Sunday, August 19, 2012

శ్రీ గాయత్రి సహస్ర నామావళి:

ఓం తత్కాల రూపాయై నమః
ఓం తత్వ జ్ఞానయై నమః
ఓం తత్పదార్ధ స్వరూపిన్యై నమః
ఓం తపస్స్వాధ్యాయ నిరతాయై నమః
ఓం తపస్వి జన సన్నుతాయై నమః
ఓం తత్కీర్తి గుణ సంపన్నాయై నమః
ఓం తపో నిధయే నమః
ఓం తత్వోపదేశ సంబందాయై నమః
ఓం తపోలోక నివాసిన్యై నమః
ఓం తరుణాదిత్య సంకాశాయై నమః
ఓం తత్ప కాంచన భూషణాయై నమః
ఓం తమోపహారిణ్యై నమః
ఓం తత్త్యై నమః
ఓం తారిణ్యై నమః
ఓం తార రూపిణ్యై నమః
ఓం తలాది భువనాంతస్థాయై నమః
ఓం తర్కశాస్త్ర విదాయిన్యై నమః
ఓం తంత్ర సారాయై నమః
ఓం తంత్ర మాత్రే నమః
ఓం తంత్మార్గ ప్రదర్శినియై నమః
ఓం తత్వాయై నమః
ఓం తంతర విధాన జ్ఞానయై నమః
ఓం తంత్ర స్థాయై నమః
ఓం తంత్ర సాక్షిణ్యై  నమః
ఓం తదేక ధ్యాన నిరతాయై నమః 25
ఓం తత్వ జ్ఞాన ప్రభోదిన్యై నమః
ఓం తన్నామ మంత్ర సుప్రీతాయై నమః
ఓం తపస్వీజన సేవితాయై నమః
ఓం సకార రూపాయై నమః
ఓం సావిత్త్యై నమః
ఓం సర్వ రూపాయై నమః
ఓం ననాన్యై నమః
ఓం సంసార దుఃఖ శమన్యై నమః
ఓం సర్వ యాగ ఫలప్రదాయై నమః
ఓం సకలాయై నమః
ఓం సత్య సంకల్పాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం సత్య ప్రదాయిన్యై నమః
ఓం సంతోష జనన్యై నమః
ఓం సారాయై నమః
ఓం సత్య లోక నివాసిన్యై నమః
ఓం సముద్ర తనయా రాధ్యాయై నమః
ఓం సామ గాన ప్రియాయై నమః
ఓం సత్యై నమః
ఓం సమాన్యై నమః
ఓం సామిదేన్యై నమః
ఓం సమస్త సుర సేవితాయై నమః
ఓం సర్వ సంపత్తి జనన్యై నమః
ఓం సద్గుణాయై నమః
ఓం సకలేష్ట దాయై నమః 50
ఓం సనకాది ముని ధ్యేయాయై నమః
ఓం సమానాధ జక వర్జితాయై నమః
ఓం సమ్యగారాద నిలయాయై నమః
ఓం సాధ్య ప్రదాయిన్యై నమః
ఓం సాధ్యాయై నమః
ఓం సిద్దాయై నమః
ఓం సుదావాసాయై నమః
ఓం సముత్తి ర్ణాయై నమః
ఓం సదాశివాయై నమః
ఓం సర్వ వేదాంత నిలయాయై నమః
ఓం సర్వ శాస్త్రర్ధ గోచరాయై నమః
ఓం సహస్ర దళ పద్మస్థాయై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వతోముఖ్యై  నమః
ఓం సమయాయై నమః
ఓం సమయాచారాయై నమః
ఓం సత్య షడ్గ్రంది భేదిన్యై నమః
ఓం సప్తకోటి మహామంత్ర మాత్రే నమః
ఓం సర్వ ప్రదాయిన్యై నమః
ఓం సుగుణాయై నమః
ఓం సంభ్ర మాయై నమః
ఓం సాక్షిణ్యై  నమః
ఓం సర్వ చైతన్య రూపిణ్యై  నమః
ఓం సత్కీర్త్యై నమః
ఓం సాత్వికాయై నమః 75
ఓం సాధ్వ్యై నమః
ఓం సచ్చిదానంద స్వరూపిణ్యై  నమః
ఓం సంకల్ప రూపిణ్యై  నమః
ఓం సంధ్యాయై నమః
ఓం సాల గ్రామ నివాసిన్యై నమః
ఓం సర్వోపాది వినిర్ముక్త్యై నమః
ఓం సత్య జ్ఞాన ప్రభోదిన్యై నమః
ఓం వికార రూపాయై నమః
ఓం వివశ్రియై నమః
ఓం విప్రారాదనతత్పరాయై నమః
ఓం విప్రప్రియాయి నమః
ఓం విప్ర కళ్యాణ్యై  నమః
ఓం విప్రవాక్య స్వరూపిన్యై నమః
ఓం విప్రమందిర మధ్యస్తాయై నమః
ఓం విప్రవాద వినోదిన్యై నమః
ఓం విప్రోవాది వినిర్భిత్ర్యై నమః
ఓం విప్రహయ్య విమోచన్యై నమః
ఓం విప్రత్రాత్ర్యై నమః
ఓం విప్ర గోత్రాయై నమః
ఓం విప్ర గోత్ర వివర్దిన్యై నమః
ఓం విప్ర భోజన సంతుష్టాయై నమః
ఓం విష్ణు రూపాయై నమః
ఓం వినోదిన్యై నమః
ఓం విష్ణు వంధ్యాయై నమః
ఓం విష్ణు గర్భాయై నమః 100
ఓం విచిత్రిన్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం విష్ణు భగిన్యై నమః
ఓం విష్ణు మాయా విలాసిన్యై నమః
ఓం వికార రహితాయై నమః
ఓం విశ్వాయై నమః
ఓం విజ్ఞాన ఘనరూపిన్యై నమః
ఓం విష్ణు సంకల్పాయై నమః
ఓం విశ్వామిత్ర ప్రసాదిన్యై నమః
ఓం విష్ణు స్థాయై నమః
ఓం విశ్వ సాక్షిన్యై నమః
ఓం వివేకిన్యై నమః
ఓం వియద్రూపాయై నమః
ఓం విజయాయై నమః
ఓం విశ్వ మోహిన్యై నమః
ఓం విధ్యాధర్యై నమః
ఓం విభుదాయై నమః
ఓం విదానజ్ఞాయై నమః
ఓం వేద తత్వార్ధ రూపిణ్యై  నమః
ఓం విరూపాక్ష్యై నమః
ఓం విరాడ్రూపాయై నమః
ఓం విక్రమాయై నమః
ఓం విశ్వ మంగళాయై నమః
ఓం విశ్వంబర సమారాధ్యాయై నమః
ఓం విశ్వ భ్రమణ జారిణ్యై  నమః 125
ఓం వినాయక్యై నమః
ఓం వినోదస్తాయై నమః
ఓం వీర గోష్టి వివర్దిన్యై నమః
ఓం వివాహర హితాయై నమః
ఓం వంధ్యాయై నమః
ఓం వింధ్యాచల నివాసిన్యై నమః
ఓం విద్యా విద్యా కర్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం విద్యా విద్యా ప్రభోదిన్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విభావాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం విశ్వస్థాయై నమః
ఓం వివిదోజ్జ్వలాయై నమః
ఓం వీర మధ్యాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వితంత్రాయై నమః
ఓం విశ్వ నాయికాయై నమః
ఓం వీర హత్యా ప్రశమన్యై  నమః
ఓం వివమ్రజన పాలిన్యై నమః
ఓం వీరాధాయై నమః
ఓం వివిదాకారాయై నమః
ఓం ఓం విరోధి వన నాశిన్యై నమః
ఓం తుకార రూపాయై నమః
ఓం తుర్య శ్రియై నమః  150
ఓం తులసీవన వాసిన్యై నమః
ఓం తురంగ్యై నమః
ఓం తురంగారూడాయై నమః
ఓం తులాదాన ఫలప్రదాయై నమః
ఓం తులా మాఘ స్నాన తుష్టాయై నమః
ఓం తుష్టి పుష్టి ప్రదాయిన్యై నమః
ఓం తురంగమ ప్రసంతుష్టాయై నమః
ఓం తులితాయై నమః
ఓం తుల్య మధ్య గాయై నమః
ఓం తుంగో త్తుంగాయై నమః
ఓం తుంగ కుచాయై నమః
ఓం తుహినాచల సంస్థితాయై నమః
ఓం తుంబుర్వాది స్తుతి ప్రీతాయై నమః
ఓం తుషార శిఖరేశ్వర్యై నమః
ఓం తుష్టాయై నమః
ఓం తుష్టి జనన్యై నమః
ఓం తుస్ట లోక నివాసిన్యై నమః
ఓం తులాభారాయై నమః
ఓం తులామధ్యాయై నమః
ఓం తులస్థాయై నమః
ఓం తుల్య రూపిణ్యై  నమః
ఓం తురీయ గుణ గంభీరాయై నమః
ఓం తూర్య నాద స్వరూపిణ్యై నమః
ఓం తూర్య విద్యాలా సంతుష్టాయై నమః
ఓం తూర్య శాస్త్రీర్ధ వాదిన్యై నమః 175
ఓం తురీయ శాస్త్ర తత్వజ్ఞాయై నమః
ఓం తూర్య వాద్యా వినోదిన్యై నమః
ఓం తురీయ భక్తి జనన్యై నమః
ఓం తుర్య మార్గ ప్రదర్శిన్యై నమః
ఓం వకార రూపాయై నమః
ఓం వాగీశ్యై నమః
ఓం వరేణ్యాయై నమః
ఓం నారా సంవిదాయై నమః
ఓం వరాయై, వరిష్టాయై నమః
ఓం వైదేహ్యై నమః
ఓం వేదశాస్త్ర ప్రదర్శిన్యై నమః
ఓం వికల్ప శమిన్యై నమః
ఓం వాణ్యై నమః
ఓం వాంచితార్ధ ఫలప్రదాయై నమః
ఓం వయస్థాయై నమః
ఓం పయో మధ్యాయై నమః
ఓం పమోవస్తావర్జితాయై నమః
ఓం వందిన్యై, వాదిన్యై నమః
ఓం వార్యాయై వాజ్మయై నమః
ఓం వీర వందితాయై నమః
ఓం వానప్రస్థాశ్రమ స్థాయై నమః
ఓం వన దుర్గాయై నమః
ఓం వనాలయాయై నమః
ఓం వనజాక్ష్యై నమః
ఓం వనచర్యై నమః200
ఓం వక్షతాయై నమః
ఓం విశ్వ మోహిన్యై నమః
ఓం వశిష్ట వామ దేవాది నమః
ఓం వంధ్యాయై నమః
ఓం వంధ్యా స్వరూపిన్యై నమః
ఓం వైద్యాయై నమః
ఓం వైద్య చికిత్సాయై నమః
ఓం వసుంధరాయై నమః
ఓం వశత్కార్యై  నమః
ఓం వసుత్రాతాయై నమః
ఓం వసుజన్మ విమోచన్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం వాసుదేవ్యై నమః
ఓం వాసుదేవర మనోహరాయ నమః
ఓం వాసవార్చిత పాద శ్రీయ నమః
ఓం వాసవారి వినాశిన్యై నమః
ఓం వాగీశ్యై నమః
ఓం వాజ్మనస్తాయ నమః
ఓం వశిన్యై నమః
ఓం వన వాస భువే నమః
ఓం వాసు దేవ్యై నమః
ఓం వరారోమాయ నమః
ఓం వాద్య ఘోషణ తత్పరాయ నమః
ఓం వాచస్పతి సమారాధ్యాయ నమః
ఓం వేదమాత్రే నమః  225
ఓం వినోదిన్యై నమః
ఓం రేకార రూపాయై నమః
ఓం రేవాయ నమః
ఓం రేవాతీర నివాసిన్యై నమః
ఓం రేవాయ నమః
ఓం రేవాతీర నివాసిన్యై నమః
ఓం రాజీవ లోచనాయై నమః
ఓం రమాయ నమః
ఓం రాగిణ్యై  నమః
ఓం రతివందితాయ నమః
ఓం రమణ్యై  నమః
ఓం రామ సంజస్తాయ నమః
ఓం రాజ్య పాయ నమః
ఓం రజితాద్రి గాయ నమః
ఓం రాకిన్యై నమః
ఓం రేవత్యై నమః
ఓం రక్షాయ నమః
ఓం రుద్ర జన్మనే నమః
ఓం రజస్వలాయ నమః
ఓం రేణుకాయ  నమః
ఓం రమణ్యై  నమః
ఓం రమ్యాయై, రతారత్యై నమః
ఓం రతి వృద్దాయై నమః
ఓం రావణానంద  సందాయిన్యై నమః
ఓం రాజశ్రీయై నమః 250
ఓం రాజశేఖర్యై నమః
ఓం రణ మధ్యాయై నమః
ఓం రదారూడాయై నమః
ఓం రవిఓటసమప్రభాయై నమః
ఓం రవిమండల స్థాయై నమః
ఓం రజన్యై నమః
ఓం రావిలోచనాయై నమః
ఓం రధాంగ పాణియై నమః
ఓం రక్షోఘ్న్యై , రాగిణ్యై నమః
ఓం రావణార్చితాయై నమః
ఓం రంభాది కన్యకారాధ్యాయై నమః
ఓం రాజ్యదాయై, రమ్యాయై నమః
ఓం రాజవర్దిన్యై నమః
ఓం రాజతాద్రీశ శక్తిస్థాయై నమః
ఓం రాజీవ లోచనాయై నమః
ఓం రమ్య వాణ్యై నమః
ఓం రమారాధ్యాయై నమః
ఓం రాజ్య ధాత్యై నమః
ఓం రతోత్సవాయై నమః
ఓం రేతోవత్యై నమః
ఓం రాతోత్సాహాయై నమః
ఓం రాజ హృ ద్రోగ వారిణ్యై నమః
ఓం రంగ ప్రవృద్ద మధురాయై నమః
ఓం రంగ మండ సమధ్య గాయై నమః
ఓం రంజితాయై ,రాజజనన్యై నమః 275
ఓం రమాయై నమః
ఓం రాకేందు మధ్యగాయై నమః
ఓం రావిణ్యై, రాగిన్యై నమః
ఓం రంజ్యాయై నమః
ఓం రాజరాజేశ్వరార్చితాయై నమః
ఓం రాజస్వత్యై నమః
ఓం రాజనీత్యై  నమః
ఓం రజతాచల వాసిన్యై నమః
ఓం రాఘవార్చిత పాద శ్రీయై నమః
ఓం రాఘవాయై నమః
ఓం రాఘవ ప్రియాయై నమః
ఓం రత్న నూపుర మదాడ్యాస్తాయై నమః
ఓం రత్న ద్వీప నివాసిన్యై నమః
ఓం రత్న ప్రాకార మధ్యస్తాయై నమః
ఓం రత్న మండపమధ్యగాయై నమః
ఓం రత్నాభిషేక సంతుష్టాయై నమః
ఓం రత్నాంగ్యై నమః
ఓం రత్న దాయిన్యై నమః
ఓం కాల రూపిణ్యై  నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిత్య తృప్తాయై  నమః
ఓం నిరంజనాయై నమః
ఓం నిద్రాత్యయ విశేషజ్ఞాయై నమః
ఓం నీలజీమూత సన్నిదాయై నమః
ఓం నీవార శేక వత్తన్వ్యై నమః 300
ఓం నిత్య కళ్యాణ రూపిణ్యై నమః
ఓం నిత్యోత్సవాయై నమః
ఓం నిత్య పూజాయై నమః
ఓం నిత్యానంద స్వరూపిణ్యై  నమః
ఓం నిర్వికల్పాయై నమః
ఓం నిర్గుణ స్థాయై నమః
ఓం నిశ్చింతాయై నమః
ఓం నిరుపద్ర వాయై నమః
ఓం నిస్సంశయాయై నమః
ఓం నిరీహాయ నమః
ఓం నిర్లోభాయ నమః
ఓం నీమూర్ధ కాయ నమః
ఓం నికిలాగమ సంస్థితాయ నమః
ఓం నిత్యోపాద వినిర్ముక్తాయై నమః
ఓం నిత్య కర్మ ఫల ప్రదాయ నమః
ఓం నీలగ్రీవాయ నమః
ఓం నిరాహారాయ నమః
ఓం నిరంజన వర ప్రదాయ నమః
ఓం నవనీత ప్రియాయ నమః
ఓం నార్యై నమః
ఓం నరకార్ణ వతారిన్యై నమః
ఓం నారాయన్యై నమః
ఓం నిర్మలాయ నమః
ఓం నిర్గుణ ప్రియాయ నమః
ఓం నిశ్చింతాయ నమః 325
ఓం నిగమాచారాయ నమః
ఓం నిఖిలాగమవేదిన్యై నమః
ఓం నిమేషాయ నమః
ఓం నిమిషోత్పన్నాయ నమః
ఓం నిమేషాండ విదాయిన్యై నమః
ఓం నిర్విఘ్నాయ నమః
ఓం నివారదీసమాధ్యస్తాయ నమః
ఓం నీచ నాశిన్యై నమః
ఓం నీల వేన్యై నమః
ఓం నీల ఖండాయ నమః
ఓం నిర్విషాయ నమః
ఓం నిష్క శోభితాయ నమః
ఓం నీలాంశుక పరీదానాయ నమః
ఓం నింధఘ్న్యై నమః
ఓం నిరీశ్వర్యై నమః
ఓం నిత్య యౌవన విలాసిన్యై నమః
ఓం నిశ్వా సోచ్చ్వా నమః
ఓం నమధ్య స్థాయ నమః
ఓం యంకార రూపాయ నమః
ఓం యంత్ర్యై నమః
ఓం యశ స్విన్యై నమః
ఓం యంత్రా రాధ నస్తుష్టాయ నమః
ఓం యాజమాన స్వరూపిణ్యై నమః
ఓం యోగి పూజ్యాయ నమః
ఓం యకారస్థాయ నమః 350
ఓం యూప స్థంబ నివాసిన్యై నమః
ఓం యమఘ్న్యై నమః
ఓం యమ కల్మాయ నమః
ఓం యశః కామాయ నమః
ఓం యతీశ్వర్యై నమః
ఓం యమాదియోగ నిరతాయ నమః
ఓం యతి దుఃఖా పహారిన్యై నమః
ఓం యజ్ఞాయ నమః
ఓం యజ్విన్యై నమః
ఓం యజుర్గేయాయ నమః
ఓం యజ్ఞేశ్వర పతీ వ్రతాయ నమః
ఓం యజ్ఞ సూత్ర ప్రదాయ నమః
ఓం యష్టయై నమః
ఓం యజ్ఞ కర్మ ఫల ప్రదాయై నమః
ఓం యవాంకుర ప్రియాయ నమః
ఓం యన్ర్యై నమః
ఓం యువ నఘ్న్యై  నమః
ఓం యువార్చితాయ నమః
ఓం యజ్ఞ కర్త్ర్యై నమః
ఓం యజ్ఞాంగ్యై నమః
ఓం యజ్ఞ వాహిన్యై నమః
ఓం యజ్ఞ సాక్షిన్యై నమః
ఓం యజ్ఞ ముఖ్యై నమః
ఓం యజుష్యై నమః
ఓం యజ్ఞ రక్షణ్యై  నమః 375
ఓం భకార రూపాయై నమః
ఓం భద్రేశ్యై నమః
ఓం భద్ర కళ్యాణ దాయిన్యై నమః
ఓం భక్త ప్రియాయై నమః
ఓం భక్త సఖాయై నమః
ఓం భక్తాభీష్ట స్వరూపిణ్యై నమః
ఓం భగిన్యై నమః
ఓం భక్తి సులభాయై నమః
ఓం భక్తి భాయై నమః
ఓం భక్త వత్సలాయై నమః
ఓం భక్త చైతన్య నిలయాయై నమః
ఓం భక్త బంధ విమోచన్యై  నమః
ఓం భక్త స్వరూపిణ్యై  నమః
ఓం భాగ్యాయై నమః
ఓం భక్తారోగ్య ప్రదాయిన్యై నమః
ఓం భక్తి మాత్రే నమః
ఓం భక్త గమ్యాయై నమః
ఓం భక్తాబీష్ట ప్రదాయిన్యై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భోగాయై నమః
ఓం భవాన్యై నమః
ఓం భయ నాశిన్యై నమః
ఓం భద్రాత్మికాయై నమః
ఓం భద్ర దాయిణ్యై  నమః 400
ఓం భద్ర కాళ్యై నమః
ఓం భయంకర్యై నమః
ఓం భగ నిష్యందిన్యై నమః
ఓం భూమ్న్యై నమః
ఓం భమాయై నమః
ఓం భవ సఖాయై నమః
ఓం భంగ్యై నమః
ఓం భంగురాయై నమః
ఓం భీమదర్శిన్యై ,భిల్యై నమః
ఓం భిల్లీ ధరాయై నమః
ఓం అభీర్యై నమః
ఓం భేరుండాయై నమః
ఓం భీమ పాపహాయై నమః
ఓం భావజ్ఞాయై నమః
ఓం భోగదాత్ర్యైనమః
ఓం భవఘ్న్యై నమః
ఓం భూతి భూషణాయై నమః
ఓం భూతిదాయై నమః
ఓం భూమి దాత్ర్యై నమః
ఓం భూపతిత్వ ప్రదాయిన్యై నమః
ఓం భ్రామర్యై నమః
ఓం భ్రమర్యై నమః
ఓం భార్యై నమః
ఓం భవసాగర తారిన్యై నమః
ఓం భండాసుర వదోత్సాహాయై నమః 425
ఓం భాగ్యదాయై నమః
ఓం భావ మోదిన్యై నమః
ఓం గోకార రూపాయై నమః
ఓం గోమాత్రే నమః
ఓం గురు పత్న్యై నమః
ఓం గురుప్రియాయై నమః
ఓం గోరోచన ప్రియాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గోవింద గుణ వర్దిన్యై నమః
ఓం గోపాల చేష్టాసంతుష్టాయై నమః
ఓం గోవర్ధ మర్దిన్యై నమః
ఓం గోవింద రూపిన్యై నమః
ఓం గోప్త్ర్యై నమః
ఓం గోకులానాం వివర్దిన్యై నమః
ఓం గీతాయై నమః
ఓం గీతా ప్రియాయై నమః
ఓం గేయాయై నమః
ఓం గోదాయ నమః
ఓం గోరూపదారిన్యై నమః
ఓం గోప్యై నమః
ఓం గోహత్యాశ మన్యై నమః
ఓం గుణిన్యై  నమః
ఓం గుణ విగ్రహాయ నమః
ఓం గోవింద జనన్యై నమః
ఓం గోషాయ నమః 450
ఓం గోవదాయ నమః
ఓం గోకులోత్సవాయ నమః
ఓం గోచర్యై నమః
ఓం గౌతమ్యై నమః
ఓం గంగాయ నమః
ఓం గోపా ముఖ్యై నమః
ఓం గురు వాసిన్యై నమః
ఓం గోపాల్యై ,గోమయ్య నమః
ఓం గుంఫాయ, గోస్టయై నమః
ఓం గోపుర వాసిన్యై నమః
ఓం గరుడాయ నమః
ఓం గమన శ్రేష్టాయ నమః
ఓం గారుడాయ నమః
ఓం గరుడ ధ్వజాయ నమః
ఓం గంభీరాయ నమః
ఓం గండక్యై నమః
ఓం గంగా (గుంభా) య నమః
ఓం గరుడ ధ్వజ వల్లభాయ నమః
ఓం గగనస్థాయ నమః
ఓం గయావాసాయ నమః
ఓం గుణ వృ త్యై నమః
ఓం గుణోద్బవాయ నమః
ఓం దేకార రూపాయ నమః
ఓం దేవేశ్యై నమః
ఓం దృ గ్రూపాయ నమః 475
ఓం దేవతార్చితాయ నమః
ఓం దేవ రాజేశ్వరార్దాంగ్యై నమః
ఓం దీన దైన్య విమోచన్యై నమః
ఓం దేశ కాల పరిజ్ఞానాయై నమః
ఓం దేశోపద్రవ నాశిన్యై నమః
ఓం దేవమాత్రే నమః
ఓం దేవ మోహాయ నమః
ఓం దేవ దానవ మోహిన్యై నమః
ఓం దేవద్రార్చిత పాద శ్రీయ నమః
ఓం దేవ దేవ పసాదిన్యై నమః
ఓం దేశాంతర్యై  నమః
ఓం దేవాలయ నివాసిన్యై నమః
ఓం దేశకి రూపాయ నమః
ఓం దేశ భ్రమణ సంతుష్టాయ నమః
ఓం దేశ స్వాస్థ్య ప్రదాయ నమః
ఓం దేవయానాయ నమః
ఓం దేవతాయ నమః
ఓం దేవ సైన్య ప్రపాలిన్యై నమః
ఓం వకార రూపాయ నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వేదమానస గోచరాయ నమః
ఓం వైకుంట దేశికాయ నమః
ఓం వేద్యాయ నమః
ఓం వాయురూపాయ నమః
ఓం వరప్రదాయ నమః 500
ఓం వక్ర తుండార్చిత పదాయ నమః
ఓం వక్ర తుండ ప్రసాదిన్యై నమః
ఓం వైచిత్ర రూపాయ నమః
ఓం వసుదాయ నమః
ఓం వసుస్థానాయ నమః
ఓం వసుప్రియాయ నమః
ఓం వషట్కార స్వరూపాయ నమః
ఓం వరారోహాయ నమః
ఓం వరాననాయ నమః
ఓం వైదేహీ జనన్యై నమః
ఓం వేద్యాయై నమః
ఓం వైదేహీ శోకనాశిన్యై నమః
ఓం వేద మాత్రే , వేకన్యాయై నమః
ఓం వేదరూపాయై నమః
ఓం వినోదిన్యై నమః
ఓం వేదాంత నాదిన్యై నమః
ఓం వేదాంత నిలయ ప్రియాయై నమః
ఓం వక్ర తుండ ప్రసాదిన్యై నమః
ఓం వైచిత్ర రూపాయ నమః
ఓం వసుదాయ నమః
ఓం వసుస్థానాయ నమః
ఓం వసు ప్రియాయ నమః
ఓం వషట్కార స్వరూపాయ నమః
ఓం వారా రోహాయ నమః
ఓం వరాననాయ నమః525
ఓం వైదేహీ జనన్యై నమః
ఓం వేద్యాయై నమః
ఓం వైదేహీ శోక నాశిన్యై నమః
ఓం వేదమాత్రే , వేకన్యాయై నమః
ఓం వేదరూపాయై నమః
ఓం వినోదిన్యై నమః
ఓం వేదాంత నాదిన్యై నమః
ఓం వేదాంత నిలయ ప్రియాయై నమః
ఓం వేద వంద్యాయై నమః
ఓం వేద గుహ్యాయ నమః
ఓం వేదశ్వర భవాహిన్యై నమః
ఓం వేద చక్రాయ నమః
ఓం వేద వంధ్యాయ నమః
ఓం వేదాంగ్యై వేదవిత్కవయ నమః
ఓం నకార రూపాయ నమః
ఓం సామంతాయ నమః
ఓం సామ గాన విచక్షనాయ నమః
ఓం సామ్రాజ్ఞయై నమః
ఓం సామ రూపాయ నమః
ఓం సదానంద ప్రదాయ నమః
ఓం సర్వ దృకృన్నిష్టాయై నమః
ఓం సర్వ సంపేక్షన్యై నమః
ఓం సదాయ నమః
ఓం సవ్యాప సవ్యదాయ నమః
ఓం సవ్యాయ, సద్రీచై  నమః 550
ఓం సహాయిన్యై నమః
ఓం సకలాయ నమః
ఓం సాగరాయనమః
ఓం సారాయ నమః
ఓం సార్వ భౌమ స్వరూపిన్యై నమః
ఓం సంతోష జనన్యై నమః
ఓం సేవ్యాయ నమః
ఓం సర్వేశ్యై నమః
ఓం సర్వ రంజన్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సమారాధ్యాయ నమః
ఓం సామదాయ నమః
ఓం సింధు సేవితాయ నమః
ఓం సమ్మోహిన్యై నమః
ఓం సదామోహాయ నమః
ఓం సర్వ మంగళ దాయిన్యై నమః
ఓం సమస్త భువనేశాన్యై నమః
ఓం సర్వ కామ ఫల ప్రదాయ నమః
ఓం సాద్వ్యై నమః
ఓం సర్వ జ్ఞాన ప్రదాయిన్యై నమః
ఓం సర్వ దారిద్ర్య శమన్యై నమః
ఓం సర్వ దుఃఖ విమోచన్యై నమః
ఓం సర్వ రోగ ప్రశమన్యై నమః
ఓం సమద్రుస్టయై నమః
ఓం సర్వ పాప విమోచన్యై నమః575
ఓం సమ గుణాయ నమః
ఓం సర్వ గోప్త్ర్యై నమః
ఓం సహాయిన్యై నమః
ఓం సామర్ధ్య వాహిన్యై నమః
ఓం సాంఖ్యాయ  నమః
ఓం సాంద్రానందపయోధరాయ నమః
ఓం సంకీర్ణ మందిర స్థానాయ నమః
ఓం సాకేక కులపాలిన్యై నమః
ఓం సంహారిన్యై నమః
ఓం సుధా రూపాయ నమః
ఓం సాకేత పుర వాసిన్యై నమః
ఓం సంబోదిన్యై నమః
ఓం సమస్తే శాయ్య నమః
ఓం సత్య జ్ఞాన స్వరూపిన్యై నమః
ఓం సంపత్కర్యై నమః
ఓం సమానాంగ్యై నమః
ఓం సర్వ భావ సుసంస్థితాయై నమః
ఓం  సందా నందన సుప్రీతాయై నమః
ఓం సన్మార్గ కుల పాలిన్యై నమః
ఓం ససజీవన్యై నమః
ఓం సర్వ మేదాయ నమః
ఓం సఖ్యాయ నమః
ఓం సాదు పూజితాయై నమః
ఓం సమిద్దాయ , సామిదేన్యై నమః
ఓం సామాన్యాయ నమః600
ఓం సామవేదిన్యై నమః
ఓం సముత్తీ ర్ణాయ నమః
ఓం సదాచారాయ నమః
ఓం సంహారాయ నమః
ఓం సర్వ పావన్యై నమః
ఓం సర్సిన్యై , సర్వ మాత్రే నమః
ఓం సావదానాయ నమః
ఓం సుఖ ప్రదాయ నమః
ఓం సర్వ రోగ ప్రశ మన్యై నమః
ఓం సర్వజ్ఞత్వఫల ప్రదాయ నమః
ఓం సంక్రమాయ నమః
ఓం సమదాయ నమః
ఓం సింధవే నమః
ఓం సర్గాది కరణ క్షమాయ నమః
ఓం సంకటాయ నమః
ఓం సంక బహారాయ నమః
ఓం సకుంకుమ విలేపనాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం సుముఖ ప్రీతాయ నమః
ఓం సమానాది కవర్జితాయ నమః
ఓం సంస్తుతాయ నమః
ఓం స్తుతి ప్రియాయ నమః
ఓం సత్య వాదిన్యై నమః
ఓం సదాస్సదాయ నమః
ఓం ధీకార రూపాయ నమః625
ఓం ధీమాత్రే నమః
ఓం ధీరాయ నమః
ఓం ధీర ప్రసాదిన్యై నమః
ఓం ధీరోత్తమాయ నమః
ఓం ధీర దీరాయ నమః
ఓం ధీరస్తాయ నమః
ఓం ధీర శేఖరాయ నమః
ఓం ధృతిరూపాయ నమః
ఓం ధనాడ్యాయ నమః
ఓం ధనస్థాయ నమః
ఓం ధన దాయిన్యై నమః
ఓం ధీరూపాయ నమః
ఓం ధ్రుర వంధ్యాయ నమః
ఓం ధీర ప్రభాయ నమః
ఓం ధీర మానాయ నమః
ఓం ధీగేయాయ నమః
ఓం ధీపదస్తాయ నమః
ఓం ధీశాన్యై నమః
ఓం ధీప్రసాదిన్యై  నమః
ఓం మకర రూపాయ నమః
ఓం మైత్రేయాయై నమః
ఓం మహామంగళ దేవతాయ నమః
ఓం మనో వైకల్య శమన్యై నమః
ఓం మలయాచల వాసిన్యై నమః
ఓం మలయ ధ్వజ రాజశ్రీయ నమః650
ఓం మయామోహ విభేదిన్యై నమః
ఓం మహాదేవ్యై నమః
ఓం మహారూపాయ నమః
ఓం మహాభైరవ పూజితాయ నమః
ఓం మనుప్రీతాయ నమః
ఓం మంత్ర మూర్త్యై నమః
ఓం మంత్ర వశ్యాయ నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మత్త మాతంగ గమనాయే నమః
ఓం మధురాయ నమః
ఓం మేరు మంటపాయ నమః
ఓం మహా గుప్తాయ నమః
ఓం మహా భూతాయ నమః
ఓం మహా భయ వినాశిన్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః
ఓం మహాగౌర్యై నమః
ఓం మహిషాసుర మర్దిన్యై నమః
ఓం మహేశ మండల స్థాయ నమః
ఓం మధురాగమ పూజితాయ నమః
ఓం మేదాయ నమః
ఓం మేదకర్యై నమః
ఓం మేధ్యాయ నమః
ఓం మాధవ్యై నమః
ఓం మధు మర్దిన్యై నమః
ఓం మంత్రాయ నమః675
ఓం మంత్ర మయ్య నమః
ఓం మాన్యాయ నమః
ఓం మాధవ మత్రిన్యై  నమః
ఓం మాయా దూరా నమః
ఓం మాయాడ్యావ్యై నమః
ఓం మాయాజ్ఞాయ నమః
ఓం మాయ దాయిన్యై నమః
ఓం మాయా సంకల్ప జనన్యై నమః
ఓం మాయా మాయా వినోదిన్యై నమః
ఓం మాయాది పంచ శమన్యై నమః
ఓం మాయా సంహార రూపిన్యై నమః
ఓం మాయా మంత్ర ప్రసాదాయ నమః
ఓం మాయాజన నిమోహిన్యై నమః
ఓం మహాభావాయ నమః
ఓం మహాభోగాయ నమః
ఓం మహా విఘ్న వినాశిన్యై నమః
ఓం మహాను భావాయ నమః
ఓం మంత్రడ్యాయ నమః
ఓం మహా మంగళ దేవతాయ నమః
ఓం హ్రీంకార రూపాయ నమః
ఓం హ్రుద్వాయ నమః
ఓం హిత కార్య ప్రవర్దిన్యై నమః
ఓం హేయోపాది వినిర్ముక్తాయ నమః
ఓం హిత లోక వినాశిన్యై నమః
ఓం హ్రీంకార్యై నమః700
ఓం హ్రీమత్యై నమః
ఓం హృద్యాయ నమః
ఓం హ్రీందేవ్యై  నమః
ఓం హ్రీం స్వభావిన్యై నమః
ఓం హ్రీమందిరాయ నమః
ఓం హిత కర్యై నమః
ఓం హృష్టాయ నమః
ఓం హ్రీం కులోద్భవాయ నమః
ఓం హిత ప్రజ్ఞాయ నమః
ఓం హిత ప్రీతాయ నమః
ఓం హిత కారుణ్య వర్దిన్యై నమః
ఓం హితాశిన్య ,హిత కర్యై నమః
ఓం హిత క్రోదాయ నమః
ఓం హిత కర్మ ఫల ప్రదాయ నమః
ఓం హేమాయ , హైమ్న్యై నమః
ఓం హైమ వత్యై నమః
ఓం హేమాచల నివాసిన్యై నమః
ఓం హిమగజాయ నమః
ఓం హిత కర్మ స్వభావిన్యై నమః
ఓం దీకార రూపాయ నమః
ఓం దీషీణాయ నమః
ఓం ధర్మ రూపాయ నమః
ఓం ధనేశ్వర్యై ధనుర్దరాయ నమః
ఓం ధరాధరాయ , ధన్యాయ నమః
ఓం ధర్మ కర్మ ఫల ప్రదాయ నమః 725
ఓం ధర్మాచారాయ నమః
ఓం ధర్మసారాయ నమః
ఓం ధర్మ మధ్య నివాసిన్యై నమః
ఓం ధనుర్విదాయ నమః
ఓం ధనుర్వేదాయ నమః
ఓం ధూర్త వినాశిన్యై నమః
ఓం ధనదాన్యాయ నమః
ఓం దేను రూపాయ నమః
ఓం ధనాడ్యాయ , ధర్మేశ్యై నమః
ఓం ధనదాయిన్యై ధనేశ్యై నమః
ఓం ధర్మ నిరతాయ నమః
ఓం ధర్మ రాజ ప్రసాదిన్యై నమః
ఓం ధర్మ స్వరూపాయ  నమః
ఓం ధర్మా ధర్మ విచారిణ్యై నమః
ఓం ధర్మ సూక్ష్మాయ నమః
ఓం ధర్మ గేహాయ నమః
ఓం ధర్మిష్టాయ నమః
ఓం ధర్మ గోచరాయై  నమః
ఓం యోగీశాయై నమః
ఓం యోకార రూపాయై నమః
ఓం యోగస్తాయై నమః
ఓం యోగ రూపిణ్యై నమః
ఓం యోగ్యాయై నమః
ఓం యోగీశ వరదాయై నమః
ఓం యోగ మార్గ ప్రదర్శిన్యై నమః750
ఓం యోగాసనస్థాయై నమః
ఓం ధర్మ గేహాయ నమః
ఓం ధర్మిష్టాయ నమః
ఓం ధర్మ గోచరాయై నమః
ఓం యోగీశాయై నమః
ఓం యోకార రూపాయై నమః
ఓం యోగస్థాయై  నమః
ఓం యోగ రూపిణ్యై నమః
ఓం యోగ స్థాయై నమః
ఓం యోగ్యాయై నమః
ఓం యోగీశ వరదాయై నమః
ఓం యోగ మార్గ ప్రదర్శిన్యై నమః
ఓం యోగాసన స్థాయై నమః
ఓం యోగేశ్యై నమః
ఓం యోగ మాయా విలాసినై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగ కర్తాయై నమః
ఓం యోగాంగ్యై నమః
ఓం యోగ వ్రిహాయై నమః
ఓం యోగ హస్తాయై నమః
ఓం యోగ భోగ్యాయై నమః
ఓం యోగ మార్గ ప్రదర్శిన్యై నమః
ఓం యోకార రూపాయై నమః
ఓం యోద్యాడాయై నమః
ఓం యోద్ర్యై నమః775
ఓం యోధ సుతత్సరాయై నమః
ఓం యోదిన్యై నమః
ఓం యోగినీ సేవ్యాయై నమః
ఓం యోగ జ్ఞాన ప్రభోదిన్యై నమః
ఓం యోగీశ్వర ప్రాణ నాదాయై నమః
ఓం యోగీశ్వర హృది స్థితాయై నమః
ఓం యోగాయై నమః
ఓం యోగ క్షేమ కర్యైయై నమః
ఓం యోగ క్షేమ విదాయిన్యై నమః
ఓం యోగ రాజేశ్వరా రాధ్యాయై నమః
ఓం యోగానంద స్వరూపిణ్యై నమః

శ్రీ గాయత్రీ సహస్ర నామావళి సమాప్తం

No comments:

Post a Comment