పచ్చకర్పూర తిలకాన్ని
తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి రోజు పెడతారు. భక్తులు దేవునికి
కానుకలను పంపిస్తే దేవాలయం వారు ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పోస్టు ద్వారా
పంపిస్తారు. ఈ ప్రసాదాన్ని తింటారు. మరికొందరు డబ్బాలో పెడతారు. మరికొందరు ఈ
ప్రసాదాన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి సమాధానం ఇక్కడ ఉంది.
* స్వామి ప్రసాదమైన పచ్చ కర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగాలి. దాంతో స్వామి ప్రసాదాన్ని సేవించినట్లు అవుతుంది.
* పచ్చ కర్పూరాన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు పూసుకుంటే జుట్టు సుగంధమయం అవుతుంది.
* పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.
* పచ్చ కర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు, ఎద, నుదుటికి రాసుకుంటే ఎటువంటిజలుబైనా వదలి వెళ్ళవలసిందే! తలనొప్పిసగం నయమైపోతుంది.
* పచ్చ కర్పూరం కుంకుమపువ్వు కలిపి డబ్బుల పెట్టెలో పెడితే ఎక్కువ ధన లాభం కలుగుతుంది.
* వ్యాపారులు ప్రతి రోజు పచ్చ కర్పూరపు కుంకుమను నుదుటికి పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది.
* పచ్చ కర్పూరాన్ని తీపి పదార్ధాలకు కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే-మీ ఇంట శుభ కార్యాలు త్వరగా జరుగుతాయి.
* పచ్చ కర్పూరాన్ని కలిపిన నీటిని ప్రతి రోజు తాగితే గ్యాస్ట్రిక్ సమస్య, దంత దుర్గంధం దరిచేరవు.
* పచ్చ కర్పూరంతో హోమం చేస్తే అన్నీ వశీకరణ అవుతాయి.
* పచ్చ కర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే మీకు రాజ సన్మానం గౌరవం ఎక్కువ అవుతుంది.
* పిల్లలు లేని వారు పాలకు పచ్చ కర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య దేవునికి అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ వుంటే అన్ని రకాల గర్భ దోషాలు నివారణ అయి సంతానం కలుగుతుంది.
* పచ్చ కర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెలవేరి గౌరవం పెరుగుతుంది.

No comments:
Post a Comment