గుడిలోకి వెళ్లి కొబ్బరికాయ
పగలగొట్టినప్పుడు మీ అహంకారాన్ని బద్దలుకొట్టినట్లు అనుకోవాలి. దేవుడు
కొబ్బరి ఆరగిస్తాడని కాదు. వివేకమనే ఒకే ఒక దెబ్బతో అహంకారం రెండు ముక్కలు
చేయడానికి అది సంకేతం.
కొబ్బరికాయపై ఉన్న పీచును తీసి పగులగొట్టినప్పుడే టెంకాయ ఒకే ఒక దెబ్బకు పగులుతుంది. అదేవిధంగా మనిషి తన హృదయం చుట్టూ పీచులా పట్టి ఉన్న కామక్రోధాదులను తొలగించుకోవాలి.
మానవుడు మహా శక్తి సంపన్నుడు. దుర్వాసలన మూలంగా దుర్భలడవుతున్నాడు. మీలో ఉన్న దివ్యశక్తిని గుర్తించి ఉత్తేజం పొందండి. మంచి మాటలు వినండి. మంచి దృశ్యాలు చూడండి. మంచి ఆలోచనలు చేయండి. మంచి పనులు ఆచరించండి. అప్పుడే మీలోని దుష్ట ప్రవృత్తులన్నీ పటాపంచలవుతాయి.

No comments:
Post a Comment