ఓం నమో భగవతే ఆది త్యాయఖిల జగతా మాత్మ స్వరూపేన కాల స్వరూపేణ చతుర్విధ భూత నికాయానాం బ్రహ్మాది స్తంబ సర్యన్తానా మన్త హృదయేష్వపి ప్యాకాశివో పాధ నావ్య వధ యమానో భవానేక ఏవ క్షణలవ నిమేషాద్యవయవో పచిత సంవత్సర గణే నాపామాదానా విసర్గభ్యా మిమాం లోకయాత్రామనువ హితి ||
యదుత హవావ విభుధర్షభ సవిత రదస్త పత్యను సవన మమరహ రామ్నాయ విధినా ఉపతిష్ట మనానా మఖిల దురిత వృజిన బీజావభర్జన భవత స్సమభి ధీమిహిత పనతవ మండలమ్||
యఇహవావ స్థిరచర నికారాణాం నిజనికేత నానాం మన ఇంది యాసు గనాననాత్మ నశ్చ స్వయ మాత్మాన్త ర్యామీ ప్రచోదయతి ||
యఏకే వేమం లోకమతి కరాళ వదనాన్ద కార సంజ్ఞా జగర గ్రహగృమీతం మృత కమివ విచేతన మవలోక్యానుకం పయా పరమ కారుణిక ఈక్షణ యైవోత్ధా ప్యాహర హరనుసవనం శ్రేయసి స్వధర్మాఖ్యావస్థానే ప్రవర్త యత్యవని పతిరి వాసాధూనాం భయముదీర యన్నటతి ||
పరిత ఆశాపాలై స్తత్రతత్ర కమల కోశాజ్ఞ లభి రుప హృతార్హణః | అధహ భగవం స్తవ చరణ నళిన యుగళం త్రిభువన గురుభి రభి వన్దిత మహమయాత యామ యజుష్కామ ఉపసరామీతి ||
(సంస్కృత భాగవతే ద్వాదశ స్కంధే ధ్యాయః 66 శ్లోకానంతరం 72వ గద్య)
(ఈ స్తోత్రముచే సురభి, జ్ఞాన, చక్రముద్రలచే మూడు నమస్కారములు చేయ వలెను)
తాత్పర్యము
భగవానుడవగునో సూర్యోదేవా! సకలలోకములకు ఆత్మ స్వరూపుడ వైభూత భవిష్యదాది భెదభిన్న కాలస్వరూపుడ వైబ్రహ్మ మొదలగు స్తంబు వరకునున్న జరాయు జాండ జస్త్వేదజొ ద్భిజ్జములకు
1. జరాయుజములు:- మాయవలన పుట్టుమనుష్య పశ్వాదులకును.
2. అండజములు:- గ్రుడ్డు నుండి పుట్టు పక్షులు, పాములు మొదలగు వానికిని.
3. స్వేదజములు:- చెటవలన పుట్టు దోమలు, నల్లులు మొదలగు వానికిని.
4. ఉద్భిజ్జములు:- విత్తనము పగలదీసి జన్మించు వృక్షలతాదులకును.
1. ఆకాశమువలె అంత ర్యామివై వెలుపలను నిండి నిబిభూతుడవ య్యునే ఉపాధ చేతను కూడిన వాడ వైనీ వొక్కరుండ వెక్షణలు, లవములు, నిమేషములు మొదలగు నవాంతర విభాగములలో కూడిన సంవత్సర సమూహులాతొ భూగత జలమును గ్రహించును. అవసర సమయమున వర్షించును. ఈ లోకము యొక్క నడకను నీవె నడిపించు చుననావు.
2. మరియు, దేవతలలో నగ్రగణ్యుడ వగు ఓ సూర్య భగవానుడా! ఉపాసనా సమయమున ప్రతిదినము వేదాధ్యన విధచె నిన్నుస్తుతించెడి మహనీయులకు సకలపాప కారణములనెడి విత్తనములకు నశింపజేయువాడవై ఈ ప్రపంచమును ప్రకాశింపజేయు చున్నావు. కావున పూజ్యుడ వగు ఓ భాస్కర మూర్తీ! నీ మండలమును గొప్పగా ధ్యానము చెయుచున్నాము.
3. ఇంకను, జడములగు ఇంద్రియములు, ప్రాణములు మొదలగువానికి స్వయముగా నంత ర్యామి వైస్థిరములు, చరములు మొదలుగువానికి చైతన్యమును ప్రసాదించి పని చేయువానినిగ చేయుచున్నావు.
4. దేవా! మిక్కిలి భయంకరంమైన అంధకారమును మహాసర్పముచే మ్రింగ బడి బొత్తుగా చచ్చిన దానివలె పది యుండి చైతన్య రహితమైన ఈ లోకమును దయతో కరుణామయుడ వైక్రేగంటి ప్రసార మాత్రముచే నిద్ర నుండి మెల్కొల్పి ప్రతిదినమును ఉపాసనా సమయమున స్వధర్మాచరణమనెడి శ్రేయోమార్గమున ప్రవర్తింప చేయుచున ఖండ చక్రవర్తివలె దుర్మార్లుకుభ యమున గల్లించు చున్నవాడ వైఅంబర వీధని సంచరించు చున్నావు.
5. ఇంకను ఇంద్రాద్యష్టి దిక్పాలకులచే అచ్చటచ్చ టకములము (పద్మము)లు మొదలగు దేవ పూజార్హ రక్త పీతాది పుష్పములచే మిక్కిలిగా పూజింపబడుచున్నవాడవై సకలలోకె పకారివై విరాజిల్లు చున్నావు. కావు ముల్లోకములయందున్న మహనీయులచే నిరంతరము నమస్కరింపబడుచున్న పూజ్యములగు నీ పాద పద్మములకు అనంత నమస్సుల నర్పించుచు నేన చుంబితార్ధ సంపత్తి గల సార భూత మగు శుక్ల యజుర్వేదమును పొందదలచినవాడ వైనీకు నమస్కరించుచున్నాము. శరణువేడుచున్నాను.
సమాప్తము

No comments:
Post a Comment