Monday, August 20, 2012

శ్రీ చతుర్దశ మంజరికా స్తోత్రమ్

పద్మ పాదాచార్యోపదేశః
కాతేకాన్తా ధనగత చిన్తా - వాతుల కింతవ నాసినియన్తా |
త్రిజగతి సజ్జన సజ్గతి రేకా - భవతి భవార్ణ వతరణే నౌకా భ జ ......

తోటకాచార్యోపదేశః
జటిలో మున్దోలు ఇన్చిత కేశః - కాషాయామ్బర బహుకృత వేషః |
పశ్యన్న పిచన పశ్యతి మూడో - హ్యుదర నిమిత్తం బహుకృత దోషః భ జ ......

హస్తా మలకాచార్యోప దేశః
అజ్గంగళితం పలితం మున్దం - దశన విహీనం జాతం తున్దమ్  |
వృద్దోయాతి గృహీత్వా దన్దం - తదపిన ముఇన్చి త్యాశాపిన్దమ్. భ జ ......

సుబోధోపదేశః
అగ్రే వహ్నిః పృష్టే భానూ - రాత్రౌచుబుక సమర్పిత జానుః |
కరతలభిక్ష స్తరుతలవాస - స్తదపిన ముఇన్చి త్యాశాపిన్దమ్. భ జ ......

వార్తికకారో పదేశః
కురుతే గజ్గాసాగరమనం - వ్రత పపరి పాలన మధవా దానమ్ |
జ్ఞాన విహీన స్సర్వమతేన - ముక్తింన భజతి జన్మశ తేన భ జ ........

నిత్యానందో పదేశః
సుర మన్దిర తరుమూల నివాస - శ్శయ్యా భూతల మజినం వాసః |
సర్వ పరిగ్ర హభోగత్యాగః - కస్య సుఖంన కరోతి విరాగః భ జ .....

ఆనన్దగిర్యు పదేశః
యోగరతో వాభోగరతోవా - సంగర వాసంగ విహీనః |
యస్య బ్రహ్మణి రమతే చిత్తం - నన్ద తినన్ద తినన్ద త్యేవ. భ జ .....

దృడభక్తో పదేశః
భగవద్గీతాకించి దధీతా - గంగాజలలవణి కాపీతా |
సకృదపి యేన మురారి సమర్చా - క్రియతే తస్యయ మేనన చర్చాభ జ ......

నిత్యనాధో పదేశః
పునరపి జననం పున రపి మరణం - పున రపి జననీ జటరే శయనమ్ |
ఇహ సంసారే బహుదుస్తారే - కృపయాపారే పాహి మురారే భ జ .......

యోగానందో పదేశః
రధ్యా కర్పట విరచిత కన్ధః - పుణ్యా పుణ్య వివర్జ త పన్ధాః |
యోగీ యోగ నియోజిత చిత్తో - రమతే బాలోన్మత్త వదేవ భ జ .......

సురేంద్రో పదేశః
కస్త్వంకో హంకుత ఆయాతః కామే జననీ కోమే తాతః |
ఇతి పరి భావిత నిజసంసార - స్సర్వంత్యక్త్వా భవ సువిచారః భ జ ............

మేధాతిధ్యు పదేశః
త్యయి మయి సర్వత్రైకో విష్ణు - ర్వ్యర్ధం కుప్యసిమయ్య సహిష్ణుః
భవ సమచిత్త స్సర్వత్ర త్వం - వాంఛ స్యచిరాద్యది విష్ణుత్వమ్ భ జ ..........

భారతీవంశో పదేశః
కామం క్రోధం లోభం మోహం
త్యక్త్వాత్మానం పశ్యతి సోహం
ఆత్మజ్ఞాన విహీనా మూడా - స్తే పచ్యన్తే నరకే గూడాః భ జ .........

సుమతిః
గేయం గీతానామసహస్రం - ధ్యేయం శ్రీపతిరూప మజస్రమ్ |
నేయం సజ్జన సంగే చిత్తం - దేయం దీనజనాయచ విత్తమ్ భ జ
మూడః కశ్చన భగ వచ్చిష్యై - ర్బోధత ఆసచ్చో ధత కరణః  ||

No comments:

Post a Comment