Monday, August 20, 2012

మల్లి కార్జున మంగళాశాసనమ్


ఉమాకాంతాయ కాంతాయ - కామితార్ధ ప్రదాయినే
శ్రీ గిరీ శాయ దేవాయ - మల్లి నాధాయ మంగళమ్  1

సర్వమంగళ రూపాయ - శ్రీనగేంద్ర నివాసినే
గంగాధరాయ నాధాయ - శ్రీగిరీ శాయ మంగళమ్  2

సత్యానంద స్వరూపాయ - నిత్యానంద విధాయినే
స్తుత్యాయ శ్రుతిమ్యాయ - శ్రీ గిరీశాయ మంగళమ్  3

ముక్తి ప్రదాయ ముఖ్యాయ - భక్తానుగ్రహ కారిణే
సుందరేశాయ సౌమ్యాయ - శ్రీగిరీ శాయ మంగళమ్  4

శ్రీ శైలం శిఖరేశ్వరం గణపతిం - శ్రీహటకేశం పునః
సారంగేశ్వర బిందు తీర్ధ మమలం - ఘంటార్కసిద్దేశ్వరమ్|
గంగాం శ్రీభ్రమరాం బికాం గిరికూతా - మారామవీరేశ్వరం |
శంఖం చక్రవరాహతీర్ద మనిశం - శ్రీ శైలనాధంభజే  5    
        ఇతి  శ్రీ మల్లికార్జున మంగళా శా సనమ్

No comments:

Post a Comment