భక్త్య ౦ జలులు:-
ఓం కార స్వరూపుడైన పరమాత్మకు ప్రాణమ సహస్రాలు !
అనంత కోటి నామ రూపాలతో విశ్వమంతట నిండి విస్తరించి వికసించి విరాజిల్లిన అనంత మూర్తి యగు విష్ణు భగవానుని కోటి కోటి పాదార విన్దలకు శిరస్సు వంచి అనంత కోటి ప్రణామాలు!! సహస్ర నామాలను వెలయించి విశ్వ మానవ కోటి తరుణో పాయముగా ప్రసాదించిన విశ్వాక విరాజ మహర్షి సర్వ భౌముడు-
అష్టా దశ పురాణ కర్త జ్ఞాన మహా సాగరుడు వ్యాస మౌనింద్ర చంద్రు నిది వ్య పాదా౦బు జతాలకు వినయ పూర్వకముగా కై మోడ్పులు!!
సహస్ర నామ మదుర వ్యాఖ్యాత - ప్రస్థాన త్రయ భాష్య కర్త- జ్ఞాన భాస్కరుడు శ్రీ శంకర భగవత్పా దా చార్యుల వారి పాదాలకు వందన సహస్రాలు!!
తమ తమ ప్రతి విశేష భక్తి త్పా త్య ర్యాలతో, వేదాంత సరమయిన ఈ సహస్ర నామ స్తవ రాజనికి వివరణ తాత్పర్య వ్యాఖ్యా నదులను వెలయించిన కవి పండిత సామ్రాట్టులకు నా నమస్సులు ! పవిత్ర మైన ఈ స్తవ రాజాన్ని నిరాతరం పారాయణ, జపిత పస్త వాదులు గావించినట్టియు- ఐహిక అముష్మిక ప్రదమైన ఈ పవిత్రా సమిత్యాన్ని నిరంతర ప్రచార ప్రబో ధనములు గావించు నత్తి యునగు సోదరి సోఅదర భక్త బ్రుదల వ్యపాదకం జాతులకు మరల మరల నమస్క్రుతులు !!
2 వేయి సుగంధ నామ పుష్పాల దివ్య మాల సహస్ర నామ స్తోత్రము
భగవంతుని యొక్క నామ మేమి? పరమాత్మ యొక్క రూప మెట్టిది! పరమాత్మ యొక్క నివాస స్థాన మెక్కడ? భగవంతునకు నామమే లేదు- ఆయన నామ రహితుడు - నమమేలే ని పరమాత్మకు వేయి నామములు!! నామ రూప రహితుడైన! పరమాత్మను దర్శించుటకు నామమే సాధనము.
పరమాత్మకు రూప రహితుడు - అఖిల రూపములు తన రూపమైన పరమాత్మకు దర్శించడానికి రుపో పాసనము సాధన మగును. అణు వణువు అంతయు ఆయన నివాస మందిరమే!
వేయి నామములనగా అ సంఖ్యా కములగు నామము లని అర్థము " సహస్ర శిర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ " అని పురుష సుక్తముగా గానము చేయును. అనగా అవి రాట్ పురుషుడు వేలకొలది శిరస్సులతో, వేలకొలది నేత్రాలతో - వేలకొలది పాదాలతో విరాజిల్లి యున్నాడని భావం. అట్టి మనోహర దివ్య భావాన్నే గీతా శాస్త్రంలో ని పదోనో కండవ అధ్యాంలో ని విశ్వ రూప వర్ణనము. మనకు తెలియ చేయు చున్నది. "అనేక వక్ర్తయనం " అనెక ముఖాలతో, నేత్రాలతో కూడిన వాడు- " అనేక బహుదార వక్ర నేత్రం" అ సంఖ్యా కములగు బాహువులు, గర్భ ములు,. ముఖములు, నేత్రములును గలిగి "అనె కాద్భుత దర్వను డై యున్నదని వర్ణింప బడినది.

No comments:
Post a Comment