Sunday, August 19, 2012

శని స్తోత్రమ్ 2


ఓం నమః కృష్ణాయ నీలాయ - శితికంట నిభాయచ
నమః కాలాగ్నిరూపాయ - క్రుతాంతాయ చ వైనమః       1
నమో నిర్మాం సదేహాయ - దీర్ఘ స్సశ్రుజటాయచ
నమో విశాల నేత్రాయ - స్థూల రోమ్నేచ వైపునః         2
నమో దీర్ఘాయ శుష్కాయ - కాలదంష్ట్ర నమోస్తుతే
నమోస్తు కోటరాక్షాయ - దుర్నీ రీక్షాయ వై నమః        3
నమో నీలమధూకాయ - నీలోత్పల నిభాయ చ
నమోఘోరాయ రౌద్రాయ - భీషనాయ కరాళినే        4
నమస్తే సర్వభక్షాయ - బలీముఖ నమోస్తుతే
సూర్యపుత్ర నమస్తే స్తు - భాస్కరా భయదాయ చ     5
అధో దృష్టే నమస్తేస్తు - సంవర్తక! నమోస్తుతే
నమో మందగతే తుభ్యం - నిస్త్రింశాయ నమోస్తుతే    6
తపసా దగ్ద దేహాయ - నిత్యం యోగరతాయ చ
నమో నిత్యం క్షుధార్తాయ - అత్రుప్తాయ చ వై నమః     7
జ్ఞాన చక్షు ర్నమస్తేస్తు  - కశ్యపాత్మ జ సూనవే
తుష్టో ద దాసి వైరాజ్యం - రుష్టో హరసి తత్ క్షణాత్         8
దేవాసుర మనుష్యా శ్చ - సిద్ధ విద్యాధరోరగాః
త్వయా విలోకి తా స్సర్వే - నాశం యాంతి సమూలతః     9
ఓం నమస్తే కోణ సంస్థాయ - పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ - కృష్ణాయ చ నమోస్తుతే     10
నమస్తే రౌద్ర దేహాయ - నమస్తే చాంత కాయ చ
నమస్తే యమ సంజ్ఞాయ - నమస్తే సౌరాయే విభో            11
నమస్తే మందరూపాయ - శనైశ్చర నమోస్తుతే      
ప్రసాదం కురు మేదేవ - వరార్దో హ ముపాగతః
ప్రసాదం కురు దేవేశ - దీనస్య  ప్రణత స్య చ      12

                                  ఇతి శని స్తోత్రమ్ 

No comments:

Post a Comment