Sunday, August 19, 2012

శ్రీ సరస్వతీ సహస్ర నామావళి

ఓం హ్రీం గరురూపామాం , గృహ్ణ గృహ్ణ ఐం వద వద వాగ్వాదినీ స్వాహా !
ఐం వద వద వాగ్వాదినీ స్వాహా
ఓం వాచే నమః
ఓం వరదాయై నమః
ఓం వాణ్యై నమః
ఓం వంధ్యాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం వరప్రదాయై నమః
ఓం వృత్త్యై నమః
ఓం వాగీశ్వర్యై నమః
ఓం వార్తాయై నమః
ఓం వరాయై నమః 10
ఓం వాగీశ వల్లభాయై నమః
ఓం విశ్వేశ్వర్యై నమః
ఓం విశ్వ వందాయై నమః
ఓం విశ్వేశ ప్రియ కారిణ్యై నమః
ఓం వాగ్వాదిన్యై నమః
ఓం వాగ్దేవ్యై నమః
ఓం వృద్దిదాయై నమః
ఓం వృద్ది కారిణ్యై నమః
ఓం వృద్ద్యై నమః
ఓం వృద్దాయై నమః 20
ఓం విశాఘ్న్యై నమః
ఓం వృ ష్ట్యై నమః
ఓం వృష్టి ప్రదాయిన్యై నమః
ఓం విశ్వా రాధ్యాయై నమః
ఓం విశ్వ మాత్రే నమః
ఓం విశ్వ మాత్రే నమః
ఓం వినాయకాయై నమః
ఓం విశ్వ శక్త్యై నమః
ఓం విశ్వసారాయై నమః
ఓం విశ్వాయై నమః 30
ఓం విశ్వ విభావర్యై నమః
ఓం వేదాంత వేదిన్యై నమః
ఓం వేద్యాయై నమః
ఓం విత్తాయై నమః
ఓం వేద త్రయాత్మికాయై నమః
ఓం వేదజ్ఞాయై నమః
ఓం వేద జనన్యై నమః
ఓం విశ్వాయై నమః
ఓం విశ్వ విభావర్యై  నమః
ఓం వరేణ్యాయై నమః 40
ఓం వాజ్మయై నమః
ఓం వృద్దాయై నమః
ఓం విశిష్ట ప్రియ కారిణ్యై  నమః
ఓం విశ్వతో వదనాయై నమః
ఓం వ్యాప్తాయై నమః
ఓం వ్యాపిన్యై నమః
ఓం వ్యాప కాత్మికాయై నమః
ఓం వ్యాళ ఘ్న్యై నమః
ఓం వ్యాళ భూషాంగ్యై నమః
ఓం విరజాయై నమః 50
ఓం వేద నాయికాయై నమః
ఓం వేద వేదాంత సంవేద్యాయై నమః
ఓం వేదాంత జ్ఞాన రూపిణ్యై నమః
ఓం విభావర్యై నమః
ఓం విక్రాంతాయై నమః
ఓం విశ్వామిత్రాయై నమః
ఓం విధి ప్రియాయై నమః
ఓం వరిష్టాయై నమః
ఓం విప్ర కృష్ణాయై నమః
ఓం విప్ర వర్య సుపూజితాయై నమః 60
ఓం వేద రూపాయై నమః
ఓం వేదమయ్యై నమః
ఓం వేద మూర్త్యై నమః
ఓం వల్లభాయై నమః
ఓం గౌర్యై  నమః
ఓం గుణ వత్యై నమః
ఓం గోప్యాయై నమః
ఓం గంధర్వ నగర ప్రియాయై నమః
ఓం గుణ మాత్రే నమః
ఓం గుణాంత స్థాయై నమః 70
ఓం గురు రూపాయై నమః
ఓం గురు ప్రియాయై నమః
ఓం గురు విద్యాయై నమః
ఓం గాన తుష్టాయై నమః
ఓం గాయక ప్రియ కారిణ్యై నమః
ఓం గాయత్త్యై నమః
ఓం గిరీశా రాధ్యాయై నమః
ఓం గిరే నమః
ఓం గిరీశ ప్రియంకర్యై నమః
ఓం గిరిజ్ఞాయై నమః 80
ఓం జ్ఞాన విద్యాయై నమః
ఓం గిరి రూపాయై నమః
ఓం గిరీశ్వర్యై నమః
ఓం గీర్మాత్రే నమః
ఓం గుణ సంస్తుత్యాయై నమః
ఓం గణనీయ గుణాన్వితాయై నమః
ఓం గూడ రూపాయై నమః
ఓం గుహాయై నమః
ఓం గోప్యాయై నమః
ఓం గోరూపాయై నమః 90
ఓం గవే నమః
ఓం గుణాత్మికాయై నమః
ఓం గుర్వ్యై నమః
ఓం గుర్వంబికాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం గేయజాయై నమః
ఓం గృహ నాశిన్యై నమః
ఓం గృహిణ్యై  నమః
ఓం గృహ దోషఘ్న్యై నమః
ఓం నవఘ్న్యై నమః 100
ఓం గురు వత్సలాయై నమః
ఓం గృహాత్మికాయై నమః
ఓం గృహారాధ్యాయై నమః
ఓం గృహ బాధా వినాశిన్యై నమః
ఓం గంగాయై నమః
ఓం గిరిసుతాయై నమః
ఓం గమ్యాయై నమః
ఓం గజయానాయై నమః
ఓం గుహస్తుతాయై నమః
ఓం గరుడాసన సంసేవ్యాయై నమః 110
ఓం గోమత్యై నమః
ఓం గుణశాలిన్యై నమః
ఓం ఐం నమః శారదే శ్రీం, శుద్దే నమః
శారదే ఐవద వద వాగ్వాదినీ స్వాహా !
ఓం శారదాయై నమః
ఓం శాశ్వత్యై  నమః
ఓం శైవ్యై నమః
ఓం శాంకర్యై నమః
ఓం శంకరాత్మికాయై నమః
ఓం శ్రియై నమః
ఓం శర్వాణ్యై నమః
ఓం శతఘ్న్యై నమః  120
ఓం శరచ్చంద్ర నిభాననాయై నమః
ఓం శర్మిష్టాయై నమః
ఓం శమనఘ్న్యై నమః
ఓం శత సహస్ర రూపిణ్యై నమః
ఓం శివాయై నమః
ఓం శంభు ప్రియాయై నమః
ఓం శ్రద్దాయై నమః
ఓం శృతి రూపాయై నమః
ఓం శృతి ప్రియాయై నమః
ఓం శుచిష్మత్యై నమః130
ఓం శర్మకర్యై నమః
ఓం శుద్ధిదాయై నమః
ఓం శుద్ధి రూపిణ్యై  నమః
ఓం శివాయై నమః
ఓం శివంకర్యై నమః
ఓం శుద్దాయై నమః
ఓం శివారాధ్యాయై నమః
ఓం శివాత్మికాయై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం శ్రీమయ్యై నమః140
ఓం శ్రావ్యాయై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం శ్రవణ గోచరాయై నమః
ఓం శాంత్యై నమః
ఓం శాంతికర్యై  నమః
ఓం శాంతాయై నమః
ఓం శాంతాచార ప్రియంకర్యై నమః
ఓం శీలలభ్యాయై నమః
ఓం శీలవత్యై  నమః
ఓం శ్రీమాత్రే నమః 150
ఓం శుభ కారిణ్యై  నమః
ఓం శుభ వాణ్యై నమః
ఓం శుద్ధ విద్యాయై నమః
ఓం శుద్ధ చిత్త ప్రపూజితాయై నమః
ఓం శ్రీ కర్యై నమః
ఓం శ్రుత పాపఘ్న్యై నమః
ఓం శుభాక్ష్యై నమః
ఓం శుచివల్లభాయై నమః
ఓం శివేతరఘ్న్యై  నమః
ఓం శబర్యై నమః 160
ఓం శ్రవణీ యగుణాన్వితాయై నమః
ఓం శార్యై నమః
ఓం శిరీష పుష్పాభాయై నమః
ఓం షమ నిష్టాయై నమః
ఓం శమాత్మికాయై నమః
ఓం శమాన్వితాయై నమః
ఓం శమారాధ్యాయై నమః
ఓం శితికంట ప్రపూజితాయై నమః
ఓం శుద్యై నమః
ఓం శుద్ధ కర్యై నమః 170
ఓం శ్రేష్టాయై నమః
ఓం శ్రుతనంతాయై నమః
ఓం శుభావహాయై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం సర్వజ్ఞాయై నమః
ఓం సర్వ సిద్ది ప్రదాయిన్యై నమః
ఓం ఐం వద వద వాగ్వాదినీ స్వాహా
ఓం సరస్వత్యై నమః
ఓం సావిత్రై నమః
ఓం సంధ్యాయై నమః
ఓం సర్వేప్సిత ప్రదాయై నమః 180
ఓం సర్వార్తిఘ్న్యై నమః
ఓం సర్వ మయ్యై నమః
ఓం సర్వ విద్యా ప్రదాయిన్యై నమః
ఓం సర్వశ్వర్యై నమః
ఓం సర్వ పుణ్యాయై నమః
ఓం సర్గ స్థిత్యంత కారిణ్యై నమః
ఓం సర్వా రాధ్యాయై నమః
ఓం సర్వ మాత్రే నమః
ఓం సర్వ దేవ నిషేవితాయై నమః
ఓం సర్వ్యైశ్వర్య ప్రదాయై నమః 190
ఓం నిత్యాయై నమః
ఓం సత్యాయై నమః
ఓం సత్వ గుణాశ్రయాయై నమః
ఓం సర్వ క్రమ పదాకారాయై నమః
ఓం సర్వ దోష నిశూదిన్యై నమః
ఓం సహస్రాక్ష్యై నమః
ఓం సహస్రాస్యాయై నమః
ఓం సహస్ర పద సంయుతాయై నమః
ఓం సహస్ర హస్తాయై నమః
ఓం సహస్ర గుణాలంక్రుత విగ్రహాయై నమః 200
ఓం సహస్ర శీర్షాయై నమః
ఓం సద్రూపాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం స్వాహాయై నమః
ఓం సుదామయై నమః
ఓం షడ్గ్రంది భేదిన్యై నమః
ఓం సేవ్యాయై నమః
ఓం సర్వ లోకైక పూజితాయై నమః
ఓం స్తుత్యాయై నమః 210
ఓం సాధ్యాయై నమః
ఓం సవిత్రు ప్రియకారిణ్యై నమః
ఓం సంశయభేదిన్యై నమః
ఓం సాంఖ్య వేద్యాయై నమః
ఓం సంఖ్యాయై నమః
ఓం సదీశ్వర్యై నమః
ఓం సిద్దిదాయై నమః
ఓం సిద్ద సంపూజ్యాయై నమః
ఓం సర్వ సిద్ది ప్రదాయిన్యై నమః
ఓం సర్వజ్ఞాయై నమః 220
ఓం సర్వ శక్త్యై నమః
ఓం సర్వ సంపత్ప్ర దాయిన్యై నమః
ఓం సర్వా 2 శుభ ఘ్న్యై నమః
ఓం సుఖదాయై నమః
ఓం సుఖ సంవిత్స్వ్య  రూపిణ్యై  నమః
ఓం సర్వ సంభాషన్యై నమః
ఓం సర్వ జగత్ప్సమ్మోహిన్యై  నమః
ఓం సర్వ ప్రియంకర్యై నమః
ఓం సర్వ శుభదాయై  నమః
ఓం సర్వ మంగళాయై నమః 230
ఓం సర్వ మంత్ర మయ్యై నమః
ఓం సర్వ తీర్ధ ఫల ప్రదాయై నమః
ఓం సర్వ పుణ్య మయ్యై నమః
ఓం సర్వ వ్యాదిఘ్నై నమః
ఓం సర్వ కామదాయై నమః
ఓం సర్వ విఘ్న హర్యై నమః
ఓం సర్వ వందితాయై నమః
ఓం సర్వ మంగళాయై నమః
ఓం సర్వ మత్ర కర్యై నమః
ఓం సర్వ లక్ష్యై నమః240
ఓం సర్వ గుణాన్వితాయై నమః
ఓం సర్వానంద మయ్యై నమః
ఓం సర్వ జ్ఞాన దాయై నమః
ఓం సత్య నాయికాయై నమః
ఓం సర్వ జ్ఞాన మయ్యై నమః
ఓం సర్వ రాజ్యదాయై నమః
ఓం సర్వ ముక్తి దాయై నమః
ఓం సుప్రభాయై నమః
ఓం సర్వదాయై నమః
ఓం సర్వస్యై నమః250
ఓం సర్వలోక వంశకర్యై నమః
ఓం సుభగాయై నమః
ఓం సుందర్యై నమః
ఓం సిద్దాయై నమః
ఓం సిద్దాంబాయై నమః
ఓం సిద్ద మాతృకాయై నమః
ఓం సిద్దమాత్రే నమః
ఓం సిద్దవిద్యాయై నమః
ఓం సిద్దేశ్యై నమః
ఓం సిద్ద రూపిణ్యై నమః 260
ఓం సురూపిణ్యై నమః
ఓం సుఖమయ్యై నమః
ఓం సేవక ప్రియ కారిణ్యై నమః
ఓం స్వామిన్యై నమః
ఓం సర్వదాయై నమః
ఓం సేవ్యాయై నమః
ఓం స్థూల సూక్ష్మాయై నమః
ఓం పరాంబికాయై నమః
ఓం సార రూపాయై నమః
ఓం సారో రూపాయై నమః 270
ఓం సత్య భూతాయై నమః
ఓం సమాశ్రయాయై నమః
ఓం సితాసితాయై నమః
ఓం సరోజాక్ష్యై నమః
ఓం సరోజాసన వల్లభాయై నమః
ఓం సరో రుహాయై నమః
ఓం సర్వాంగ్యై నమః
ఓం సురేంద్రాది ప్రపూజితాయై నమః
ఓం హ్రీం ఐం మహా సరస్వతి సారస్వత ప్రదే ఐం వద వాగ్వాదినీ స్వాహా !
ఓం మహాదేవ్యై నమః
ఓం మహేశాన్యై నమః 280
ఓం మహాసారస్వత ప్రదాయై నమః
ఓం మహాసరస్వత్యై నమః
ఓం ముక్తాయై నమః
ఓం ముక్తిదాయై నమః
ఓం మొహనాశిన్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహానందాయై నమః
ఓం మహామంత్ర మయ్యై నమః
ఓం మహ్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః 290
ఓం మహావిద్యాయై నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం మందర వాసిన్యై నమః
ఓం మంత్ర గమ్యాయై నమః
ఓం మంత్ర మాత్రే నమః
ఓం మహా మంత్ర ఫల ప్రదాయై నమః
ఓం మహాముక్త్యై నమః
ఓం మహానిత్యాయై నమః
ఓం మహాసిద్ది ప్రదాయిన్యై నమః
ఓం మహాసిద్దాయై నమః 300
ఓం మహామాత్రే నమః
ఓం మహదాకార సంయుతాయై నమః
ఓం మహ్యై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మూర్త్యై నమః
ఓం మోక్షదాయై నమః
ఓం మణి భూషనాయై నమః
ఓం మేనకాయై నమః
ఓం మానిన్యై నమః
ఓం మాన్యదాయై నమః 310
ఓం మృత్యుఘ్న్యై నమః
ఓం మేరు రూపిణ్యై నమః
ఓం మది రాక్ష్యై నమః
ఓం మదావాసాయై నమః
ఓం మఖరూపాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహామోహాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం మాత్రూణాంమూర్ధ్ని సిస్థితాయై నమః
ఓం మహాపుణ్యాయై నమః 320
ఓం ముదా వాసాయై నమః
ఓం మహాసంపత్ప్రదాయిన్యై నమః
ఓం మణి పూరైక నిలయాయై నమః
ఓం మధు రూపాయై నమః
ఓం మదోత్కటాయై నమః
ఓం మణి పూరైక నిలయాయై నమః
ఓం మధు రూపాయై నమః
ఓం మదోత్కటాయై నమః
ఓం మహాసూక్ష్మాయై నమః
ఓం మహా శాంతాయై నమః
ఓం మహాశాంతి ప్రదాయిన్యై నమః
ఓం మునిస్తుత్యాయై నమః
ఓం మోహ హంత్ర్యై నమః 330
ఓం మాధవ్యై నమః
ఓం మాధవ ప్రియాయై నమః
ఓం మాయై నమః
ఓం మహాదేవ సంస్తుత్యాయై నమః
ఓం మహిఫషీగణ పూజితాయై నమః
ఓం మృష్టాన్నదాయై నమః
ఓం మహేంద్ర్యై నమః
ఓం మహేంద్ర పదాయిన్యై నమః
ఓం మత్యై నమః
ఓం మతిప్రదాయై నమః 340
ఓం మేధాయై నమః
ఓం మర్త్యలోక నివాసిన్యై నమః
ఓం ముఖ్యాయై నమః
ఓం మహానివాసాయై నమః
ఓం మహా భాగ్య జనాశ్రితాయై నమః
ఓం మహిళాయై నమః
ఓం మహిమ్నే నమః
ఓం మృత్యు హార్యై నమః
ఓం మేధాప్రదాయిన్యై నమః
ఓం మేధ్యాయై నమః 350
ఓం మహావేగవత్యై నమః
ఓం మహామోక్ష ఫలప్రదాయై నమః
ఓం మహా ప్రభావాయై నమః
ఓం మహాత్యై నమః
ఓం మహాదేవ ప్రియంకర్యై నమః
ఓం మహాపోస్యాయై నమః
ఓం మహార్ధ్యై నమః
ఓం ముక్తాహార విభూషనాయై నమః
ఓం మంత్రాయై నమః
ఓం ముఖ చంద్రార్ధ రేఖరాయై నమః 360
ఓం మనోరూపాయై నమః
ఓం మనశ్శుద్ద్యై నమః
ఓం మనశ్శుద్ది ప్రదాయిన్యై నమః
ఓం మహాకారుణ్య సంపూర్ణాయై నమః
ఓం మనోనమ వందితాయై నమః
ఓం మహాపాతక జాలఘ్న్యై నమః
ఓం ముక్తిదాయై నమః
ఓం ఆముక్త భూషణాయై నమః
ఓం మనోన్మన్యై నమః370
ఓం మహాస్థూలాయై నమః
ఓం మహాక్రతు ఫల ప్రదాయై నమః
ఓం మహాపుణ్య ఫల ప్రాప్యాయై నమః
ఓం మయా త్రిపుర నాశిన్యై నమః
ఓం మహానసాయై నమః
ఓం మహామేధాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మాలాధర్యై నమః
ఓం మహొ పోయాయై నమః 380
ఓం మహాతీర్ధ ఫలప్రదాయై నమః
ఓం మహా మంగళ సంపూర్ణాయై నమః
ఓం మహాదారిద్ర్య నాశిన్యై నమః
ఓం మహా మఖాయై నమః
ఓం మహా మేఘాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాప్రియాయై నమః
ఓం మహాభూషాయై నమః
ఓం మహాదేహాయై నమః
ఓం మహా రజ్ఞ్యై నమః 390
ఓం ముదాలయాయై నమః
ఓం హ్రీ ఐం నమో భగవతి ఐం వద వద వాగ్వాదినీ స్వాహా
ఓం భూరిదాయై నమః
ఓం భాగ్యదాయై నమః
ఓం భోగ్యాయై నమః
ఓం భోగ దాయిన్యై నమః
ఓం భవాన్యై నమః
ఓం భూతిదాయై నమః
ఓం భూత్యై నమః
ఓం భూమ్యై నమః 400
ఓం భూమి సునాయికాయై నమః
ఓం భూత దాత్ర్యై నమః
ఓం భయ హర్యై నమః
ఓం భక్త సారస్వత ప్రదాయై నమః
ఓం భుక్త్యై నమః
ఓం భుక్తి ప్రదాయై నమః
ఓం భోక్ర్యై నమః
ఓం భక్త్యై నమః
ఓం భక్తి ప్రదాయిన్యై నమః
ఓం భక్త సాయుజ్యదాయై నమః 410
ఓం భక్త స్వర్గదాయై నమః
ఓం భక్త రాజ్యదాయై నమః
ఓం భాగీరధ్యై నమః
ఓం భవారాధ్యాయై నమః
ఓం భాగ్యాయై నమః
ఓం సజ్జన పూజితాయై నమః
ఓం భవస్తుత్యాయై నమః
ఓం భానుమత్యై నమః
ఓం భవసాగర తారిణ్యై నమః
ఓం భూత్యై నమః 420
ఓం భూషాయై నమః
ఓం భూతేశ్యై నమః
ఓం ఫాల లోచన పూజితాయై నమః
ఓం భూత భవ్యాయై నమః
ఓం భవిష్యాయై నమః
ఓం భూత భవ్యాయై నమః
ఓం భవిష్యాయై నమః
ఓం భూత భవ్యాయై నమః
ఓం భావ విద్యాయై నమః
ఓం భవాత్మికాయై నమః
ఓం బాధా పహారీణ్యై నమః
ఓం బంధు రూపాయై నమః 430
ఓం భువన పూజితాయై నమః
ఓం భవఘ్న్యై  నమః
ఓం భక్తి లభ్యాయై నమః
ఓం భక్త రక్షణ తత్పరాయై నమః
ఓం భక్తార్తి శమన్యై నమః
ఓం భాగ్యాయై నమః
ఓం భోగదానకృతోద్గ మాయై నమః
ఓం భుజంగ భూషణాయై నమః
ఓం భీమాయై నమః
ఓం భీమాక్ష్యై నమః 440
ఓం భీమ రూపిణ్యై  నమః
ఓం భావిన్యై నమః
ఓం భ్రాతృరూపాయై నమః
ఓం భారత్యై నమః
ఓం భవనాయికాయై నమః
ఓం భాషాయై నమః
ఓం భాషావత్యై నమః
ఓం భీష్మాయై నమః
ఓం భైరవ్యై నమః
ఓం భైరవ ప్రియాయై నమః 450
ఓం భూతిర్బాసిత సర్వాంగ్యై నమః
ఓం భూతిదాయై నమః
ఓం భూతినాయికాయై నమః
ఓం భాస్వత్యై నమః
ఓం భగమాలాయై నమః
ఓం భిక్షా దాన క్రుతోద్యమాయై నమః
ఓం బిక్షు రూపాయై నమః
ఓం భక్తి కర్త్యై నమః
ఓం భక్త లక్ష్మి ప్రదాయిన్యై నమః
ఓం భ్రాంతిఘ్నాయై నమః 460
ఓం భ్రాంతి రూపాయై నమః
ఓం భూతిదాయై నమః
ఓం భూతికారిణ్యై నమః
ఓం బిక్షణీయాయై నమః
ఓం బిక్షుమాత్రే  నమః
ఓం భాగ్య వద్ద్రుష్టి గోచరాయై నమః
ఓం భోగ వత్యై నమః
ఓం భోగరూపాయై
ఓం భోగ మోక్ష ఫలప్రదాయై నమః
ఓం భోగ శ్రాంతాయై 470
ఓం భాగ్యవత్యై నమః
ఓం భక్తా ఘౌఘ వినాశిన్యై నమః
ఓం ఐం క్లీం సౌ : బాలే బ్రాహ్మి బ్రహ్మ పత్నీ ఐం వద వద వాగ్వాదినీ స్వాహా ||
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మ స్వరూపాయై నమః
ఓం బృహత్యై నమః
ఓం బ్రహ్మ వల్లభాయై నమః
ఓం బ్రహ్మదాయై నమః
ఓం బ్రహ్మమాత్రే నమః
ఓం బ్రహ్మాణ్యై నమః
ఓం బ్రహ్మ దాయిన్యై నమః 480
ఓం బ్రహ్మైశ్యై నమః
ఓం బ్రహ్మ సంస్తుత్యాయై నమః
ఓం బ్రహ్మ వేద్యాయై నమః
ఓం బుధ ప్రియాయై నమః
ఓం బాలేందు శేఖరాయై నమః
ఓం బాలాయై నమః
ఓం బలిపూజాకర ప్రియాయై నమః
ఓం బలదాయై నమః
ఓం బిందు రూపాయై నమః
ఓం బాల సూర్య సమప్రభాయై నమః 490
ఓం బ్రహ్మరూపాయై నమః
ఓం బ్రహ్మమయ్యై నమః
ఓం బ్రద్న మండల మధ్యగాయై నమః
ఓం బ్రాహ్మణ్యై నమః
ఓం బుద్దిదాయై నమః
ఓం బుద్ద్యై నమః
ఓం బుద్ది రూపాయై నమః
ఓం బుదేశ్వర్యై నమః
ఓం బంధ క్షయ కర్యై నమః
ఓం బాధానాశిన్యై నమః 500
ఓం బంధురూపిణ్యై నమః
ఓం బింద్వాలయాయై నమః
ఓం బిందు భూషాయై నమః
ఓం బిందు నాద సమన్వితాయై నమః
ఓం బీజరూపాయై నమః
ఓం బీజమాత్రే నమః
ఓం బ్రహ్మణ్యై నమః
ఓం బ్రహ్మకారిణ్యై నమః
ఓం బహురూపాయై నమః
ఓం భగవత్యై నమః 510
ఓం బ్రహ్మజ్ఞాయై నమః
ఓం బ్రహ్మచారిణ్యై నమః
ఓం బ్రహ్మస్తుత్యాయై నమః
ఓం బ్రహ్మ విద్యాయై నమః
ఓం బ్రహ్మాండాది వల్లభాయై నమః
ఓం బ్రహ్మేశ విష్ణు రూపాయై నమః
ఓం బ్రహ్మ విష్ద్వీశ సంస్థితాయై నమః
ఓం బుద్దిరూపాయై నమః
ఓం బుదేశాన్యై నమః
ఓం బంధ్యై నమః 520
ఓం బంధ విమోచన్యై నమః
ఓం హ్రీం ఐం - అం ఆం ఇం ఈం ఉం ఊం - ఋం ఋం -ఓ
ఏం ఐం -ఓం ఔం - కం ఖం గం ఘం ఝం ఇం - టం టం డం డం -
ణం -తం- ధం దం ధం నం - పం పం బం భం మం -యం రం లం వం -శం
షం సం హం ళం క్షం  అక్షమాలే అక్షర మాలికా సమ లంకితే వద వద వాగ్వాదినీ స్వాహా ||
ఓం అక్షమాలాయై నమః
ఓం అక్షరాకారాయై నమః
ఓం అక్షరాయై నమః
ఓం అక్ష ఫలప్రదాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం ఆనంద సుఖదాయై నమః
ఓం అనంత చంద్రి నిభావనాయై నమః
ఓం అనంత మహిమ్నే నమః
ఓం అఘోరాయై నమః530
ఓం అనంత గాంభీర సమ్మితాయై నమః
ఓం అద్రుష్టాయై నమః
ఓం దృష్టిదాయై నమః
ఓం అనంతాదృష్ట భాగ్య ఫలప్రదాయై నమః
ఓం అరుంధ్యత్యై నమః
ఓం అవ్యయ్యై నమః
ఓం నాదాయై  నమః
ఓం అనేక సద్గుణ సంయుతాయై నమః
ఓం అనేకభూషణాయై నమః
ఓం అదృశ్యాయై నమః 540
ఓం అనేకాలేఖ నిషేవితాయై నమః
ఓం అనంతాయై నమః
ఓం అనంత సుఖదాయై నమః
ఓం ఘోరాఘోర స్వరూపిణ్యై నమః
ఓం అశేష దేవతారూపాయై నమః
ఓం అమృత రూపాయై నమః
ఓం అమృతేశ్వర్యై  నమః
ఓం అనవద్యాయై నమః
ఓం అనేక హస్తాయై నమః
ఓం అనేక మాణిక్య భూషణాయై నమః 550
ఓం అనేక విఘ్న సంహర్త్ర్యై నమః
ఓం అవిద్యాజాలనాశిన్యై నమః
ఓం అభిరూపాయై నమః
ఓం అనవద్యాంగ్యై నమః
ఓం అప్రతర్క్య గతిప్రదాయై నమః
ఓం అకళంక రూపిణ్యై నమః
ఓం అనుగ్రహ పరాయణాయై నమః
ఓం అంబర స్థాయై నమః 560
ఓం అంబర మయాయై నమః
ఓం అంబరమాలాయై నమః
ఓం అంబుజేక్షణాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం అబ్జ కరాయై నమః
ఓం అబ్జకరాయై నమః
ఓం అబ్జ స్థాయై నమః
ఓం అంశుమత్యై నమః
ఓం అంశు శతాన్వితాయై నమః
ఓం అంబుజాయై నమః
ఓం అనవరాయై నమః 570
ఓం అఖండాయై నమః
ఓం అంబుజాసన మహాప్రియాయై నమః
ఓం అజరామర సంసేవ్యాయై నమః
ఓం అజర సేవిత పద్యుగాయై నమః
ఓం అతులార్ధ ప్రదాయై నమః
ఓం అర్ధైక్యాయై నమః
ఓం అత్యుదారాయై నమః
ఓం అభయాన్వితాయై నమః
ఓం అనాధవత్సలాయై నమః
ఓం అనంతప్రియాయై నమః 580
ఓం అనంతేప్సిత ప్రదాయై నమః
ఓం అంబు జాక్ష్యై నమః
ఓం అంబు రూపాయై నమః
ఓం అంబుజాతోద్భవ మహాప్రియాయై నమః
ఓం అఖండాయై నమః
ఓం అమరస్తుత్యాయై నమః
ఓం అమరనాయక పూజితాయై నమః
ఓం అజేయాయై నమః
ఓం అజ సంకాశాయై నమః
ఓం అజ్ఞాన నాశిన్యై నమః 590
ఓం అభీష్టదాయై నమః
ఓం అక్తాఘనేన్యై నమః
ఓం అస్త్రేశ్యై నమః
ఓం అలక్ష్మీ నాశిన్యై నమః
ఓం అనంత సారాయై నమః
ఓం అనంతాశ్రియై నమః
ఓం అనంతవిధిపూజితాయై నమః
ఓం అభీష్టాయై నమః
ఓం అమర్త్య సంపూజ్యాయై నమః
ఓం అస్తోదయ వివర్జితాయై నమః 600
ఓం అస్తిక స్వాంత నిలయాయై నమః
ఓం అస్త్ర రూపాయై నమః
ఓం అస్త్ర వత్యై నమః
ఓం అస్తలాయై నమః
ఓం అస్థల ద్రూపాయై నమః
ఓం అస్కల ద్విద్వాయ ప్రదాయిన్యై నమః
ఓం అస్థల త్సిద్ది దాయై నమః
ఓం ఆనందాయై నమః
ఓం అంబుజాతాయై నమః
ఓం అమర నాయికాయై నమః610
ఓం అమేయాయై నమః
ఓం అశేష పాపఘ్న్యై నమః
ఓం అక్షయ సారస్వత ప్రదాయై నమః
ఓం జ్యాం హ్రీం జయ జయ జగన్మాతః ఐం వద వద వాగ్వాదినీ స్వాహా ||
ఓం జయాయై నమః
ఓం జయంత్యై నమః
ఓం జయదాయై నమః
ఓం జన్మ కర్మ వివర్జితాయై నమః
ఓం జగత్ప్రియాయై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం జగదీశ్వర వల్లభాయై నమః620
ఓం జాత్యై నమః
ఓం జయాయై నమః
ఓం జితమిత్రాయై నమః
ఓం జప్యాయై నమః
ఓం జపన కారిణ్యై నమః
ఓం జీవన్యై నమః
ఓం జీవనిలయాయై నమః
ఓం జీవాఖ్యాయై నమః
ఓం జీవదారిణ్యై నమః
ఓం జాహ్నవ్యై నమః 630
ఓం జ్యాయై నమః
ఓం జపవత్యై నమః
ఓం జాతి రూపాయై నమః
ఓం జయప్రదాయై నమః
ఓం జనార్ధ ప్రియకర్యై నమః
ఓం జోషనీయాయై నమః
ఓం జగత్ స్థితాయై నమః
ఓం జగజ్జ్యేష్టాయై నమః
ఓం జగన్మాయాయై నమః
ఓం జీవ త్రాణ కారిణ్యై నమః 640
ఓం జీవా తులాతికాయై నమః
ఓం జీవాయై నమః
ఓం జన్మ జన్మ నిబర్హిణ్యై నమః
ఓం జాడ్య విద్వంసన కర్యై నమః
ఓం జగద్యోన్యై నమః
ఓం జయాత్మికాయై నమః
ఓం జగదానంద జనన్యై నమః
ఓం జంబ్వ్యై నమః
ఓం జలజేక్షణాయై నమః
ఓం జయంత్యై నమః 650
ఓం జంగ పూగఘ్న్యై నమః
ఓం జనిత జ్ఞాన విగ్రహాయై నమః
ఓం జటాయై నమః
ఓం జటావత్యై నమః
ఓం జప్యాయై నమః
ఓం జపకర్త్రు ప్రియంకర్యై నమః
ఓం జపకృత్పాప సంహర్ర్యై నమః
ఓం జపకృత్పల దాయిన్యై నమః
ఓం జపా పుష్ప సమప్రఖ్యాయై నమః 660
ఓం జనన్యై నమః
ఓం జన్మ రహితాయై నమః
ఓం జ్యోతిర్వ్రత్త్యభి దాయిన్యై నమః
ఓం జటాజూటనటచ్చంద్రార్దాయై నమః
ఓం జగత్సృష్టి కర్యై నమః
ఓం జగత్త్రాణ కర్యై నమః
ఓం జాడ్య ద్వంస కర్త్ర్యై నమః
ఓం జయేశ్వర్యై నమః
ఓం జగద్బీజాయై నమః
ఓం జయావాసాయై నమః 670
ఓం జన్మ భువే నమః
ఓం జన్మ నాశిన్యై నమః
ఓం జన్మాంత్యర హితాయై నమః
ఓం జైత్ర్యై నమః
ఓం జగద్యోన్యై నమః
ఓం జపాత్మికాయై నమః
ఓం జయ లక్షణ సంపూర్ణాయై నమః
ఓం జయ దాన కృతోద్యమాయై నమః
ఓం జంభారాత్యాది సంస్తుత్యాయై నమః
ఓం జంభారి ఫల దాయిన్యై నమః 680
ఓం జగత్త్రయ హితాయై నమః
ఓం జేష్టాయై నమః
ఓం జగత్త్రయవ శంకర్యై నమః
ఓం జగత్త్రయాంబాయై నమః
ఓం జగత్త్యై నమః
ఓం జ్వాలాయై నమః
ఓం జ్వలిత లోచనాయై నమః
ఓం జ్వాలిన్యై నమః
ఓం జ్వలనాభాసాయై నమః
ఓం జ్వలంత్యై నమః 690
ఓం జ్వలతాత్మికాయై నమః
ఓం జితారాతి సురస్తుత్యాయై నమః
ఓం జితాక్రోదాయై నమః
ఓం జితేద్రియాయై నమః
ఓం జరామరణ శూన్యాయై నమః
ఓం జనిత్ర్యై నమః
ఓం జన్మనాశిన్యై నమః
ఓం జలజాభాయై నమః
ఓం జలమయ్యై నమః
ఓం జలజాసన వల్లభాయై నమః 700
ఓం జలజస్థాయై నమః
ఓం జపారాధ్యాయై నమః
ఓం జన మంగళకారిణ్యై  నమః
ఐం క్లీం సౌ : కల్యాణీ కామ ధారిణీ వద వద వాగ్వాదినీ స్వాహా |
ఓం కామిన్యై నమః
ఓం కామరూపాయై నమః
ఓం కామ్యాయై నమః
ఓం కామ్య ప్రదాయిన్యై నమః
ఓం కమౌళ్యై నమః
ఓం కామదాయై నమః
ఓం కర్త్ర్యై నమః  710
ఓం క్రతు కర్మ ఫలప్రదాయై నమః
ఓం క్రుతఘ్న ఘ్న్యై నమః
ఓం క్రియారూపాయై నమః
ఓం కార్య కారణ రూపిణ్యై నమః
ఓం కంజాక్ష్యై నమః
ఓం కరుణారూపాయై నమః
ఓం కేవలామర సేవితాయై నమః
ఓం కళ్యాణ కారిణ్యై నమః
ఓం కాంతాయై నమః
ఓం కాంతిదాయై నమః 720
ఓం కాంతి రూపిణ్యై  నమః
ఓం కమలాయై నమః
ఓం కమలావాసాయై నమః
ఓం కమలోత్పల మాలిన్యై నమః
ఓం కుముద్వత్యై నమః
ఓం కల్యా ణ్యై నమః
ఓం కాంత్యై నమః
ఓం కామేశ వల్లభాయై నమః
ఓం కామేశ్వర్యై నమః
ఓం కమిలిన్యై నమః 730
ఓం కామదాయై నమః
ఓం కామ బందిన్యై నమః
ఓం కామదేనవే నమః
ఓం కాంచ నాక్ష్యై నమః
ఓం కాంచ నాభాయై నమః
ఓం కళ్రూనిధయై నమః
ఓం క్రియాయై నమః
ఓం కీర్తి కర్త్యై నమః
ఓం కీర్త్యై నమః
ఓం క్రతు శ్రేష్టాయై నమః 740
ఓం కృతేశ్వర్యై  నమః
ఓం క్రతు సర్వ క్రియాస్తుత్యాయై నమః
ఓం క్రతు కృత్ప్రియకారిణ్యై నమః
ఓం కలేశ నాశకర్యై నమః
ఓం కర్త్ర్యై నమః
ఓం కర్మదాయై నమః
ఓం కర్మ బందిన్యై నమః
ఓం కర్మ బంధ హర్యై నమః
ఓం కృష్ణాయై నమః
ఓం క్లమఘ్న్యై నమః750
ఓం కంజ లోచనాయై నమః
ఓం కందర్ప జనన్యై నమః
ఓం కందర్ప జనన్యై నమః
ఓం కాంతాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం కరుణావత్యై నమః
ఓం క్లీం కారిణ్యై నమః
ఓం కృపాకారాయై నమః
ఓం కృపా సింధవే నమః
ఓం కృపావత్యై నమః
ఓం కరుణార్ద్రాయై 760
ఓం కీర్తికర్యై  నమః
ఓం కల్మషఘ్న్యై నమః
ఓం క్రియాకర్యై నమః
ఓం క్రియాశక్త్యై నమః
ఓం కామరూపాయై నమః
ఓం కమలోత్పల గంధిన్యై నమః
ఓం కళాయై నమః
ఓం కళావత్యై నమః
ఓం కూర్మ కూటస్థాయై నమః
ఓం కూటస్తా(త్రయా ) యై నమః 770
ఓం కంజ సంస్థితాయై నమః
ఓం కాళికాయై నమః
ఓం కల్మషఘ్న్యై నమః
ఓం కమనీయ జటాన్వితాయై నమః
ఓం కర పద్మాయై నమః
ఓం కరాబీష్ట ప్రదాయై నమః
ఓం క్రతు ఫలప్రదాయై నమః
ఓం కౌశిక్యై నమః
ఓం కోశదాయై నమః
ఓం కన్యాయై నమః 780
ఓం కర్ర్యై నమః
ఓం కోశేశ్వర్యై నమః
ఓం కృశాయై నమః
ఓం కూర్మయానాయై నమః
ఓం కల్పలతాయై నమః
ఓం కాలకూట వినాశిన్యై నమః
ఓం కల్పద్యాన వత్యై నమః
ఓం కల్పవన స్థాయై నమః
ఓం కల్పకారిణ్యై నమః
ఓం కదంబ కుసుమా భాసాయై నమః 790
ఓం కదంబ కుసుమ ప్రియాయై నమః
ఓం కదంబో ధ్యాన మధ్యస్తాయై నమః
ఓం కీర్తిదాయై నమః
ఓం కీర్తి భూష ణాయై నమః
ఓం కులమాత్రే నమః
ఓం కులావాసాయై నమః
ఓం కులాచార ప్రియంకర్యై నమః
ఓం కులానాదాయై నమః
ఓం కామ కళాయై నమః
ఓం కళా నాదాయై నమః 800
ఓం ఓం కళేశ్వర్యై నమః
ఓం కుంద మందార పుష్పాభాయై నమః
ఓం కపర్ద స్థిత చంద్రికాయై నమః
ఓం కవిత్వదాయై నమః
ఓం కామ్య మాత్రే నమః
ఓం కవిమాత్రే నమః
ఓం కళా ప్రదాయై నమః
ఓం సౌ : క్లీం ఐం తతో వద వద వాగ్వాదినీ స్వాహా |
ఓం తరుణ్యై నమః
ఓం తరుణీ తాత్రాయై నమః
ఓం తారాదీ సమాననాయై నమః 810
ఓం తృప్తయై నమః
ఓం తృప్తి ప్రదయై నమః
ఓం తర్క్యాయై నమః
ఓం తపిన్యై నమః
ఓం తాపిన్యై నమః
ఓం తర్పణ్యై నమః
ఓం తీర్ధ రూపాయై నమః
ఓం త్రిపదాయై నమః
ఓం త్రిదశేశ్వర్యై నమః
ఓం త్రిదవేశ్యై  నమః 820
ఓం త్రిజనన్యై నమః
ఓం త్రిమాత్రే నమః
ఓం త్రయంబకేశ్వర్యై  నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిపురేశాన్యై నమః
ఓం త్ర్యంబికాయై నమః
ఓం త్రిపురాంబికాయై నమః
ఓం త్రిపుర శ్రియై నమః
ఓం త్రయీరూపాయై నమః
ఓం త్రయీ వేద్యాయై నమః 830
ఓం త్రయీశ్వర్యై నమః
ఓం త్రయ్యంత వేదిన్యై నమః
ఓం తామ్రాయై నమః
ఓం తాపత్రిత యాహారిణ్యై నమః
ఓం తమాలస దృశ్యై నమః
ఓం త్రాత్రే నమః
ఓం తరుణాదిత్య సన్నిభాయై నమః
ఓం త్రైలోక్య వ్యాపిన్యై నమః
ఓం తృప్తాయై నమః
ఓం తృప్తి కృతే నమః 840
ఓం తత్వ రూపిణ్యై నమః
ఓం తుర్యాయై నమః
ఓం త్రైలోక్య సంస్తుత్యాయై నమః
ఓం త్రిగుణాయై నమః
ఓం త్రిగుణేశ్వర్యై  నమః
ఓం త్రిపురఘ్న్యై నమః
ఓం త్రిమాత్ర్యై నమః
ఓం త్ర్యంబకాయై నమః
ఓం త్రిగుణాన్వితాయై నమః
ఓం తృష్ణా చ్చేద కర్యై నమః 850
ఓం తృప్తాయై నమః
ఓం తీక్షాయ్యై నమః
ఓం తీక్షణ స్వరూపిణ్యై నమః
ఓం తులాయై నమః
ఓం తులాది రహితాయై నమః
ఓం తత్తద్బ్రహ్మ స్వరూపిణ్యై నమః
ఓం త్రాణ కర్త్ర్యై నమః
ఓం త్రిపాపఘ్న్యై నమః
ఓం త్రిపదాయై నమః
ఓం త్రిదశాన్వితాయై నమః 860
ఓం త్రద్యాయై నమః
ఓం త్రిశక్త్యై  నమః
ఓం త్రిపదాయై నమః
ఓం తుర్యాయై నమః
ఓం త్రైలోక్య సుందర్యై నమః
ఓం తేజస్కర్యై నమః
ఓం త్రిమూర్త్యా ర్యాద్యాయై నమః
ఓం తేజోరూపాయై నమః
ఓం త్రిధామతాయై నమః
ఓం త్రిచక్ర కర్త్ర్యై నమః 870
ఓం త్రిభగాయై నమః
ఓం తుర్యాతీత ఫలప్రదాయై నమః
ఓం తేజస్విన్యై నమః
ఓం తాపహర్త్యై నమః
ఓం తాపోప ప్లవ నాశిన్యై నమః
ఓం తేజో గర్భాయై నమః
ఓం తపస్సారాయై నమః
ఓం త్రిపురారి ప్రియంకర్యై నమః
ఓం తన్న్యై నమః
ఓం తాపస సంతుస్థాయై నమః 880
ఓం తపనాంగా జభీతి సుదే నమః
ఓం త్రిలోచానాయై నమః
ఓం త్రిమార్గాయై నమః
ఓం త్రుతీయాయై నమః
ఓం త్రిదశ స్తుతాయై నమః
ఓం త్రిసుందర్యై నమః
ఓం త్రిపద గాయై నమః
ఓం తురీయ పదదాయిన్యై నమః
ఓం హ్రీం ఎం క్లోం ఐం నమ శ్శుద్ద ఫలదే ఐం వద వద వాగ్వాదినీ స్వాహా |
ఓం శుభాయై నమః
ఓం శుభావత్యై నమః 890
ఓం శాంతాయై నమః
ఓం శాంతిదాయై నమః
ఓం శుభదాయిన్యై నమః
ఓం శీతలాయై నమః
ఓం శూలిన్యై నమః
ఓం శీతాయై నమః
ఓం శ్రీమత్యై నమః
ఓం శుభాన్వితాయై నమః
ఓం ఐం యాం యీం యూం యైం యౌం యః ఓం వద వద వాగ్వాదినీ స్వాహా |
ఓం యోగ సిద్ది ప్రదాయై నమః
ఓం యోగ్యాయై నమః 900
ఓం యజ్ఞేన పరి పూరితాయై నమః
ఓం యజ్ఞాయై నమః
ఓం యజ్ఞమయ్యై నమః
ఓం యక్ష్యై నమః
ఓం యక్షిణ్యై నమః
ఓం యక్ష వల్ల భాయై నమః
ఓం యజ్ఞ ప్రియాయై నమః
ఓం యజ్ఞ పూజ్యాయై నమః
ఓం యజ్ఞ తుష్టాయై నమః
ఓం యమస్తు తాయై నమః || 910 ||
ఓం యామినీయ ప్రభాయై నమః
ఓం యామ్యాయై నమః
ఓం యజనీయాయై నమః
ఓం యశస్కర్యై నమః
ఓం యజ్ఞ రూపాయై నమః
ఓం యశోదాయై నమః
ఓం యజ్ఞ సంస్తుతాయై నమః
ఓం యజ్ఞేశ్యై నమః
ఓం యజ్ఞ ఫలదాయై నమః || 920 ||
ఓం యోగ యోన్యై నమః
ఓం యజుస్తు తాయై నమః
ఓం యమీ సేవ్యాయై నమః
ఓం యమారాధ్యాయై నమః
ఓం యమి పూజ్యాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగ రూపాయై  నమః
ఓం యోగ కర్త్ర ప్రియంర్యై నమః
ఓం యోగ యుక్తాయై నమః || 930 ||
ఓం యోగ మయ్యై నమః
ఓం యోగ యోగీశ్వరాంబికాయై నమః
ఓం యోగ జ్ఞాన మయ్యై నమః
ఓం యోనయే నమః
ఓం యమాద్యష్టాంగ యోగ దాతాయై నమః
ఓం యంత్రితాఘౌఘ సంహారాయై నమః
ఓం యమలోక నివారిణ్యై నమః
ఓం యష్టి వ్యష్టీ శసంస్తు త్యాయై నమః
ఓం యమాద్యష్టాంగ యోగ యుజె నమః
ఓం యోగీశ్వర్యై నమః || 940 ||
ఓం యోగ మాత్రే నమః
ఓం యోగ సిద్దాయై నమః
ఓం యోగ దాయై నమః
ఓం యోగ రూడాయై నమః
ఓం యోగ మయ్యై నమః
ఓం యోగ రూపాయై నమః
ఓం యవీ యస్యై నమః
ఓం యంత్ర రూపాయై నమః
ఓం యంత్ర స్థాయై నమః
ఓం యంత్ర పూజ్యాయై నమః || 950 ||
ఓం యంత్రికాయై నమః
ఓం యుగ కర్త్ర్యే నమః
ఓం యుగ మయ్యై నమః
ఓం యుగ ధర్మ వివర్జతాయై నమః
ఓం యమునాయై నమః
ఓం యామిన్యై నమః
ఓం యామ్యాయై నమః
ఓం యమునాజల మధ్యగాయై నమః
ఓం యాతాయాత ప్రశమన్యై నమః
ఓం యాతా నానాం నికృంతన్యై నమః || 960 ||
ఓం యోగావాసాయై నమః
ఓం యోగి వంద్యాయై నమః
ఓం యత్తచ్చబ్ద స్వరూపిణ్యై నమః
ఓం యోగి క్షేమమయ్యై నమః
ఓం యంత్రాయై నమః
ఓం యావ దక్షర మాతృకాయై నమః
ఓం యావత్పద మయ్యై నమః
ఓం యావచ్చబ్ద రూపాయై నమః
ఓం యధేశ్వర్యై నమః
ఓం యత్త దీయాయై నమః || 970 ||  
ఓం యక్ష వంద్యాయై నమః
ఓం యధ్వద్యాయై నమః
ఓం యతి సంస్తుతాయై నమః
ఓం యావద్విద్యాబృంద సవంది తాయై నమః
ఓం యోగ హృత్ఫద్మ నిలయాయై నమః
ఓం యోగి వర్యప్రియంకర్యై నమః
ఓం యోగ వంద్యాయై నమః
ఓం యోగి మాత్రే నమః
ఓం యోగీ శఫలదాయిన్యై నమః || 980 ||
ఓం యక్ష వంద్యయై నమః
ఓం యక్ష పూజ్యాయై నమః
ఓం యక్ష రాజసు పూజితాయై నమః
ఓం యజ్ఞ రూపాయై నమః
ఓం యజ్ఞ తుష్టాయై నమః
ఓం యాయజూక స్వరూపిణ్యై నమః
ఓం యంత్రా రాధ్యాయై నమః
ఓం యంత్ర మధ్యాయై నమః
ఓం యంత్ర కర్త్ర ప్రియంకర్యై నమః
ఓం యంత్రా రూడాయై నమః || 990 ||
ఓం యంత్ర తంత్ర పూజ్యాయై నమః
ఓం యోగి ధ్యాన పరాయణాయై నమః
ఓం యజనీ యాయై నమః
ఓం యమస్తుత్యాయై నమః
ఓం యోగ యుక్తాయై నమః
ఓం యశ స్కర్యై నమః
ఓం యోగ బద్దాయై నమః
ఓం యతిస్తుత్యాయై నమః
ఓం యోగజ్ఞాయై నమః
ఓం యోగ నాయక్యై నమః || 1000 ||
ఓం యోగ జ్ఞాన ప్రదాయై నమః
ఓం యక్ష్యై నమః
ఓం యమబాధ వినాశిన్యై నమః
ఓం యోగి కామ్య ప్రదాత్త్ర్యై నమః
ఓం యోగి మోక్ష ప్రదాయిన్యై నమః
ఓం మహా సరస్వత్యై నమః

No comments:

Post a Comment