ఆది దేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే ||
సప్తాశ్వ రధ మారూడం ప్రచండం కశ్య పాత్మజమ్
శ్వేత పద్మ ధరం దేవం తం సూర్యం ప్రణ మామ్యహం ||
లోహితం రధ మారూడం సర్వలోక హితే రతం
మహాపాప హారం దేవం తం సూర్యం ప్రణ మామ్యహం ||
త్రై గుణ్యంచ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్
మహాపాప హారం దేవం తం సూర్యం ప్రణ మామ్యహం ||
బృంహితం తేజసాం పృథ్వి వాయురాకాశ మేవచ
ప్రభూస్త్వం సర్వ లోకానాం తం సూర్యం ప్రణ మామ్యహం ||
బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితమ్
ఏక చక్ర ధరం దేవం తం సూర్యం ప్రణ మామ్యహం ||
విశ్వేశం విశ్వాధారం మహా తేజః ప్రదీపనమ్
మహాపాప హారం దేవం తం సూర్యం ప్రణ మామ్యహం ||
శ్రీ విష్ణుం జగతాం నాధం జ్ఞాన విజ్ఞాన మోక్షదం
మహాపాప హారం దేవం తం సూర్యం ప్రణ మామ్యహం ||
సూర్యాష్టకమును నిత్యమూ పటించు వారికి గ్రహ పీడలు తొలగి,
దరిద్రులకు సంపద లబ్బును. పుత్ర లాభము కలుగును. ఆదివారమున
మధు పానము, మాంస భక్షణము, ఉప్పు , స్త్రీలను, తైలమును విసర్జించినచో
భాస్కర కృపా పాత్రు లగుదురు.
No comments:
Post a Comment