1. ఎవరి ఇంట్లో అన్నానికి
వస్త్రానికి చాలా ఇబ్బందులుంటాయో అటువంటివారు దేవునికి వస్త్ర సేవ
చేయించినా లేదా దుస్తులను దానం చేస్తే ఇంట్లో అన్న దారిద్ర్యం, వస్త్ర
దారిద్ర్యం తొలగిపోతాయి.
2. ఏ వ్యక్తికైతే దేహం మండుతున్నట్లుంటుందో లేదా దురదలు ఎక్కువ పుడుతుంటుందో అటువంటి వారు దేవునికి వస్త్రాల సేవను చేయిస్తే వారికి ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి.
3. ఎవరైతే తాము అందంగా కనిపించాలని అనుకుంటారో అటువంటి వారు దేవునికి వస్త్రాలతో సేవను చేయిస్తే అందంగా కనిపిస్తారు.
4. ఎవరైతే దేవునికి వస్త్ర సేవలను చేయిస్తారో వారికి గంధర్వలోకం ప్రాప్తిస్తుంది.
అమ్మవారి దేవాలయాల్లో కూడా దేవి అనుగ్రహం కోసం మూల విగ్రహానికైనా, ఉత్సవ విగ్రహానికి అయినా భక్తులు తమ ప్రార్థనల తరువాత దేవికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, చీరలు, గాజులను తదితరాలను సమర్పిస్తారు.
దేవికి అలంకారం చేసే సమయంలో తాము తీసుకువచ్చిన చీరలను దేవికి కట్టించాలని కొందరు ప్రార్థిస్తారు. దేవికి అలంకారం అయిన తరువాత దేవిని కన్నులారా చూసి సంతోషించి భక్తితో నమస్కరించి ఇళ్లకు తిరిగి వెళతారు. కొందరు స్త్రీ దేవాలయాల్లో కూడా దేవికి ప్రతి రోజు వస్త్రలను మార్పిస్తారు. ఇలా చేస్తే సుఖ సంతోషాలతో కూడిన జీవితం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
ఉదాహరణకు:
1. మైసూరు చాముండి దేవాలయంలో చాముండేశ్వరి దేవికి
2. శంగేరిలోని శారదాంబకు
3. కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవికి
4. కాశ్మీరులోని శారదాదేవికి
5. అస్సాంలోని కామాఖ్య దేవికి.
6. విజయవాడలోని కనకదుర్గమ్మ దేవికి
7. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి.
ఇలా పలు దేవి దేవాలయాల్లో దేవికి ఒకసారి ఉపయోగించిన వస్త్రాలను మరోసారి ఉపయోగించరు. అమ్మవారి దేవాలయాల్లో వస్త్రాలు సమర్పించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

No comments:
Post a Comment