాయ నమః
ఓం చక్రాయ నమః
ఓం వషట్చ క్రాయ నమః
ఓం చక్రిణే నమః
ఓం అక్రూరాయ నమః
ఓం కృతాంతాయ నమః
ఓం విక్రమాయ నమః
ఓం క్రమాయ నమః
ఓం కృత్తినే నమః || 140 ||
ఓం కృత్తి వాసాయ నమః
ఓం కృత జ్ఞాయ నమః
ఓం కృతాత్మనే నమః
ఓం సంక్రమాయ నమః
ఓం క్రూద్దాయ నమః
ఓం క్రాంత లోకత్ర యాయ నమః
ఓం అరూపాయ నమః
ఓం స్వరూపాయ నమః
ఓం హరయే నమః
ఓం పరవశాత్మనే నమః || 150 ||
ఓం అజయాయ నమః
ఓం ఆది దేవాయ నమః
ఓం అక్షయాయ నమః
ఓం క్షయాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం సుఘోరాయ నమః
ఓం ఘోర ఘోరతరాయ నమః
ఓం అఘోర వీర్యాయ నమః
ఓం లసద్ఘో రాయ నమః
ఓం ఘోరాధ్యక్షాయ నమః || 160 ||
ఓం దక్షాయ నమః
ఓం దక్షిణాయ నమః
ఓం ఆర్యాయ నమః
ఓం శంభవే నమః
ఓం అమోఘాయ నమః
ఓం గుణౌఘాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం అఘహారిణె నమః
ఓం మేఘనాదాయ నమః
ఓం నాదాయ నమః || 170 ||
ఓం మేఘాత్మనే నమః
ఓం మేఘవాహన రూపాయ నమః
ఓం మేఘశ్యామాయ నమః
ఓం మాలినే నమః
ఓం వ్యాలయజ్ఞో పవీతాయ నమః
ఓం వ్యాఘ్ర దేహాయ నమః
ఓం వ్యాఘ్ర పాదాయ నమః
ఓం వ్యాఘ్ర కర్మిణే నమః
ఓం వ్యాపకాయ నమః
ఓం వికటాస్యాయ నమః || 180 ||
ఓం వీరాయ నమః
ఓం విష్టర శ్రవసే నమః
ఓం వికీర్ణనఖ దంష్ట్రాయ నమః
ఓం నఖదంష్ట్రా యుధాయ నమః
ఓం విష్వక్సేనాయ నమః
ఓం సేనాయ నమః
ఓం విహ్వలాయ నమః
ఓం బలాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం వీరాయ నమః || 190 ||
ఓం విశేషాక్షాయ నమః
ఓం సాక్షిణే నమః
ఓం వీతశోకాయ నమః
ఓం విస్తీర్ణ వదనాయ నమః
ఓం విధేయాయ నమః
ఓం విజయాయ నమః
ఓం జయాయ నమః
ఓం విబుధాయ నమః
ఓం విభావాయ నమః
ఓం విశ్వంభరాయ నమః || 200 ||
ఓం వీతరాగాయ నమః
ఓం విప్రాయ నమః
ఓం విటంకనయ నాయ నమః
ఓం విపులాయ నమః
ఓం వినీ తాయ నమః
ఓం విశ్వ యోనయే నమః
ఓం చిదంబరాయ నమః
ఓం విత్తాయ నమః
ఓం విశ్రుతాయ నమః
ఓం వియోనయే నమః || 210 ||
ఓం విహ్వలాయ నమః
ఓం వికల్పాయ నమః
ఓం కల్పాతీ తాయ నమః
ఓం శిల్పినే నమః
ఓం కల్పనాయ నమః
ఓం స్వరూపాయ నమః
ఓం ఫణి తల్పాయ నమః
ఓం తటిత్ప్రభాయ నమః
ఓం తార్యాయ నమః
ఓం తరుణాయ నమః || 220 ||
ఓం తరస్వినే నమః
ఓం తపనాయత, రక్షాయ నమః
ఓం తాపత్రయ హరాయ నమః
ఓం తారకాయ నమః
ఓం తమోఘ్నాయ నమః
ఓం తత్వాయ నమః
ఓం తపస్వినే నమః
ఓం తక్షకాయ నమః
ఓం తనుత్రాయ నమః
ఓం తటినే నమః || 230 ||
ఓం తరలాయ నమః
ఓం శత రూపాయ నమః
ఓం శాంతయ నమః
ఓం శత ధారాయ నమః
ఓం శత పత్రాయ నమః
ఓం తార్యాయ, స్థితాయ నమః
ఓం శత మూర్తయే నమః
ఓం శతక్రతు స్వరూపాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం శతాత్మనే నమః  || 240 ||
ఓం సహస్ర శిరసేన నమః
ఓం సహస్ర వదనాయ నమః
ఓం సహస్రాక్షాయ, దేవాయ నమః
ఓం దిశశ్రోత్రాయ నమః
ఓం సహస్ర జిహ్వాయ నమః
ఓం మహా జిహ్వాయ నమః
ఓం సహస్ర నామధేయాయ నమః
ఓం సహస్రాక్ష ధరాయ నమః
ఓం సహస్రబాహనే నమః
ఓం సహస్ర చరణాయ నమః || 250 ||
ఓం సహస్రార్క ప్రకాశాయ నమః
ఓం సహస్రాయుధ ధారిణే నమః
ఓం స్థూలాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం ససూక్ష్మాయ నమః
ఓం సుక్షున్ణాయ నమః
ఓం సుభిక్షాయ నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం శౌరిణే నమః
ఓం ధర్మాధ్యక్షాయ నమః || 260 ||
ఓం ధర్మాయ నమః
ఓం లోకాధ్య క్షాయ నమః
ఓం శిక్షాయ నమః
ఓం విపక్ష క్షయమూర్తయే నమః
ఓం కాలాధ్యక్షాయ నమః
ఓం తీక్షాయ నమః
ఓం మూలాధ్య క్షాయ నమః
ఓం మిత్రాయ నమః
ఓం సుమిత్ర వరుణాయ నమః
ఓం శత్రుఘ్నాయ నమః || 270 ||  
ఓం అవిఘ్నాయ నమః
ఓం విఘ్నకోటి హరాయ నమః
ఓం రక్షోఘ్నాయ నమః
ఓం తమోఘ్నాయ నమః
ఓం భూతఘ్నాయ నమః
ఓం భూత పాలాయ నమః
ఓం భూతాయ నమః
ఓం భూతావాసాయ నమః
ఓం భూతినే నమః
ఓం భూతభే తాళ ఘాతాయ నమః || 280 ||    
ఓం భూతాధ పతయే నమః
ఓం భూతగ్రహ వినాశాయ నమః
ఓం భూసంయమతే నమః
ఓం మహాభూతాయ నమః
ఓం భ్రగవే నమః
ఓం సర్వ భూతాత్మనే నమః
ఓం సర్వరిష్ట వినాశాయ నమః
ఓం సర్వ సంపత్కరాయ నమః
ఓం సర్వాధారాయ నమః
ఓం శర్వాయ నమః || 290 ||
ఓం సర్వార్తి హరాయ నమః
ఓం సర్వ దు:ఖ ప్రశాంతాయ నమః
ఓం సర్వ సౌభాగ్య దాయినే నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం సర్వశక్తి ధరాయ నమః
ఓం సర్వైశ్యర్య ప్రదాత్రే నమః
ఓం సర్వకార్య విధాయినే నమః
ఓం సర్వజ్వర వినాశాయ నమః
ఓం సర్వరోగా పహారిణే నమః || 300 ||
ఓం సర్వభి చార హంత్రే నమః
ఓం సర్వైశ్వర విధాయినే నమః
ఓం పింగాక్షాయ నమః
ఓం ఏకశృంగాయ నమః
ఓం ద్విశీంగాయ నమః
ఓం మరీచయే నమః
ఓం బహు శృంగాయ నమః
ఓం లింగాయ నమః
ఓం మహాశృంగాయ నమః
ఓం మనోజ్ఞాయ నమః || 310 ||
ఓం మంత వ్యాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం మహాదేవాయ దేవాయ నమః
ఓం మాతులింగ ధరాయ నమః
ఓం మహామాయ ప్రసూతాయ నమః
ఓం ప్రస్తుతాయ నమః
ఓం మాయినే నమః
ఓం అనంతానంత  రూపాయ నమః
ఓం మాయినే నమః
ఓం జల శాయినే నమః || 320 ||
ఓం మహొ దరాయ నమః
ఓం మందాయ నమః
ఓం మద దాయ నమః
ఓం మదాయ నమః
ఓం మధుకై టభ హంత్రే నమః
ఓం మాధ వాయ నమః
ఓం మురారయే నమః
ఓం మహా వీర్యాయ నమః
ఓం ధైర్యాయ నమః
ఓం చిత్ర వీర్యాయ నమః || 330 ||    
ఓం చిత్ర కూర్మాయ నమః
ఓం చిత్రాయ నమః
ఓం చిత్ర భావనే నమః
ఓం మాయాతీ తాయ నమః
ఓం మాయాయ నమః
ఓం మహా వీరాయ నమః
ఓం మహాతే జాయ నమః
ఓం బీజాయ నమః
ఓం తేజోధామ్నే నమః
ఓం బీజినే నమః  || 340 ||        
ఓం తేజో మయనృ సింహాయ నమః
ఓం చిత్ర భాననే నమః
ఓం మహాదంష్ట్రాయ నమః
ఓం తుష్టాయ నమః
ఓం పుష్టి కరాయ నమః
ఓం శిపివిష్టాయ నమః
ఓం హృష్టాయ నమః
ఓం పుష్టాయ నమః  
ఓం పరమేష్టినే నమః
ఓం విశిష్టాయ నమః || 350 ||
ఓం శిష్టాయ నమః
ఓం గరిష్టాయ నమః
ఓం ఇష్ట దాయినే నమః
ఓం జ్యేష్టాయ నమః
ఓం శ్రేష్టాయ నమః
ఓం తుష్టాయ నమః
ఓం అమిత తేజసే నమః
ఓం అష్టాంగన్యస్త రూపాయ నమః
ఓం సర్వదుష్టాంత కాయ నమః
ఓం వైకుంటాయ నమః || 360 ||  
ఓం వికుంటాయ నమః
ఓం కేశికంటాయ నమః
ఓం కంటీ రవాయ నమః
ఓం లుంటాయ నమః
ఓం నిశ్మటాయ నమః
ఓం హటాయ నమః
ఓం సత్వో ద్రిక్తాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం ఋగ్య జుస్సామగాయ నమః
ఓం ఋతుధ్వ జాయ నమః || 370 ||
ఓం వజ్రాయ నమః
ఓం మంత్ర రాజాయ నమః
ఓం మరాత్రిణే నమః
ఓం త్రినేత్రా నమః
ఓం త్రివర్గాయ నమః
ఓం త్రిధామ్నే నమః
ఓం త్రిశూలినే నమః
ఓం త్రికాలజ్ఞాన రూపాయ నమః
ఓం త్రిదే హాయ నమః
ఓం త్రిధాత్మనే నమః || 380 ||
ఓం త్రిమూర్తి విద్యాయ నమః
ఓం త్రిత త్వజ్ఞానినే నమః
ఓం అక్షో భ్యాయ నమః
ఓం అని రుద్దాయ నమః
ఓం అప్రమేయాయ నమః
ఓం భానవే నమః
ఓం అమృతాయ నమః
ఓం అనంతాయ నమః
ఓం అమితాయామితౌ జసే నమః
ఓం అపమృత్యు వినాశాయ నమః || 390 ||
ఓం అపస్మార విఘాతినే నమః
ఓం అన్నదాయ నమః
ఓం అన్నరూపాయ నమః
ఓం అన్నాయ నమః
ఓం అన్నభుజే నమః
ఓం నాద్యా నమః
ఓం నిరవద్యాయ నమః
ఓం విద్యా య నమః
ఓం అద్భుత కర్మణే నమః
ఓం సద్యో జాతాయ నమః || 400  ||
ఓం సంఘాయ నమః
ఓం వైద్యుతాయ నమః
ఓం అధ్వాతీ తాయ నమః
ఓం సత్వాయ నమః
ఓం వాగ తీతాయ నమః
ఓం వాగ్మినే నమః
ఓం వాగీశ్వరాయ నమః  
ఓం గోపాయ నమః
ఓం గోహితాయ నమః
ఓం గవాం వతయే నమః || 410 ||
ఓం గంధ ర్వాయ నమః
ఓం గభీ రాయ నమః
ఓం గర్జ తాయ నమః
ఓం ఊర్జ తాయ నమః
ఓం పర్జ న్యాయ నమః
ఓం ప్రబుద్దాయ నమః
ఓం ప్రధాన పురుషాయ నమః
ఓం పద్మభాయ నమః
ఓం సునాభాయ నమః
ఓం పద్మ నాభాయ నమః || 420 ||
ఓం పద్మనాభాయ నమః
ఓం మానినే నమః
ఓం పద్మనే త్రాయ నమః
ఓం పద్మాయ నమః
ఓం పద్మాయాః పతయే నమః
ఓం పద్మో దరాయ నమః
ఓం పూతాయ నమః
ఓం పద్మకల్పోద్భ వాయ నమః
ఓం హృత్పద్మ వాసాయ నమః
ఓం భూపద్మోద్ద రణాయ నమః || 430 ||
ఓం శబ్ద బ్రహ్మ స్వరూపాయ నమః
ఓం బ్రహ్మ రూపధ రాయ నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం పద్మనే నమః
ఓం బ్రహ్మదాయ బ్రహ్మణాయ నమః
ఓం బ్రహ్మ బ్రహ్మాత్మనే నమః
ఓం సుబ్రహ్మణ్యాయ నమః
ఓం దేవాయ నమః
ఓం బ్రహ్మణ్యాయ నమః || 440 ||
ఓం త్రివేదినే నమః
ఓం పరబ్రహ్మ స్వరూపాయ నమః
ఓం పంచ బ్రహ్మాత్మనే నమః
ఓం బ్రహ్మశిర సేన నమః
ఓం అశ్వ శిర సేన నమః
ఓం అధర్వ శిర సేన నమః
ఓం నిత్యమశ నిప్రమితాయ నమః
ఓం తీక్షణ దంష్ట్రాయ నమః
ఓం లోలాయ నమః
ఓం లలితాయ నమః || 450 ||
ఓం లావణ్యాయ నమః
ఓం లవిత్రాయ నమః
ఓం భాసకాయ నమః
ఓం లక్షణజ్ఞాయ నమః
ఓం లసద్దప్తాయ నమః
ఓం లిప్తాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం ప్రభ విష్ణవే నమః
ఓం వృష్ణ మూలాయ నమః
ఓం కృష్ణాయ నమః || 460 ||
ఓం శ్రీమహా విష్ణవే నమః
ఓం మహా సింహాయ నమః
ఓం హారిణే నమః
ఓం వన మాలినే నమః
ఓం కిరీటినే నమః
ఓం కుండలినే నమః
ఓం సర్వాంగాయ నమః
ఓం సర్వతో ముఖాయ నమః
ఓం సర్వతః పాణి పాదో రాయ నమః
ఓం సర్వతో క్షి శిరో ముఖాయ నమః || 470 ||
ఓం సర్వేశ్వరాయ నమః
ఓం సదాతుష్టాయ నమః
ఓం సమర్ధాయ నమః
ఓం సమర ప్రియాయ నమః
ఓం బహుయోజన విస్తీర్ణాయ నమ
ఓం బహుయోజన మాయాతాయ నమః
ఓం బహుయోజన హస్తాంఘ్రయే నమః
ఓం బహుయోజన వాసికాయ నమః  
ఓం మహా రూపాయ నమః
ఓం మహా వక్త్రాయ నమః || 480 ||
ఓం మహా దంష్ట్రాయ నమః
ఓం మహా బలాయ నమః
ఓం మహాభుజాయ నమః
ఓం మహానాదాయ నమః
ఓం మమారౌద్రాయ నమః
ఓం మహాకాయాయ నమః
ఓం అనాదేర్బ్రహ్మణో రూపాయ నమః
ఓం అగలా ద్వైష్ణ వాయ నమః
ఓం అశీర్షాద్రంధ్ర మీశానాయ నమః
ఓం అగ్రే సర్వత శ్మివాయ నమః || 490 ||
ఓం నారాయణ నారాసింహాయ నమః      
ఓం నారాయణ వీరసింహాయ నమః
ఓం నారాయణ క్రూర సింహాయ నమః
ఓం నారాయణ దివ్య సింహాయ నమః
ఓం నారాయణ వ్యాఘ్ర సింహాయ నమః
ఓం నారాయణ పుచ్చ సింహాయ నమః
ఓం నారాయణ పూర్ణ సింహాయ నమః
ఓం భీషణభద్ర సింహాయ నమః
ఓం విహ్వల నేత్ర సింహాయ నమః
ఓం బృంహిత భూత సింహాయ నమః || 500 ||
ఓం నిర్మలచిత్ర సింహాయ నమః
ఓం నిర్జిత కాలసింహాయ నమః
ఓం కల్పిత కల్పసింహాయ నమః
ఓం కామద కామసింహాయ నమః
ఓం భువనైక సింహాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం భవిష్ణవే నమః
ఓం సహిష్ణవే నహ
ఓం భ్రాజిష్ణవేనమః
ఓం జిష్ణవే నమః
ఓం పృధివీ మంతరిక్షాయ నమః
ఓం పర్వతారణ్యాయ నమః
ఓం కలాకాష్టావీలిప్తాయ నమః
ఓం ముహూర్త ప్రహరాది కాయ నమః
ఓం అహొరాత్రాయ నమః
ఓం త్రిసంధ్యాయ నమః
ఓం పక్షాయ నమః
ఓం మాసాయ నమః
ఓం ఋతవే నమః
ఓం వత్సరాయ నమః
ఓం యుగాదాయే, యుగభేదాయ నమః
ఓం సంయుగాయ, యుగసంధయే నమః
ఓం నిత్యాయ నమః ఓం నైమిత్రికాయ నమః
ఓం దైనాయ నమః 525
ఓం మహాప్రళయాయ నమః
ఓం కరణాయ నమః
ఓం కారణాయ నమః
ఓం కర్త్రే నమః
ఓం భర్త్రే నమః
ఓం హర్త్రే నమః
ఓం ఈశ్వరాయ నమః
ఓం సత్కర్త్రే నమః
ఓం సత్క్రుతయే నమః
ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
ఓం ప్రాణాయ నమః
ఓం ప్రాణి నాంప్రత్యగాత్మనే నమః
ఓం సర్వదేహినే నమః
ఓం సుజ్యోతిషే నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం ఆత్మజ్యోతిషే నమః
ఓం సనాతనాయ నమః
ఓం జ్యోతిషే నమః
ఓం జ్ఞేయాయ నమః
ఓం జ్యోతిషాం పతయే నమః
ఓం స్వాహాకారాయ నమః
ఓం స్వదాకారాయ నమః
ఓం వషట్కారాయ నమః
ఓం కృపాకరాయ నమః 550
ఓం హంతకారాయ నమః
ఓం నిరాకారాయ నమః
ఓం వేగాకారాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆకారదిహకారాంతాయ నమః
ఓం ఓంకారాయ నమః
ఓం లోకకారకాయ నమః
ఓం ఏకాత్మనే నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం చతురాత్మనే నమః
ఓం చతుర్భుజాయ నమః
ఓం చతుర్మూర్తయే నమః
ఓం చతుర్దంష్ట్రాయ నమః
ఓం తచుర్వదేమయాయ నమః
ఓం ఉత్తమాయ నమః
ఓం లోక ప్రియాయ నమః
ఓం లోక గురవే నమః
ఓం లోకేశాయ నమః
ఓం లోకనాయకాయ నమః
ఓం లోక సాక్షిణే నమః
ఓం లోక పతయే నమః
ఓం లోకాత్మనే నమః
ఓం లోకలోచానాయ నమః
ఓం లోకాదారాయ నమః
ఓం బృహల్లోకాయ నమః 575
ఓం లోకాలోకామయాయ నమః
ఓం విభవే నమః
ఓం లోకకర్త్రే నమః
ఓం విశ్వకర్త్రే నమః
ఓం కృతావర్తాయ నమః
ఓం కృతాగమాయ నమః
ఓం అనాదయే నమః
ఓం అనంతాయ నమః
ఓం అభూతాయ నమః
ఓం భూత విగ్రహాయ నమః
ఓం స్తుతయే నమః
ఓం స్తుత్యాయ నమః
ఓం స్తవ ప్రీతాయ నమః
ఓం స్తోత్రే నమః
ఓం నేత్రే నమః
ఓం నియామకాయ నమః
ఓం గతయే నమః
ఓం మతయే నమః
ఓం పిత్రే నమః
ఓం మాత్రే నమః
ఓం గురవే నమః
ఓం సఖ్యే నమః
ఓం సుహృద శ్చాత్మ రూపాయ నమః
ఓం మంత్ర రూపాయ నమః
ఓం అస్త్రరూపాయ నమః 600
ఓం బహురూపాయ నమః
ఓం రూపాయ నమః
ఓం పంచ రూపధరాయ నమః
ఓం భద్ర రూపాయ నమః
ఓం రూఢయ నమః
ఓం యోగి రూపాయ నమః
ఓం యోగినే నమః
ఓం సమరూపాయ నమః
ఓం యోగాయ నమః
ఓం యోగ పీత స్దితాయ నమః
ఓం యోగ గమ్యాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం ధన్యానగమ్యాయ నమః
ఓం ధ్యాయినే నమః
ఓం ధ్యేయగమ్యాయ నమః
ఓం ధామ్నే నమః
ఓం ధామాధి పతయే నమః
ఓం ధ రాధ రాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధారణాభిరతాయ నమః
ఓం ధాత్రే నమః
ఓం సందాత్రే నమః
ఓం విధాత్రే నమః
ఓం ధరాయ నమః
ఓం దామోద రాయ నమః 625
ఓం దాంతాయ నమః
ఓం దానవాంతకరాయ నమః
ఓం సంసార వైద్యాయ నమః
ఓం భేషజాయ నమః
ఓం సీర ద్వజాయ నమః
ఓం శీతాయ నమః
ఓం వాతాయ నమః
ఓం ప్రమితాయ నమః
ఓం సార స్వతాయ నమః
ఓం  సంసార నాశనాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం అసిదర్మదరాయ నమః
ఓం షట్కర్మనిరతాయ నమః
ఓం వికర్మాయ నమః
ఓం సుకర్మాయ నమః
ఓం పర కర్మ విధాయినే నమః
ఓం సుశర్మణే నమః
ఓం మన్మదాయ నమః
ఓం వర్మణే
ఓం వర్మిణే
ఓం కరిచర్మవసనాయ నమః
ఓం కరాళవదనాయ నమః
ఓం కవయే నమః
ఓం పద్మ గర్భాయ నమః
ఓం భూత గర్భాయ నమః 650
ఓం ఘ్రుణనిధయే నమః
ఓం బ్రహ్మగర్భాయ నమః
ఓం గర్భాయ నమః
ఓం బృహద్గర్భాయ నమః
ఓం ధూర్జటయే నమః
ఓం విశ్వగర్భాయ నమః
ఓం శ్రీగర్భాయ నమః
ఓం జితారాయే నమః
ఓం హిరణ్య గర్భాయ నమః
ఓం హిరణ్యవర్ణ దేహాయ నమః
ఓం హిరణ్యాక్ష వినాశినే నమః
ఓం హిరణ్యక శిపోర్హంత్రే నమః
ఓం హిరణ్యనయనాయ నమః
ఓం హిరణ్యరేతసే నమః
ఓం హిరణ్యవదనాయ నమః
ఓం హిరణ్య శృంగాయ నమః
ఓం నిశృంగాయ నమః
ఓం శృంగిణే నమః
ఓం భైరవాయ నమః
ఓం సురేశాయ నమః
ఓం భీషణాయ నమః
ఓం అంత్రమాలినే నమః
ఓం చండాయ నమః
ఓం రుండ మాలాయ నమః
ఓం దండ ధరాయ నమః 675
ఓం అఖండ తత్వ రూపాయ నమః
ఓం కమంఢలుధ రాయ నమః
ఓం ఖండ సింహాయ నమః
ఓం సత్య సింహాయ నమః
ఓం శ్వేత సింహాయ నమః
ఓం పీత సింహాయ నమః
ఓం నీల సింహాయ నమః
ఓం నీలాయ నమః
ఓం రక్త సింహాయ నమః
ఓం హారిద్ర సింహాయ నమః
ఓం ధూమ్ర సింహాయ నమః
ఓం మూలసింహాయ నమః
ఓం మూలాయ నమః
ఓం బృహత్సింహాయ నమః
ఓం పాతాళ స్ధిత సింహాయ నమః
ఓం పర్వత వాసినే నమః
ఓం జలస్దిత సింహాయ నమః
ఓం లంతరిక్ష స్దితాయ నమః
ఓం కాలాగ్నిరుద్ర సింహాయ నమః
ఓం చండ సింహాయ నమః
ఓం అనంత సింహసింహాయ నమః
ఓం అనంత గతయే నమః
ఓం విచిత్ర సింహాయ నమః
ఓం బహుసింహస్వరూపిణే నమః
ఓం అభయంకర సింహాయ నమః 700
ఓం నరసింహాయ నమః
ఓం సింహరాజాయ నమః
ఓం నరసింహాయ నమః
ఓం సప్తాబ్ది మేఖలాయ నమః
ఓం సత్య సత్య స్వరూపిణే నమః
ఓం సప్తలోకాంతరస్ధాయ నమః
ఓం సప్త స్వరమయాయ నమః
ఓం సప్తార్చిరూపదంష్ట్రాయ నమః
ఓం సప్తాశ్వరధరూపిణే నమః
ఓం సప్తవాయు స్వరూపాయ నమః
ఓం సప్తచ్చందోమయాయ నమః
ఓం స్వచ్చాయ నమః
ఓం స్వచ్చ రూపాయ నమః
ఓం స్వచ్చందాయ నమః
ఓం శ్రీవత్సాయ నమః
ఓం సువేదాయ నమః
ఓం శ్రుతవే నమః
ఓం శ్రుతిమూర్తయే నమః
ఓం శుచిశ్రవసే నమః
ఓం శూరాయ నమః
ఓం సుప్రభాయ నమః
ఓం సుధాన్వినే నమః
ఓం శుభ్రాయ నమః
ఓం సురనాధాయ నమః
ఓం సుప్రభాయ నమః 725
ఓం శుభాయ నమః
ఓం సుదర్శనాయ నమః
ఓం సూక్ష్మాయ నమః
ఓం నిరుక్తాయ నమః
ఓం సుప్రభాయ నమః
ఓం స్వభావాయ నమః
ఓం భవాయ నమః
ఓం విభవాయ నమః
ఓం సుశాఖాయ నమః
ఓం విశాఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం ముఖాయ నమః
ఓం సునఖాయ నమః
ఓం సుదంష్ట్రాయ నమః
ఓం సుర ధాయ నమః
ఓం సాంఖ్యాయ నమః
ఓం సుర ముఖ్యాయ నమః
ఓం ప్రఖ్యాతాయ నమః
ఓం ప్రభాయ నమః
ఓం ఖట్వాంగ హస్తాయ నమః
ఓం ఖేటముద్గరపాణయే నమః
ఓం ఖగేంద్రాయ నమః
ఓం మృగేంద్రాయ నమః
ఓం నాగేంద్రాయ నమః
ఓం దృఢయ నమః 750
ఓం నాగకేయూరహారాయ నమః
ఓం నాగేంద్రాయ నమః
ఓం అఘమర్ధినే నమః
ఓం నదీవాసాయ నమః
ఓం నగ్నాయ నమః
ఓం నానారూపధరాయ నమః
ఓం నాగేశ్వరాయ నమః
ఓం నాగాయ నమః
ఓం సమితాయ నమః
ఓం నారాయ నమః
ఓం నాగాంత కరదాయ నమః
ఓం నర నారాయణాయ నమః
ఓం మత్స్యస్వరూపాయ నమః
ఓం కచ్చపాయ నమః
ఓం యజ్ఞవరాహాయ నమః
ఓం నార సింహాయ నమః
ఓం విక్రమాక్రాంత లోకాయ నమః
ఓం వామనాయ నమః
ఓం మహౌజసే నమః
ఓం భార్గవరామాయ నమః
ఓం రావణాంత కరాయ నమః
ఓం బలరామాయ నమః
ఓం కంసవ్రధ్వంసకారిణే నమః
ఓం బుద్దాయ నమః
ఓం బుద్ద రూపాయ నమః 775
ఓం తీక్షణరూపాయ నమః
ఓం కల్కినే నమః
ఓం ఆత్రేమాయ నమః
ఓం అగ్నినేత్రాయా నమః
ఓం కపిలాయ నమః
ఓం ద్విజాయ నమః
ఓం క్షేత్రాయ నమః
ఓం పశుపాలాయ నమః
ఓం పశువక్త్రాయ నమః
ఓం గృహస్దాయ నమః
ఓం వనస్దాయ నమః
ఓం యతయే నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం స్వర్గాపవర్గ దాత్రే నమః
ఓం భోక్త్రే నమః
ఓం ముముఖవే నమః
ఓం సాలగ్రామనివాసాయ నమః
ఓం క్షీ రాబ్ది శయనాయ నమః
ఓం శ్రీశైలాద్రి నివాసాయ నమః
ఓం శిలావాసాయ నమః
ఓం యోగి హృత్సద్మవాసాయ నమః
ఓం మహాహాసాయ నమః
ఓం గుహావాసాయ నమః
ఓం గుహ్యాయ నమః
ఓం గుస్తాయ నమః 800
ఓం గురవే నమః
ఓం మూలాధీ వాసాయ నమః
ఓం నీలవస్త్రధ రాయ నమః
ఓం పీత వస్త్రాయ నమః
ఓం శాస్త్రాయ నమః
ఓం రక్త వస్త్రధ రాయ నమః
ఓం రక్త మాలావిభూషాయ నమః
ఓం రక్త గంధానులూనాయ నమః
ఓం ధురంధ రాయ నమః
ఓం దుర్ధరాయ నమః
ఓం ధరాయ నమః
ఓం దుర్మదాయ నమః
ఓం దురంతాయ నమః
ఓం దుర్దరాయ నమః
ఓం దుర్నిరీక్ష్యాయ నమః
ఓం నిష్టాయై నమః
ఓం దుర్దశాయ నమః
ఓం ద్రుమాయ నమః
ఓం దుర్భేదాయ నమః
ఓం దురాశాయ నమః
ఓం దుర్లభాయ నమః
ఓం దృప్తాయ నమః
ఓం దృప్తవక్త్రాయ నమః
ఓం అదృప్తనయనాయ నమః
ఓం ఉన్మత్తాయ నమః 825
ఓం ప్రమత్తాయ నమః
ఓం దైత్యారయే నమః
ఓం రసజ్ఞాయ నమః
ఓం రాసేశాయ నమః
ఓం అరక్తరసనాయ నమః
ఓం పధ్యాయ నమః
ఓం పరితోషాయ నమః
ఓం రధ్యాయ, రాసికాయ నమః
ఓం ఊర్ద్వకేశాయ నమః
ఓం ఊర్ద్వరూపాయ నమః
ఓం ఊర్ద్వరేతసే నమః
ఓం ఊర్ద్వసింహాయ నమః
ఓం సింహాయ నమః
ఓం ఊర్ద్వభాహవే నమః
ఓం వరప్రధ్వంసకాయ నమః
ఓం శంఖచక్రధరాయ నమః
ఓం గదాపద్మధ రాయ నమః
ఓం పంచాబాణధ రాయ నమః
ఓం కామేశ్వరాయ నమః
ఓం కామాయ నమః
ఓం కామపాలాయ నమః
ఓం కామినే నమః
ఓం కామవిహారాయ నమః
ఓం కామరూపధ రాయ నమః
ఓం సోమసూర్యాగ్నినేత్రాయ నమః 850
ఓం సోమపాయ, సోమాయ నమః
ఓం వామాయ నమః
ఓం వామదేవాయ నమః
ఓం సామస్వనాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం భక్తి గమ్యాయ నమః
ఓం కూష్మాండ గణనాధాయ నమః
ఓం సర్వ శ్రేయస్కరాయ నమః
ఓం భీష్మాయ, బీషదాయ నమః
ఓం భీమవిక్రమణాయ నమః
ఓం మృగ గ్రీవాయ నమః
ఓం జీవాయ, జితాయ నమః
ఓం జితకారిణే, జటినే నమః
ఓం జామదగ్న్యాయ నమః
ఓం జాతవేదసే నమః
ఓం జపాకుసుమవర్ణాయ నమః
ఓం జప్యాయ నమః
ఓం జపితాయ నమః
ఓం జరాయుజాయ నమః
ఓం అండ జాయ నమః
ఓం స్వేద జాయ నమః
ఓం ఉద్భి జాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం రామాయ నమః
ఓం జహ్నవే నమః 875
ఓం జనకాయ నమః
ఓం జరాజన్మాది దూరాయ నమః
ఓం పద్యుమ్నాయ నమః
ఓం ప్రమాదినే నమః
ఓం జిహ్వాయ నమః
ఓం రౌద్రాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం చిద్రూపాయ నమః
ఓం సముద్రాయ నమః
ఓం కద్రుద్రాయ నమః
ఓం ప్రచేతసే నమః
ఓం ఇంద్రియాయ నమః
ఓం ఇంద్రి యజ్ఞాయ నమః
ఓం ఇంద్రానుజాయ నమః
ఓం అతీంద్రి యాయ నమః
ఓం సారాయ నమః
ఓం ఇందిరాపతయే నమః
ఓం ఈశానాయ నమః
ఓం ఈడ్యాయ నమః
ఓం ఈశిత్రే నమః
ఓం ఇనాయ నమః
ఓం వ్యోమాత్మనే నమః
ఓం వ్యోమ్నే నమః
ఓం శ్యోమకేశినే నమః 900
ఓం వ్యోమాధారాయ నమః
ఓం వ్యోమవక్త్రాయ నమః
ఓం సుర ఘాతినే నమః
ఓం వ్యోమదంష్ట్రాయ నమః
ఓం వ్యోమవాసాయ నమః
ఓం సుకుమారాయ నమః
ఓం రామాయ నమః
ఓం సుసుచారాయ నమః
ఓం విశ్వాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం విశ్వాత్మకాయ నమః
ఓం జ్ఞానాత్మకాయ నమః
ఓం జ్ఞానాయ నమః
ఓం విశ్వేశాయ నమః
ఓం పరాత్మనే, ఏకాత్మనే నమః
ఓం ద్వాదశాత్మనే నమః
ఓం చతుర్వంశ తిరూపాయ నమః
ఓం పంచవింశ తిమూర్తయే నమః
ఓం షడ్వంశకాత్మనే నమః
ఓం నిత్యాయ నమః
ఓం సప్తవింశతికాత్మనే నమః
ఓం ధర్మార్ణ కామమోక్షాయ నమః
ఓం నిరక్తాయ నమః
ఓం భావశుద్దాయ నమః
ఓం సిద్దాయ, సాధ్యాయ నమః 925
ఓం శరాభాయ నమః
ఓం ప్రబోధాయ నమః
ఓం సుబోధాయ నమః
ఓం బుద్ది ప్రియాయ నమః
ఓం స్నగ్దాయ, నిదగ్దాయ నమః
ఓం ముగ్దాయ నమః
ఓం మునయే నమః
ఓం ప్రియంవదాయ నమః
ఓం శ్రవ్యాయ నమః
ఓం సుక్ర్సువాయ నమః
ఓం శ్రితాయ నమః
ఓం గృహేశాయ నమః
ఓం మహేశాయ నమః
ఓం బ్రహ్మేశాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం సుతీర్దాయ నమః
ఓం హయగ్రీవాయ నమః
ఓం ఉగ్రాయ, ఉగ్రవేగాయ నమః
ఓం ఉగ్రకర్మరతాయ నమః
ఓం ఉగ్రనేత్రాయ నమః
ఓం వ్యగ్రాయ నమః
ఓం సమగ్ర గుణశాలినే నమః
ఓం బాలగ్రహవినాశాయ నమః
ఓం పిశాచగ్రహఘాతినే నమః
ఓం దుష్టగ్రహనిహంత్రే నమః 950
ఓం నిగ్రహానుగ్రహాయ నమః
ఓం వృషధ్వజాయ నమః
ఓం వృష్ణ్యాయ నమః
ఓం వృషాయ, వృషభాయ నమః
ఓం ఉగ్రశ్రవాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శ్రుతిధ రాయ నమః
ఓం దేవదేవేశాయ నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం దురితక్షయాయ నమః
ఓం కరుణాసింధవే నమః
ఓం అమితంజయాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం గరుడద్వజాయ నమః
ఓం యజ్ఞానేత్రాయ నమః
ఓం కాలధ్వజాయ నమః
ఓం జయధ్వజాయ నమః
ఓం అగ్నినేత్రాయ నమః
ఓం అమర ప్రియాయ నమః
ఓం మహానేత్రాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం ధర్మనేత్రయ నమః
ఓం కరుణాక రాయ నమః
ఓం పుణ్యనేత్రాయ నమః
ఓం అభీష్టదాయకాయ నమః
ఓం జయసింహరూపాయ నమః
ఓం నరసింహరూపాయ నమ
ఓం రణసింహరూపాయ నమః
ఓం నరసింహరూపాయ నమః 980
శ్రీ లక్ష్మీ నర సింహ సహస్ర  నామావళి సమాప్తం

No comments:

Post a Comment