నిర్మల చిత్తుడు, పరంథాముడు,
మాధవుడు, సర్వం తానే అయిన పరమాత్మపై నిశ్చలభక్తిని పొందాలంటే దశకర్మలను
ఆచరించాలని పండితులు చెబుతున్నారు.
1. ఎవరు ఏ స్థానంలో ఉన్నారో, వారికి విధింపబడిన కర్మలు, ధర్మాలు ఏమిటో వాటిని నిక్కచ్చిగా ఎలాంటి ప్రలోభాలకు లోనుగాకుండా ఆచరించాలి.
2. వారివారికి విధింపబడిన సదాచారాన్ని క్రమం తప్పక పాటించాలి
3. భగవత్కథలు, సత్సంగాలు ఆలకించాలి. వాటిలోని సారాన్ని గ్రహించగలగాలి.
4. భగవన్మామ జపం, స్మరణం గావించాలి
5. భగవత్పూజ నిర్మలంగా చేయాలి
6. భగవద్భక్తులను గౌరవించి ఆతిథ్యమివ్వాలి.
7. వీలైనప్పుడల్లా పుణ్యక్షేత్రాలు, తీర్థాలు సందర్శించాలి.
8. అనాథలందు, మూగజీవాలందు దయ, సేవ చూపాలి
9. చేసే ప్రతి సత్కర్మను భగవదార్పణం గావించాలి.
10. సాటివారియందు, సర్వులందు పరమాత్మను గాంచాలి.

No comments:
Post a Comment