వరలక్ష్మీ వ్రతం రోజున ఉత్తర
దిశవైపు దీపాలు వెలిగించాలని పండితులు చెబుతున్నారు. ఉత్తరం వైపు నేతితో
దీపమెలిగించే వారికి అష్టలక్ష్మీ దేవి సకల సంపదలు ప్రసాదిస్తుందని
విశ్వాసం.
వరలక్ష్మీ వ్రతం రోజున కలశంలో దేవిని ప్రతిష్టింపజేసుకుని ఉత్తరం వైపు దీపాలు వెలిగించి పూజ చేయాలి. ఉత్తరం వైపు వెలిగించే దీపాల వెలుగు ఈశాన్య వైపు పడేలా ఉంటే ఇంకా మంచిదని పండితులు అంటున్నారు.
ఇకపోతే.. వరలక్ష్మీ వ్రతం రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవిలకు ప్రీతిపరమైన తామర పువ్వుతో పూజ చేయడం శ్రేయస్కరం. తామరపువ్వుతో లక్ష్మీదేవిని పూజించే వారికి సకల సంతోషాలు, సంతానభాగ్యం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి

No comments:
Post a Comment