ఆదిదేవుడు, పరమేశ్వరుడు,
ముక్కంటి ఆలయాల్లో ఇచ్చే విభూతిని ధరిస్తే ఎలాంటి ఫలితాలుంటాయో మీకు
తెలుసా.. అయితే ఈ కథనం చదవండి. శివుని దేవాలయ భస్మం ధరించడం ద్వారా..
దేహంలో ఉన్న అన్ని రకాల వ్యాధులు తొలగిపోతాయి. ఈ భస్మాన్ని ధరించడం ద్వారా
దేహంలో కాంతి వస్తుంది.
రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ ఉన్నవారు భస్మంను ధరిస్తే రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు శివాలయాల్లో ఇచ్చే భస్మాన్ని ధరిస్తే వాగుడు తగ్గిస్తారు. అలాగే వ్యాపారాభివృద్ధి చేకూరాలంటే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే శివాలయంలో ఇచ్చే విభూతిని ధరించాలని పురోహితులు చెబుతున్నారు.

No comments:
Post a Comment